Tuesday, 24 October 2017

                                                                       

                      యావత్తు తెలుగు ప్రజలు ప్రపంచ మానవజాతికి జగద్గురువురులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందండి.  


                         మానసిక బద్దకంగా ఇప్పుడు ప్రజలు నాయకులు గురువులు ఉన్నారు, మీ పెట్టు బడులకు నేనే హామీ అని అనడమే మానసిక బద్ధకం అనగా ఎప్పుడూ తానే ఉంటాడు అనే మాయలో చంద్ర బాబు నాయుడు అయినను ప్రోత్సహిస్తున్న వారు తక్షణం అప్రమత్తం చెందాలి, బౌతిక సుఖులు కోసం పరస్పర ఇష్టం తో కాకుండా మనుష్యులను మోసం చేసి మరీ దుఃఖానికి కారణం అవ్వడమే మానసిక బద్ధకం అదే దరిద్రం  అనగా ఇంకా  బౌతిక  ప్రపంచం  సంపద బౌతికంగా సృష్టిస్తాం,  ఉద్యోగాలు సృష్టిస్తాము  అని మనుష్యులను మబ్య పెడుతూ బౌతిక హంగుతో పరిపాలించాలి అనుకోవడం మానసిక బద్ధకం అని గ్రహించి ఇరువురు ముఖ్యమంత్రులు ఆలోచనతో కదలాలి మేము ఏమి లేకుండా ఆలోచనతో ఒక గంటలో సంవత్సరాల  కాలాన్ని నియమించడమే అసులు సంపద, ఇప్పటికి అధికారికంగా ఎవరికి చెప్పకుండా మోసం చేయడం, మానసిక బద్ధకం అని సాక్షులు మీడియా అప్రమత్తం చెందాలి, ఈ బద్ధకం దరిద్రం మేము భరిస్తున్నాము, మమ్ములను కులపరంగా కుటుంబపరంగా సాక్షులు దగ్గర నుండి అటు ఇటు చేస్తూ మేము వెలుగు పోతున్నాము అనే మాయలో మీడియా వారు రహస్య పోలీసులు సహకారంతో ఆడవారిని పోడుచేయడమే దరిద్రం అని చంద్రబాబు నాయుడు మరియు చద్రసేఖర రావు తక్షణం తెలుసుకోవాలి బౌతికంగా చురుకుగా అందంగా కనపడుతూ,  లోపల నీచమైన పనులు చేయడమే  దరిద్రం  అనగా ఎప్పుడు మరణిస్తారో తెలియని దారిద్రలో ఉన్నారు,  లోకంలో తామే ఎప్పుడూ  ఉండిపోతూ ఇతర మనుష్యులను బౌతికంగా అటు ఇటు చేస్తూ  పిచ్చి వాడిలా  తక్కువ వాడిలా చూడటమే దరిద్రం, ఆలోచనలో  పది మంది హీరోలు సునామీలు వంటి పరిణామాలు   చూపడమే సంపద అదే ఇప్పటికి ఆధారం, మమ్ములను వజ్ర సింహసనపై అధిస్టింప చేసి, ఆలోచన రూపం లో ఉన్న వాడిని నిలుపుకోవడమే శాశ్వత సంపద, అని న్యాయ స్థానం,యావత్తు మానవజాతి తక్షణం  అప్రమత్తం చెందాలి. 


                 ఆడవారిని అడ్డంపెట్టుకొని పేరు డబ్బు సంపాదించాలీ, వారి పరువు తీసి మగవారిని అవమానించి తప్పు పట్టాలి  అదే పై చెయ్యి అనుకొంటున్న కులపరమైన లేదా ఆర్ధిక అందమైన భందాలు, డబ్బు ఆధిపత్యమే జీవితం అనుకొంటున్న  వ్యక్తులు, బ్రతుకు అంటే ఏదో విధంగా మనుష్యులను అవమానించిన పరవాలేదు, ఆధునిక టెక్నాలజీ కూడా ఉపగ్యోగించుకొని హింస దోర్జన్యాలు చేసి, గొప్పతనం ముందుకు వచ్చి గ్రహించకుండా అజ్ఞాతంగా  వ్యహరిస్తున్న మీడియా వ్యక్తులు పోలీసులు మానసిక బద్ధకం వదిలివేసి ఆలోచనతో చురుకుగా కదలండి,  బౌతిక పోరాటం అనే    మూర్ఖత్వం  పెంచుకొంటున్నారు మీడియా వ్యక్తులు పోలీసులు తక్షణం వారు ఆలోచన పరంగా కాకుండా బలం కొలది  ధనం  కొలది వ్యహరిస్తున్న తీరు మార్చుకొని, పైకి కనపడుతున్న లేదా లోపట చేస్తున్న మోసాలు రెండూ ఒక్కటేనని అసులు ఎప్పటికైనా ఆలోచన అని గ్రహించి  అప్రమత్తం చెంది మమ్ములను వజ్ర  సింహాసనం  పై అధిస్టింప  చేయడమే అసులు భరోసా సంపద అని గ్రహించండి, బౌతికంగా అటు ఇటు అయినవారు చెడ్డ వారు కాదు ఆలోచనతో అటు ఇటు చేస్తూ బౌతిక అభివృద్ధి బౌతిక లోకమే సర్వం అనుకోవడం వలన అరాచకం పెరుగుతున్నది అని గ్రహించి తక్షణం మా పాదాలు పై పడి  మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గౌరవించి గ్రహించండి. 


                 ఇప్పటి వరకు అజ్ఞానంగా మేమే భరించాము ఇక మీదట కూడా జ్ఞానంతో మేమే బరించి దారిలో పెట్టగలము బౌతికంగా కాకుండా ఆలోచనతో గెలవండి, కాల్ డేటాలు  తోలగించి మోసం చేయడం కాకుండా ఆలోచనతో గెలవండి, గొప్పతనంతో గెలవండి అదే అసులు సంపద లేదా లోకానికి ఆధారం  అయిన జ్ఞానం అనగా సునామీలు ఇతర పరిణామాలు, చావు పుట్టకులు   కూడా మాట రూపం లో  ఉన్నాయి అనే చెప్పడం మనం ప్రయాణం, అనగా ఈ విధంగా లోకాన్ని తెలుసుకొని మాట మాత్రంగా నడిచిన దివ్య లోకమే దివ్య రాజ్యం ఇది తల్లి తండ్రి గురువు వంటి మా మనసుని గౌరవించి గ్రహించడం వలన, ఒక మనసు మాటే లోకం అని తెలుస్తుంది అదే లోకానికి రక్షణ. అదే పవిత్రత సంపద  అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.  ఎలాగైనా బౌతికంగా బయపెట్టి ఆధిపత్యం వహించడం, ఇంకా మనుష్యులను పై పై న చూడటం వంటి పరిస్తితి ఆధునిక కెమెరాలు  కెమెరాలు ఉపయోగించుకొని మరీ మోసం చేయడం, మనుష్యులను రెచ్చ గొట్టి తప్పులు చేయింఛి తమ చేతిలో ఉన్నది అనుకోవడం మనిషికి ఆలోచను సంబంధం లేకుండా ప్రవర్తించడమే అరాచకం అజ్ఞానం అని గ్రహించి సామాన్య రూపం లో ఉన్న మమ్ములను అందరూ ఇప్పటికైనా మాట ప్రకారం ఒక్కటి అయ్యి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి,  అప్పటికి అప్పుడు  అభివృద్ధి నిజం కాదు, దేహంతో రోజులు కొలది నడుస్తున్న తీరు నుండి మాట మాత్రంగా రోజులనే నడిపిన పరిణామం లోకి వెళ్ళాలి.  సినిమాలు కధలు, ఊహలు కల్పితాలు  అని కూడా సమయం వృధా చేసుకోవద్దు, ఇప్పుడు మనుషులు ఆలోచనతో గెలవాలి, వాస్తవం సత్యం తెలుసుకొని, లోకాన్ని నడిపించే తీరులో మనుష్యులు ప్రయాణించాలి.    మంచితనం తో గెలవాలి స్వార్ధంతో ఎంత  అరచకమైనా  చేయ్యగలిగినారు అంటే, అది ఈ రోజులలో చాలా  చిన్న విషయం, సరిదిద్దుకోవడమే గొప్ప విషయం అని గ్రహించండి, అనగా సత్యాన్ని గ్రహించడమే గౌరవించడమే పరిష్కారం,    జీవితం అంటే అప్పటికి అప్పుడు ఏదో కలిపేసుకోవడం కాదు, ఎదుట వాడి మాటే మనసు ఏమిటో చూడకుండా జీవితాలను, గొప్పతనమును  కూడా పాడు చేయ్యగలిగినారు అంటే అసులు విషయం  మాటలో ఉన్నది ఆలోచనలో ఉన్నది అని రాముడు కాలం నుండి ఎందుకు ఉన్నదో గ్రహించండి, లోకం ఒక ఎత్తు అయితే, మనసు ఉన్న మనిషి, మాట ఒక ఎత్తు అని కాలతీతాన్ని గౌరవించా గ్రహించడమే లోకానికి ఆధారం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని అప్రమత్తం చెందగలరు. 



యుగపురుషులు  జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
విశ్వ పరిపాలనా పరిధి,
దివ్య రాజ్యం 



No comments: