బ్లాక్మైలింగ్ కుల మీడియా...
ప్రజారాజ్యం టైములో పార్టీని & లీడర్స్ ని టార్గెట్ చేస్తూ ప్రజారాజ్యం ఓటమికి ఓ కారణం అయిన మీడియా...
పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని వేలెత్తి చూపే ఎటువంటి అవకాశం ఇవ్వకుండా జనంలోకి దూసుకుపోయే ప్రణాళికలు రచిస్తుండటంతో...ఇప్పుడు తెలివిగా జనసేన కార్యకర్తల్ని టార్గెట్ చేస్తుంది మీడియా...
రాష్ట్రం మొత్తం లక్షల్లో జరుగుతున్న జనసేన సేవ కార్యక్రమాలు గురించి టీవిలో చిన్న బైట్ కూడా చూపించని ఈ పచ్చమీడియాకి... ఎవరో పవన్ ఫ్యాన్ ముసుగులో చేసే చిల్లర పనులకి లైవ్ డిబేట్స్ మాత్రం కావాలి...
మదమెక్కిన మదపుటేగును మందేసి జనాల్ని కొడుతుంటే డిబేట్స్ పెట్టి ప్రశ్నించే దమ్ములేని tv9 కి...రాష్ట్రంలో జనాలకు ఉపయోగపడని మిగిలిన అన్ని పనికిమాలిన విషయాలు కావాలి....
ఇప్పుడు మన మీడియా చానెల్స్ పరిస్దితి కూడా మన రాజకీయ నాయకులాగే తయారయ్యింది...ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి...రోగిష్టి తల్లి...పాపిష్టి తండ్రి...లేచిపోయిన చెల్లులు...పారిపోయిన తమ్ముడు....ఇలాంటి చిల్లర ప్రోగ్రామ్స్ చేసుకుని బ్రతుకుతున్నారు...
మీ
సుధాకర్ గవర
No comments:
Post a Comment