Wednesday, 27 September 2017



                                                               సమన్వయ దృష్టి 


               భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు,యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా) వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, విశ్వ వ్యాప్త పరిపాలన పరిధి నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, యాంత్రిక మాయ లోకం నుండి ఆలోచన లోకమైన దివ్య రాజ్యం యావత్తు మానవజాతికి మనుగడకు ఆధారం భవిష్యత్తు అని తెలుసుకొని అనుసరించి మమ్ములను నిత్యం గ్రహించి తరించగలరు.  
 

                            

No comments: