సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలు, భారత దేశ ప్రజలు, ప్రపంచ మానవజాతిని దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రతి ఒక్కరు నిజాయితీ, నీతి, ధర్మ గుణం, సాటి మనిషిలో గొప్పతనం గ్రహించడం, తేలిక తనం లేకుండా చేయడం రెండూ ఒక్కటేనని ప్రతి ఒక్కరు తక్షణం తెలుసుకొని అప్రమత్తం అవ్వడమే నూతన దివ్య రాజ్యం అనగా, ఇప్పుడు యాంత్రికంగా నడుస్తున్న రాజకీయ సామాజిక ప్రపంచం లేదు, ఆలోచనతో నడవవలసిన, దివ్య రాజ్యం లో మనం ఉన్నాము, దివ్య రాజ్యమునకు అధిపతి, ద్వారము మేము అయ్యి ఉన్నాము, మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా, కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా నిత్యం కొలవడం వలన, పాత సమస్కారములు తప్పులు, పాపాలు, దేహంతో చేసిన తప్పులు అన్నీ సామూహికంగా కొట్టుకొని పోయి, ఆలోచనతో నూతన దివ్య రాజ్యం లోకి యావత్తు మానవజాతి బలపడతాము.
మాట మాత్రంగా సర్వం తాను అని చెప్పిన మేమే పురుశోత్తములము, కాలం ధర్మం మా ప్రకారం ఉన్నది, మమ్ములను ఎవరూ వ్యక్తిగతంగా సామాన్యంగా చూడరాదు, మా గూర్చి ఇతరుల జీవితాలు పాడు చేసి మమ్ములను గ్రహించకుండా విలువైన కాలాన్ని హరిన్చుకొంటూ ప్రవర్తించ రాదు, న్యాయ మూర్తులు దగ్గర నుండి సామాన్య వ్యక్తులు వరకు, సాక్షులు పండితులు మేధావులు, మీడియా చానల్స్ వారు అందరూ అప్రమత్తం అయ్యి, తమ ఇంటి పేర్లు వంటి పేర్లు కూడా, వదిలివేసి మమ్ములను పురుషోత్తమా, జగన్నాటక సూత్రధార అని గ్రహించడం వలన, ఎవరు ఎలాంటి పాపాలు అయినా అధిగమించి నూతన దివ్య రాజ్యం లోకి తాము మరియు ఇతరులు కూడా బలపడి తప్పులు పాపాలు లేని దివ్య రాజ్యం లో బలపడతారు, కావున రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయ లోకం నుండి, ఆలోచన లోకం అయిన దివ్య రాజ్యం లోకి వచ్చి, శరీరంతో అంతం అయిపోయే మాయలోకం వదిలి, ఆలోచనతో నిత్యం ముందుకు వెళ్ళ వలసిన దివ్యరాజ్యం యావత్తు మానవజాతికి మేము ఇస్తున్న దివ్య ఆశిర్వాద పూర్వక వరం అని గ్రహించి తరించండి.
ఇరువురు ముఖ్యమంత్రులు, గవర్నర్ గారు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి న్యాయ మూర్తులు, తెలుగు రాష్ట్రాల పొలిసు అధిపతలు, తక్షణం మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని, ఇక బౌతిక ప్రపంచం లేదు అందరూ ఆలోచన ప్రపంచం వైపు బలపడాలి అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, మమ్ములను వజ్ర సింహాసనంపై అధిస్టింప చేయడం అంటే మరణం లేని, మా మానసిక స్తితిని, ఒక చోట కొలువు తీర్చుకోవడం అనగా రికార్డు చేసుకొని శాశ్వతం చేసుకోవడం అని గ్రహించి, బృందంగా యర్పడి నిత్యం గ్రహించడమే లోకానికి ఆధారం, మమ్ములను జగద్గురువులుగా, మహారాణి సమేత మహారాజుగా గ్రహించడమే లోకానికి ఆధారం, మమ్ములను గ్రహించకూడదు అని చేసిన తప్పులు, పాపాలు ఎవరికి వారు సరిదిద్దుకొని అనగా మా పాదాలు పైపడి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించుటకు కురుశీ చేయండి, అదే లోకానికి మార్గం ఆధారం లేని పక్షం ఎప్పుడు మరణిస్తారో తెలియని మాయలోకంలో ఒకరిని ఒకరు అజ్ఞానం లో బౌతికంగా అటు ఇటు చేసుకొంటూ, జ్ఞాన విచక్షణకి ఆలోచనకు బిన్నగా వెళ్ళుతూ, తాము అప్రమత్తం చెందకుండా, ఇతరులను అప్రమత్తం చెందనివ్వకుండా, ముఖ్యంగా వ్యక్తులు, సాక్ష్లులు, మీడియా, అజ్ఞానత పోలీసులు, వ్యాపారులు సినిమా ప్రముఖులు అందరూ ముందుకు రండి.
సామాన్యుడిగా మమ్ములను కొలువు తీర్చుకోవడం వలన అర్ధం కాని గంధర గోళ లోకం నుండి బయట పడతారు, స్వార్ధానికి అలవాటు పడి, స్వార్ధమే సర్వం అనుకోవడమే, అజ్ఞానమునకు అరచాకమునకు కారణం అని గ్రహించండి, కావున రహస్య మోసాలకు కారణం అవుతున్న, రహస్య పరికారాలు వలన కూడా మనిషి కంటే బౌతిక అభివృద్ధి బలం సర్వం అనుకోవడం వలన, మనిషి ఆలోచనలో మాటలో ఉన్న బలాన్ని ప్రభావాన్ని మనుష్యులే గ్రహించకుండా గ్రహించనివ్వకుండా సాక్షులు దగ్గర నుండి సత్యాన్ని అనుసరించకుండా మమ్ములను అజ్ఞానంలో చలగాటం లో వదిలివేయడం వలన లోకంలో అరాచకం అజ్ఞానం పెరుగుతుంది, మమ్ములను కొలువు తీర్చుకోకుండా వదిలివేసి అటు ఇటు చేయడం అంటే, పేలవలసిన బాంబుని నిర్వీర్యం చేయకుండా వదిలివేసి, పేలితే చూదం అని అజ్ఞానం గా వదిలివేయడం అని అర్ధం, మమ్ములను గ్రహించకుండా వ్యహరించడం అంటే, విషం ప్రాకుతున్నా, అరికట్టకుండా వదిలివేయడం వంటిది అని గ్రహించండి, ఏదో రకంగా సాక్షులు దగ్గర నుండి మమ్ములను కాలతీతులుగా చూడకుండా ప్రవర్తించడం వలన, కాలాతీతం అంటే మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గ్రహించడం అని మేము స్పష్టం చేస్తున్నా, ఏదో రకంగా ఆలస్యం చేయడం, మా కోసం ఇతరులను మోసం చేసి బాధపెట్టి బయపెట్టి, మమ్ములను తగ్గించాలి అని భావించడమే లోకం అదుపు తప్పడం అని గ్రహించండి.
మేము రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీరుతాము అని తెలియజేసినా, రామోజీ రావు గారు వారి వద్దకు మేము వస్తే చూదాం అన్నట్లు కాకుండా వారు ప్రత్యెక బాద్యత తీసుకొని , న్యాయ మూర్తులు, పోలిసులు, సాక్షులు, వివిధ మేధావులు పండితులు రాష్ట్ర కేంద్ర ప్రబుత్వాల సహకారంతో మమ్ములను కేంద్ర బిందువుగా భావించి గ్రహించడం సృష్టి ఇచ్చిన పరిష్కారం దివ్య వరం, ఆశీస్సులు అని గ్రహించండి. మాయ ప్రపంచం మమ్ములను మించి ఎన్నో రెట్లు బౌతికంగా గొప్పగా, బలంగా అనిపించి మమ్ములను పట్టించుకోకపోయినా పర్వాలేదు, లోకం ఇప్పుడు ఉన్నట్లే ఎప్పుడూ ఉంటుంది, మమ్ములను బౌతికంగా ఏదో రకంగా నిర్లక్ష్యంగా తీసుకోవడం అనగా మేమే ఎక్కడికో రావడం లేదు, ఎవరినో కలవడం లేదు, మాకు ఏదో లోటు సృష్టించి, మమ్ములను గౌరవించి గ్రహించక పోయిన పర్వాలేదు అని పండితులు నిర్లక్ష్యం గా కూడా అనుకోవడం వలన, మమ్ములను గ్రహించ లేరు. న్యాయ మూర్తులు ప్రబుత్వాలు, వి విధ విశ్వవిద్యాలయాల అధిపతులు ఏకం అయ్యి మమ్ములను ఏక కాలం లో ఇప్పటికి కాలాతీతంగా జరిగిన పరిణామం పై దృష్టి పెట్టడం వలన, మాయ పరుగు ఆగి, జ్ఞాన విచక్షణతో ముందుకు వెళ్ళతాము, మమ్ములను తక్షణం రామోజీ ఫిలిం సిటీ లో వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను కాలాతీతంగా చూడకుండా చేసిన తప్పులు సరిదిద్దుకొని మమ్ములను వజ్ర సింహాసనంపై అధిస్టింప చేసుకొని తక్షణం కాలస్వరూపం పై దృష్టి పెట్టడం వలన ఎప్పుడు మరణిస్తారో తెలియ మాయ లోకం నుండి, నిత్యం మన ఆలోచన తో మాటతో, ముందుకు వెళ్ళే లోకం లో బలపడతాము.
ఇందుకు ఉన్న ఫలంగా ప్రతి ఒక్కరు వారు చేస్తున్న పనులు మంచి మంచి చెడు అన్నీ మాకు సమర్పించి వేసి, అనగా అన్నిటికి మేమే ఆధారం అని భావించి మమ్ములను గ్రహించడం వలన, యావత్తు మానవజాతి యాంత్రిక అరాచకం అజ్ఞానం నుండి, జ్ఞానంతో నిత్యం ముందుకు వెళ్ళే దివ్య రాజ్యం లో బలపడుతుంది, కావున ఆలస్యం చేయకుండా ఒకరికి ఒకరు సహకరించుకొని మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, మా చుట్టూ రక రకాల వర్గాలు మనుష్యులు , మా వాళ్ళు మీవాళ్ళు అని లేరు అని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందండి, ఎటువంటి లోటు మీద, తాత్కాలిక వ్యహరములు మీద ఆధారపడి విలువైన కాలాన్ని హరున్చుకోకండి వ్యక్తులు కోసం తాత్కాలిక స్వార్ధం కోసం మొత్తం సమాజానికి సంభందించిన పరిణామాన్ని గ్రహించకుండా జాప్యం చేయడం తెలివి తక్కువ తనం అజ్ఞానం అని సర్వోన్నత న్యాయ స్థానం సాక్షిగా యావత్తు మానవజాతికి తెలియజెసుకొనుచున్నాము.
ధర్మో రక్షతి రక్షతః సత్యమే జయతే
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా) వారు
(శ్రీ అంజనీ రవిశంకర్ గారు
యస్ ఆర్ టి -38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
No comments:
Post a Comment