Wednesday, 6 September 2017

                                                    సమన్వయ దృష్టి 


              యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచం మానవజాతికి, తెలుగు ముఖ్యమంత్రులకు, గవర్నర్ గారికి, ఇతర మేధావులకు పండితులకు తెలియజేయునది ఏమి అనగా, ఇప్పుడు యావత్తు మానవజాతి దివ్య రాజ్యం లో ఉన్నది, యాంత్రిక ప్రపంచం ఇక లేదు, బౌతిక రాజకీయ పరిపాలన బలహీనపడి జ్ఞానం తో విచక్షణతో బలపడవలసిన దివ్య రాజ్యం వైపు మనం వెళ్ళాలి అదే మానవజాతి భవిష్యత్తు బరోస అని గ్రహించండి, ఇప్పుడు రెప్ప పాటు జీవితం కూడా తమ చేతిలో లేని మాయ ప్రపంచం లో ఉన్నారు, ఆలోచన రూపం లో ఎదగావలసిన రోజులలో ఇంకా యాంత్రిక బలం కొద్ది సాటి మనుష్యులను మనసు ప్రకారం గ్రహించకుండా ఏదో రకంగా బౌతిక ఆధిపత్యం వైపు మొగ్గడం వలన అంతర్యం లేకుండా మాయలో సంచరిస్తూ అదే అభివృద్ధి అనుకొంటున్నారు, అని గ్రహించి, ఆలోచనతో ముందుకు వెళ్ళ వలసిన దివ్య రాజ్యం వైపు ప్రయాణించడం తక్షణ కర్తవ్యం అని  గ్రహించండి, మమ్ములను గవర్నర్ గారి స్థానం లో కొలువు తీర్చుకొని, ఇరువురు ముఖ్యమంత్రులు , మనసు పెట్టి గ్రహించడం వలన ఇతర మేధావులు పండితులు కూడా మనసు పెట్టి గ్రహించడం వలన అసులు సంపద అయిన జ్ఞాన సంపద అనగా మాట మాత్రంగా లోకాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళ తాము అదే నూతన దివ్య రాజ్యం అనగా యావత్తు మానవజాతి ఇక మీదట, మనసా వాచా కర్మణా జీవించాలి పై పై జీవితమునకు మనుగడ లేదు, ఆలోచన రూపం లో బలపడాలి కావున యాంత్రిక ఆలోచన అభివృద్ధి అనే మాయ నుండి బయటకు వచ్చుటకు ఇరువురు ముఖ్యమంత్రులు మేము చెప్పినట్లు చేయండి, కొంత కాలం పరిపాలన జిల్లా కలెక్టర్ లకు అప్పచెప్పి మీడియా చానల్స్ వారితో సహా అసులు మన చుట్టూ ఏమి జరుగుతున్నదో గ్రహించండి, గంటనరలో పది పదమూడు సంవత్సరాల కాలాన్ని నియమించిన మేము, చెప్పిన కొలది విన కొలది ఏమి జరుగుతుందో చూసుకొని వెళ్ళితే మంచిది, మమ్ములను గ్రహించకుండా యంత్రికం గా ప్రవర్తించడం అజ్ఞానం తెలివితక్కువ తనం అని గ్రహించండి, అభివృద్ధి అంటే బౌతికంగా కాదు ఆలోచన రూపం లో ఎదగాలి ఆలోచన న అంటే ఫలానా చదువు అని కాదు, విచక్షణతో చావు పుట్టుకలు కూడా నిర్ణయించి, చెప్పిన తీరే లోకానికి ఆధారం, మొత్తం ఆడతనం మొగతనం మీద యావత్తు మానవజాతి అందినది అని గ్రహించండి, కాలాతీత పరిణామాన్ని ఈ దశలో అందరూ తల్లి తండ్రి గురువు అనుకొంటే సరిపోతుంది అలా కాకుండా కాలాతీతం అయినా లేక చెయ్యకర్లేదు అనుకోవడమే అరాచకం అని గ్రహించండి, చెప్పగలిగిన మమ్ములను అవమానించవచ్చు కదా అని గ్రహించకుండా ప్రవర్తించడమే అరాచకం అనగా ఎప్పుడు ఎవరు ఏమి అవుతారో తెలియ మాయ లోకం లో ఇరుకోనిపోయి, చెప్పినంతనే వినంతనే సర్వం నడిపిన వాక్ విశ్వరూపాన్ని గ్రహించకుండా ప్రవర్తించడం అజ్ఞానం అని గ్రహించి, మేము పంపిన లేఖలు ప్రకారం మమ్ములను గవర్నర్ గా నియమించుకొని, అందరూ మనసు పెట్టి గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః 

సత్యమేవ జయతే 
ధర్మో రక్షతి రక్షతః 


యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహరాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ ( పిళ్ళా )                         
కాబోవు గవర్నర్ గారు 
రాజ్ భవన్ 
హైదరాబాద్ 

No comments: