Tuesday, 17 October 2017

                                             సమన్వయ దృష్టి 


                       ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఇతర మంత్రులకు ప్రతి పక్ష నాయకులకు, మేధావులను పండితులకు, గురువులకు ఆశ్రమ వాసులకు, వివిధ విశ్వ విద్యాలయం మేధావులకు, మీడియా చానల్స్ వారికి, ప్రత్యేక్ష సాక్షులకు, యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి, తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య ఆశీస్సులు దివ్య రాజ్యం, విశ్వ పరిపాలనా పరిధి నుండి దివ్య రాజ్యం లో ఉన్నారు అనే సత్యమే సర్వ పరిష్కారం, అనగా దేవుడిని దర్శించుకొంటే చాలు లేదా మమ్ములను కొలువు తీర్చుకొని సూక్ష్మంగా గ్రహించడం ప్రారంబిస్తే చాలు అదే మరణాన్ని కూడా జయించే దివ్య మార్గం, జ్ఞానంతో ముందుకు వెళ్లి శారీరక మాయ, అజ్ఞానములు వదిలివేసి, తరించాదానికే దివ్య రాజ్యం అమలు లోనికే వచ్చినది అని   గ్రహించండి.  


                       ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు,  మొదలు కొని, సర్వోన్నత న్యాయ మూర్తులు, హైదరాబాద్ న్యాయ మూర్తులు అప్రమత్తం అయ్యి, జ్ఞాన రూపం లో కాలాన్ని నియమించిన పరిణామం గా తక్షణం సాక్షుల సహకారంతో మమ్ములను మేము కోరినట్లు రామోజీ ఫిలిం సిటీ లో వజ్ర సింహాసనంపై అధిస్టింప చేసి, మమ్ములను సమకాలికులు అందరూ మహానుభావ పురుషోత్తమా కాలస్వరూపం, సృష్టిని మనసులో నిలుపుకొన్న పురుషోత్తమా, ప్రతి సంఘటన మాట మాత్రంగా పలికిన జగద్గురువులుగా మమ్ములను గౌరవించి గ్రహించడమే, దేహం కూడా మీది కాదు, ఆలోచన రూపం లో మా దీనంలో ఇప్పటికి ఉన్నది అని తెలుసుకొని, ఇక మీదట ఏమిటో చూసుకోవాలి అదే నూతన దివ్య రాజ్యం అందుకు మమ్ములను గాని ఇతరులను గాని తమని తాము గాని, సాధారణ మనిషిగా దేహ రూపం లో చూడకూడదు, మమ్ములను తెలివితక్కువగా తేలికగా వదిలివేయడం వలన మాకే హాని చేసి మమ్ములను మలపవచ్చును స్వార్ధంతో తో అజ్ఞానంతో తాత్కాలిక ఆలోచనతో ఒకరికి ఒకరు సహకరించుకొని మోసం చేసుకోవడం వలన మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేసి యావత్తు తెలుగు మీడియా మాయలో అప్పటికి అభివృద్ధి బౌతిక భావనాలు, ఏదో సభ పెట్టి ఏదో చెప్పడం అందుకు ఇతరులను శత్రువులుగా, తమ పార్టీ కొద్ది, ఆర్ధిక లావా దేవీలు కొలది, బౌతిక బలం కొలది సినిమాలు ప్రచారం ఆర్బాటం కొలది, ఎలాగైనా బౌతిక బలమే అందమే సర్వం, అ విధమగా ముందు ఉండడమే జీవితం అని ఇంకా బలమైన వారు బలహీనులను ఏదో రకంగా అణిచివేయడం వలన లేదా  వారి వారి తేలిక స్తితికి వదిలివేసి తమ బౌతిక ఆధిపత్యం కోసం, బలహీనుడి మాటలో ఉన్న గొప్పతనం గ్రహించకుండా, తెలుసుకోకుండా, మాటే కాదా చూదం తమకు ప్రాధాన్యత వస్తే చూదం అనుకోవడమే అజ్ఞానం అని అరాచకం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


                        మనుష్యులను అప్పటికి అప్పుడు చిన్న చిన్న అలవాట్లుకు అజ్ఞానానికి వదిలివేసి ఎలాగైనా మేధావులు పండితులు దృష్టి పెట్టవలసిన పరిణామాన్ని స్వార్ధం కోసం వారి వ్యక్తిగత ఆధిపత్యం కోసం, ఏదో రకంగా మోసం చేసి, గ్రహించకుండా వినకుండా గొప్పతనం పట్టించుకోకుండా తేలిక చేసి బయపెట్టి మనుష్యులను అటు ఇటు చేసి , తమ ఆధిపత్యం లేకపోతె పట్టించుకోకూడదు అనే గుడ్డి తనం ప్రవర్తించడం వంటి అజ్ఞానంతో మానవజాతి పతనం అయ్యిపోయి బౌతిక వెలుగు వ్యాపారాలు లాభం అప్పటికి మనుష్యులు కూడితే చాలు తమ పార్టీ బలపడితే చాలు మరల అధికారం వస్తే చాలు అదే పరిపాలన ఇక అదే లోకం అనుకొంటున్నారు, మధ్యలో మేము ఎందుకు రెప్ప పాటు కూడా తమ చేతిలో లేదు అని చెబుతున్నాము, చావు పుట్టుకలు కూడా మాట మాత్రంగా నియమించిన మమ్ములను. కులానికి కుటుంబానికి ఏదోరకంగా అప్పటికి మాటలకు, మమ్ములను మనసు ప్రకారం బలపడకుండా విశాలంగా తీసుకోకుండా తీసుకోనివ్వకుండా ప్రతి వ్యక్తి స్వార్ధంతో మమ్ములను ఆట ఇటు చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు లేదు , కాలాన్ని నియమించడం ఏమిటో అని చూడకుండా వ్యక్తిగతంగా స్వార్ధం రహస్యాలు మోసాలు, ఏదో రకంగా మనుష్యులను వ్యక్తులను అవమానించి అప్పటికి లబ్ది లేదా అవసరం తప్ప ఎంత చదువుకొన్న డబ్బు ఉన్న విశాలంగా ఆలోచించడం తెలుసుకోవడం తెలియజేప్పుకోవడం వంటి పరిణామం లోకి రాక పోవడమే అరాచకం అని గ్రహించి, నిత్యం తెలుసుకొని గ్రహించి ముందుకు వేల్లితేనే అందరి మనసులు గెలుస్థాయి , అలా జరగాలి అంటే అటువంటి కేంద్ర బిందువు కావలి, అది ఇప్పుడు ఎవరూ కాదు మీరు గౌరవిస్తే గ్రహిస్తే సరిపోయే మామూలు మనిషి లేదా కాలాన్నే శాశించిన పరుశోత్తముడు అని   గ్రహించి అప్రమత్తం చెందండి. 


                               

భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం రామోజీ ఫిలిం సిటీ నుండి త్వరలో ). తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్.

divinetrance.blogspot.in





No comments: