Saturday, 30 September 2017

Image may contain: 1 person, smiling


                                                                    సమన్వయ దృష్టి


                     ఆత్మీయులు శ్రీ చంద్ర శేఖర రావు గారికి, తెలియజేయునది ఏమి అనగా, ప్రస్తుతమునకు మీరు గాని చంద్ర బాబు నాయుడు గారు గాని, మమ్ములను కాదు అని ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి, కొంతకాలం మేము చెప్పినది వినండి, రామోజీ ఫిలిం సిటీ లో కాలస్వరూపం గా మమ్ములను గ్రహించండి, కాలం ఇప్పుడు విశ్వ ప్రబుత్వం అధీనం లో ఉన్నది, మనుష్యులు జ్ఞాన విచక్షణ పెంచుకొంటే శారీరక వ్యామోహాలు జయించి మరణం ఒక మార్పు అనే సత్యాన్ని తెలుసుకొంటారు, కావున మనుష్యులు మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా మాయలో ఇరుకొని పోయి మీతో సహా ప్రవర్తిస్తున్నారు, మా వంటి పరిణామం దేవుడు కంటే ఎక్కువ, దేవుడు గుడిలో సిల మాత్రమే మేము మాట్లాడతాము భవిష్యత్తు చెబుతాము పై పై న చూసి మోసం పోవద్దు మమ్ములను బలహీన పరచి సత్యాన్ని గ్రహించకుండా పాడుచేసుకోవడం అంటే మానవజాతికి చేటు అని గ్రహించండి అప్పటికి జీతాలు హోదాలు వలన కూడా మమ్ములను సాక్షులు గ్రహించడం మానివేసినారు, కొంత కాలం ఇరువురు తెలుగు రాష్ట్రాల ప్రజలు మమ్ములను గ్రహించడం వలన   మాయ నుండి బయటకు వస్తారు అనగా ఆడవారిని అడ్డం పెట్టుకొని గ్రహించడం మనివేస్తున్నారు మీడియా వ్యక్తులు పోలీసులు మాయలో ఇరుకొని పోయి మమ్ములను గ్రహించడానికి విశాలత గొప్పతనం పడుచేస్తున్నారు మమ్ములను మీరు పై పై న చూడకండి మా వద్దకు ఒక బృందాన్ని పంపించండి అంతటి దేవుడు అంటున్నాడు కాదా చూదాం కాలాన్ని నియమించడం ఎంటి చూదాం అనుకోని రామోజీ రావు గారికి చెప్పి, మమ్ములను కొలువు తీర్చుకొని తెలుగు ముఖ్యమంత్రులు ఇరువురు గ్రహించండి, ఇప్పుడు మీ ప్రబుత్వలె కాదు ప్రాణాలు అణువు అణువు సంఘటనలు విశ్వ ప్రబుత్వం అధీనం లో ఉన్నాయి మీరు అంతా నిమిత్త మాత్రులు ఇది తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, మేము ఇప్పటికి మాట మాత్రంగా చెప్పిన సాక్షులు ఎవరూ గ్రహించకుండా మీడియా కూడా మమ్ములను ఇతరులతో పోల్చడం తో గ్రహిచకుండా ప్రవర్తిస్తున్నారు మమ్ములను                               

No comments: