Friday, 27 October 2017

భవనాలు నమూనాలు పరిశీలించారు అవసరమైతే ప్రత్యెక విమానాలు పంపుతారు,వీలు అయితే చంద్ర మండలం కూడా వెళ్ళాలి అనుకొంటున్నారు .... ఈ విధమగా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, ఎక్కడ ఆలోచించాలో అది వదిలివేస్తున్నారు రామోజీ రావు గారు ఇంకా మాయను వదలడం లేదు, మనిషి పిచ్చి వాడు అయిపోయినా పర్వాలేదు మనుష్యులను అటు ఇటు చేసి, ముందుకు రాకుండా చేయడం తో అభివృద్ధి చెందిపోతున్నాము అనుకొంటున్నారు ?, ఎందుకు ఒక సామాన్యుడిని అనుకోని భగవంతుడు అతనిలో చేరినాడో తెలుసుకోవడం లేదు, మాట మాత్రంగా ప్రాణాలను కూడా నియమించడం ఏమిటో చూసుకోకుండా, అ విధమగా మాట ప్రకారం అభివృద్ధి చెందవలసిన పరిణామం లోకి వెళ్ళకుండా మాయలో ఉండిపోతున్నారు దేహం బలం కొద్ది తాము బలవంతులం మేము ఎక్కువ కాలం బ్రతుకుతాము, ఈ అభివృద్ధి మా లాంటి అందమైన బలమైన వారి కోసం అల్ప అయుష్కులకు కాదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు, ఆలోచిస్తున్నారు , ఈ విధమైన మనుష్యులతో యావత్తు ప్రపంచ మానవజాతి మాయలో ఇరుకొని పోయినది అని తెలుసుకోండి, లోకం ఇక బౌతిక అభివృద్ధి లెక్కలో లేదు ఆలోచనలో ఉన్నది అని గ్రహించండి అనగా మేము గంట నరలో సంవత్సరాల కాలం నియమించడం లో ఉన్నది అని, ముఖ్యమంత్రులు ఇరువురు తెలుసుకోవడం ప్రారంభిస్తే అదే అసులు మనం వెళ్ళ వలసిన అభివృద్ధి అనే తక్షణం యావత్తు మానవజాతికి తెలుస్తుంది , లేదా బౌతిక బలం కొద్ది అందరూ మాయలో మునిగిపోతున్నారు, తద్వారా ఆలోచన రూపం లో వెళ్ళ వలసిన తీరు పై దృష్టి పెట్టకుండా, మమ్ములను బలహీనులు గా భావించి అప్రమత్తం గా గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు, బౌతిక కదిలికలు ఆపి, తగ్గించి వివరాలు చెప్పుకోవడం వినడం కోసం సమయం వెచ్చించండి.

No comments: