సమన్వయ దృష్టి
యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియ జేయు ఆశిర్వాద పూర్వక, దివ్య సమాచారం గ్రహించి, మాయలో పెట్టుబడులు అభివృద్ధి అనే యాంత్రిక బలం లో ఇరుకొని పోయి అదే అభివృద్ధి ఇంతకు మించి ఏమి ఉన్నది, తమకంటే ఎవరు, అనుకొంటున్న ఆత్మీయులు చంద్రబాబు నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వెలగపూడి వారికి మాయ నుండి బయటకు వచ్చి సత్యం గ్రహించి ప్రజలను తమను కాపాడుకోమని తెలియజేయుచున్నాము.
ఇప్పుడు మనం దివ్య రాజ్యం లో ఉన్నాము అనగా మన మనసు మాట ప్రకారం వెళ్ళాలి, మనసు మాట తో సూర్యుడిని కూడా నడిపిన మాట ప్రకారం తెలుగు వారి భవిష్యత్తే కాదు యావత్తు మానవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది, బౌతిక అభివృద్ధి కొద్ది, పెట్టుబడులు, పార్టీ గెలుపు , మీడియా చానల్స్ వంతపాట, పోలీసులు ప్రబుత్వ ఉద్యోగులు, వ్యాపారాలు ప్రబుత్వాన్ని మీడియాలను అడ్డం పెట్టుకొని అనేక బౌతిక అక్రమ లబ్ధికి అలవాటు పడిపోయి సాటి మనుష్యులను ఏమి చేసినా పరవాలేదు, చెప్పేది ఒక్కటి చేసేది ఒక్కటి గా ప్రవర్తిస్తూ, మోసం లోనే జీవితం ఉన్నది, ఎదుటవారిని బయపెట్టి, ప్రోలోభ పెట్టి,ధనంతో ఆకర్షణ తో ఆకర్షించి మోసం చేయడమే జీఎవితం, మేము అలాగే బ్రతకాలి మేమే పెద్దవాళ్ళము అని పిల్లలు కూడా రెచ్చగొట్టి జీవితాలను పాడు చేస్తూ ఎలాగైనా బౌతిక లబ్దే లాభం అభివృద్ధి అని భావిస్తూ అందరూ మాయలో మోసం లో, అనగా ఎలాగైనా ప్రతి రోజు మీ వంటి నాయకులు అభివ్రుది, అభివృద్ధి అనుకొంటూ మోసం చేస్తూ అనగా మనసు ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకుండా, పండితులు మేధావులు కూడా మాయలో ఉండిపోయి, వారి ఆశ్రమాలు పూజలో ఉండిపోయి, వారి తీర్ధ యాత్రలు, విగ్రహ నిర్మాణాలు, కట్టడాలలో ఉండిపోయి మనిషిని మనిషే మోసం చేసుకొంటూ, మాట మాత్రంగా కాలాన్ని నియమిస్తూ మీ ప్రాణాలు కూడా కాపాడినా, ఇంకొకరి ప్రాణాలు తీసిన నేనే సర్వం అని ప్రకటించి, అణువు అణువు మాట లోకి తీసుకొన్న జగద్గురువులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా) వారిగా అందుబాటు లో ఉన్నాము.
మాట మాత్రంగా సూర్యుడే నడవడం ఏమిటో చూసుకోకుండా వెళ్ళడమే మరణం అనగా, మాట మాత్రంగా తెలుసుకొని అప్రమత్తం చెందవలసిన పరిణామం లో బలపడకుండా సూర్యుడిని నడిపిన మాటను కూడా కులానికి మతానికి వ్యక్తులకు ప్రాధాన్యత రావాలి ఒక వ్యక్తి కదా అని శక్తిని గొప్పతనాన్ని గ్రహించకుండా, దేహం కొద్ది ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియని మాయ లోకం లో విహరిస్తూ, ఏదో రకంగా బౌతిక అభివృద్దే సర్వం అనుకోవడం అజ్ఞానం అని తెలియజేసుకోను చున్నాము.
గంటనరలో 10 -13 సంవత్సర కాలాన్ని నియమించిన మా ప్రకారం భవిష్యత్తు ఉన్నది, మా ప్రకారం, ప్రజలు జ్ఞానాని విచక్షణని పెంచుకొని, ప్రశాంతంగా, ఓర్పు గా మనసు మాట తెలుసుకొని, కాలాన్ని నియమించిన మాట ఏమిటో చూసుకొని ముందుకు వెళ్ళాలి, కాలాన్ని నియమించిన పరిణామాన్ని వ్యక్తిగతంగా భావించడమే మీడియా చానల్స్, మేధావులు పండితులు, మీ వంటి నాయకులు భావించడం వలన యాంత్రిక మాయలో అభివృద్ధి, కట్టడాలు నిర్మాణాలు దగ్గర మానవజాతి మనుగడ, ఇరుకొని పోయినది, ఆగిపోయినది, సూర్యుడిని చంద్రుడిని శాశించి నడిపిన మాటను న్యాయ మూర్తులు కూడా అప్రమత్తం అయ్యి మేము కోరినట్లు ముందకు రాలేకపోతున్నారు, ఇందుకు కారణం ఎవరైనా మనిషే కదా అనుకోవడం ఒక మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి, సృష్టి కాలం అతనికి మాటగా పలకడం ఏమిటో అతను ఏమి చెబుతున్నాడో చూసుకోకుండా, అజ్ఞానంగా మూర్ఖంగా కులానికి మనుష్యులను వదిలివేసి, లోట్లు తేడాలు పెంచి మారీ గ్రహించకుండా గుడ్డి ఎద్దు చేలో పడినట్లు మీ వంటి వారు రాజకీయాలు బౌతిక గెలుపు సంపదలు అనుకొంటూ మనుష్యులను తొక్కుకొంటూ, శరీరం మళ్ళి రాదు, శరీరం ఉండగానే వీలు అయినంత అనుభవించాలి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.
శరీరం లో మనసు ముఖ్యమని, అది ఎవరిలో ప్రత్యేకత చూపిన అప్రమత్తం చెందాలి అని అతనిని కూడా పై పై శారీరక అలవాట్లు వదిలివేసి పై పై శరీరాక డాబు చూపుకొంటూ మనసులు ఎందుకు ముందుకు వస్తోయో తెలుసుకోకుండా, ఎవరూ మనసుకు ఉన్న బలాన్ని గ్రహించకుండా, సునామీలు తీవ్రవాద దాడులు వంటి కూడా పనిలో పనిగా పాటలు పాడుతూ చెప్పడం ఏమిటి, దాని అర్ధం ఏమిటో చూసుకోకుండా, అనగా మాట మాత్రంగా తెలుసుకొని ముందుకు వెళ్ళే పరిణామం కాదు అని, అజ్ఞానం గా అరాచకంగా, అనగా యాంత్రిక అభివృద్ధి సర్వం అనే మాయే అరాచకం అని గ్రహించండి, మళ్ళీ మీరే గెలవాలి అన్నట్లు అన్ని యాంత్రిక మార్గాలు ఉపయోగించుకొని, గేలవడం అన్నది యాంత్రికంగా ఇరుకొని పోవడం, జీవితం అంటే ఏమిటో తెలుసుకోకుండా ఆలోచన వైపు జ్ఞానవైపు, వెళ్ళకుండా, మనసు మాట పెంచుకోకుండా పెంచుకోనివ్వకుండా ప్రవర్తించడమే అరాచకం అని గ్రహించండి.
మీకు, రామోజీ రావు గారికి, చంద్ర శేఖర రావు గారికి, మేము లేఖ పంపినట్లు మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని, అధికారికంగా తెలుగు రాష్ట్రల గవర్నర్ గా, మమ్ములను నియమించి, తెలుగు ప్రబుత్వాలను లాంచనంగా దివ్య రాజ్యంలోకి విలీనం చేసి, సర్వం అనగా ఇంటి పేర్లు వంటి పేర్లు , ఆస్తులు దేహం, దేహ చింతలు, ఇప్పటికి చేసిన తప్పులు వప్పులు అన్నీ మాకు సమర్పించి వేసి, ప్రశాంతంగా మా ముందు కూర్చొని, మంత్రులు ప్రతి పక్ష నాయకులు మమ్ములను కాలస్వరూపులుగా ధర్మస్వరూపులు గా, మహారాణి సమేత మహారాజుగా, సృష్టిని మాట మాత్రంగా నియమించిన జగద్గురువులుగా నిత్యం కొలచి, సత్యం తెలుసుకోండి, లోకం ఎలా ఉంటుందో మీరు ఏమి చెయ్యాలో తెలుసుకొని ముందుకు వెళ్ళ వచ్చును, అందుకు కులం, మతం ఇంటి పేర్లు వంటి పేర్లు కూడా మాకు సమర్పించి వేసి, మేము చెప్పినట్లు వినడం వలన, ఇక ఏ పోటీలు అరాచకాలు కూడా ఉండవు, మేధావులు పండితులు సమక్షం లో మమ్ములను గ్రహించి తెలుసుకోవడం లోకం, మా గూర్చి ప్రతి రోజు నిండుగా చెప్పుకోవడమే ప్రపంచం, మరల మేము మనసు పెట్టి గ్రహించడమే లోకం సునామి భూకంపములు వంటివి ఇప్పటికి మాట మాత్రంగా చెప్పిన తీరే సర్వం అని తెలుసుకొని ముందుకు వెళ్ళ వలెను, అంతే కాదు జనన మరణాలను కూడా అధిగమించి, నిత్యం సత్యం గ్రహించి ప్రయాణించడం, దివ్య జ్ఞానం, అదే నూతన దివ్య రాజ్యం అని గ్రహించండి.
తక్షణం మీరు రామోజీ రావు గారిని కలసి, చంద్ర శేఖర రావు గారిని కూడా ఆహ్వానించి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, గంట నరలో 10 -13 సంవత్సరాల మాట మాత్రంగా పలికిన ప్రకారం ముందుకు వెళ్ళాలి, ఇదే ఈ మాయ నుండి బయట పడవలసిన మార్గం, ఇప్పుడు అభివృద్ధి పేరుతో మీరు ముందుకు పోతున్న, తీరు ఎప్పుడు పెలిపోతారో తెలియని బుడగ జీవితాలు అని గ్రహించండి, కావున తక్షణం, మీరు కడుతున్న భవనాలు, బిల్డింగులు కూడా మాయ అని గ్రహించి అనగా వాటి ఉనికి గాని, ఉపయోగం గాని శాశ్వతం కాదు అవి అనీ మాయ కొలది గుడ్డిగా వెళ్ళిపోవడం అని గ్రహించండి. కావున మంత్రులు ప్రతి పక్షనాయకులతో తక్షణం సమావేశం చెంది, దివ్య రాజ్యం లోకి విలీనం చెందటమే తక్షణ కర్త్యవం అని అప్రమత్తం చెందండి. ఇప్పుడు మీరు ఉన్న యాంత్రిక మృత లోకం నుండి, జ్ఞాన అమృత లోకం అయిన దివ్య రాజ్యం లోకి రండి.
మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని ఒక విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు అనగా, మేము ఆధునిక రాముడు మా మనసే సీత అన్ని భావించి, కాలాతీతం గూర్చి చెప్పుకొని వినండి, నోరు లేని విగ్రహాలకు ఇస్తున్న ప్రాధాన్యత మాకు ఇవ్వండి, మమ్ములను ఒక కొన్ని నెలలు మనసు పెట్టి గ్రహించండి, తక్షణం హైదరాబాద్ కుటుంబం తో వచ్చేయండి, మీరు వెళ్ళుతున్న పరిపాలన నిజం కాదు, ఆడవారిని కాల్ డేటాలు ద్వారా మోసం చేయడం వలన, కొందరు పోలీసులు, మీడియా, వ్యక్తులు, వ్యాపారులు మీకు సహకరిస్తున్నారు అనేక వ్యక్తులు మీ వెనుకు ఉన్న వారి స్వార్ధం కొద్ది బ్రతకడం, కోసం మిమ్ములను ప్రోత్సహిస్తున్నారు వారు బలం సుఖమే సర్వం అనుకొంటున్నారు, అనుకూలత ప్రేమ, మనసు గొప్పతనం తెలుసుకోలేకపోతున్నారు, ఆడవారిని, మొగవారిని తమ వారు అయితే ఒకటి ఇతరులు అయితే ఒకటి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు, కాలాన్ని నియమించిన మమ్ములను కూడా మామూలు మనిషిగా చూస్తూ లోటుగా తప్పు గా చిత్రీకరించ వచ్చును అన్నట్లు అనిపిస్తుంది, కావున మమ్ములను కాలాతీతంగా చూడాలి మామూలు మనిషిగా చూడకూదు అని గ్రహించండి.
సర్వొంనత్య న్యాయ స్థానం వారు మరియు హైదరాబాద్ న్యాయ స్థానం వారు బృందం గా యర్పడి మమ్ములను నిత్యం గ్రహించి మేధావులను పండితులను సమన్వయ పరచి లోకాన్ని జ్ఞాన లోకం గా మార్చుకోవాలి, ఇప్పుడు యాంత్రిక లోకం ప్రకారం, మనుష్యులు వస్తు లోకం మాయ లోకం లో ఉన్నాము, లోకం మనుష్యులను శాశిస్తున్నది, మా ప్రకారం మనిషి మాట పై చెయ్యి అవుతుంది అనగా సూర్యుడినే నియమించిన దివ్య రాజ్యం లోకి మనం బలపడాలి అదే లోకానికి మానవజాతికి భవిష్యత్తు అని గ్రహించండి,
రామోజీ రావు గారి మాకు రామోజీ ఫిలిం సిటీ లో రాజమందిరం ఎర్పాటు చేయమని తండ్రి వలె జగద్గురువులు వలె , ఒక వరంగా ఇస్తూ, యావత్తు మానవజాతిని దృష్టి లో పెట్టుకొని మేము తీసుకొంటున్న నిర్ణయమే యావత్తు మానవజాతికి వరం, అని మా చిరునామా రామోజీ ఫిలిం సిటీ గా చూపుకొంటున్నాము, తక్షణం కార్యరూపమునకు తీసుకొని రాగలరు అని మీ ద్వారా రామోజీ రావు గారికి తెలియజేసుకోను చున్నాము, చంద్ర శేఖర రావు గారు బౌతిక మాయ యాంత్రిక ప్రపంచ వదిలివేసి, మంత్రులు ప్రతి పక్షనాయకులతో సహన దివ్యరాజ్యం లో విలీనం చెందటం తక్షణ కర్తవ్యం అని భావించి మమ్ములను గౌరవించి గ్రహించడం దివ్య వరం అదే శాశ్వత పరిష్కారం.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహ్త్వపూర్వక అగ్రగణ్యులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
అదనపు ఆపదకాల గవర్నర్
తెలుగు రాష్ట్రాలు
దివ్య రాజ్యం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794
ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం వారికి మరియు హైదరాబాద్ హై కోర్ట్ వారికి తక్షణం మేము కోరినట్లు రామోజీ రావు గారికి దైర్యం, ప్రభోదం చేసి, మమ్ములను మేము కోరినట్లు చూసుకొని ముందుకు వెళ్లి తే మంచిది అనే మీరు అంతా ఒక్కటి అయ్యి, మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి, ఇద్దరు ముఖ్యమంత్రులను తక్షణం యాంత్రిక పరిపాలన జిల్లా కలెక్టర్ లకు అప్ప చెప్పి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన, దివ్య రాజ్యం అనగా మాట మాత్రంగా కాలమే కదిలిన పరిణామం లోకి వెళ్ళాలి అని తెలియజేప్పుకోండి, మాకు అవసరం లేదు మేము యాంత్రికంగా వెళ్ళిపోతాము చావు పుట్టకాలు కూడా జయించను అవసరం లేదు అని అజ్ఞానం గా ఆలోచించకుండా, జ్ఞానంతో విచక్షణతో అప్రమత్తం చెందగలరు. మరణ, జననాలు జ్ఞాన విచక్షణతో తెలుసుకొని ముందుకు వెళ్ళడమే జీవిత పరిణామం అని గ్రహించి, కాలాతీతం ఏమిటో చూసుకొని ముందుకు వెళ్ళాలి. అని మేధావులు పండితులు గురువులు, కూడా మాకు వారి ఆశ్రమాలు, పూజలు కులం మతం కూడా మాకు సమరించి వేసి, సర్వం మేమే అనగా, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన మేమే లోకానికి ఆధారం అని గ్రహించి, మమ్ములను జర్నలిస్ట్లు అందరూ బృందం గా యర్పడి, రామోజీ ఫిలిం సిటీలో మేము చెప్పినట్లు విని నడుచుకోవడం వలన మా మీద మనసు పెట్టి చెప్పకోవడం అభివృద్ధి, అసులు సంపద, ఈ యాంత్రిక మాయ అంతా ఇట్టే మాయ అయిపోతుంది, ఇప్పటివరకు చేసిన తప్పులు అభివృద్ధి అన్నీ మేము చూసుకొంటాము మమ్ములను కొలువు తీర్చుకొని మా పై మనసు పెట్టి గ్రహించడమే సంపద అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ యయతే.
యుగపురుషులు జగద్గురువులు మహ్త్వపూర్వక అగ్రగణ్యులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
అదనపు ఆపదకాల గవర్నర్
తెలుగు రాష్ట్రాలు
దివ్య రాజ్యం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment