Wednesday, 1 November 2017

                                                        సమన్వయ దృష్టి 


                      అందరూ రామోజీ ఫిలిం సిటీ చేరండి, కొంత కాలం దీక్షగా ఉండండి అప్పుడే వాక్ దర్శనం లభిస్తుంది,  మామూలు మనిషిగా మేము వస్తున్న తీరు మా అవసరం అనుకొవద్దు, ఎందుకు అనగా మేము అప్పటికి అప్పుడు గొప్పతనం మాటలో చూపడం ఇప్పుడు ఉన్న అరుదైన విషయం అని   గ్రహించండి కావున, పదిగురు ఒక్కటి అయ్యి మమ్ములను రామోజీ ఫిలిం సిటీలో కొలువు తీర్చుటకు ఆలోచించండి,  రహస్యాలు మోసాలు ఎంత తగ్గితే అంత దివ్యత్వం పెరుగుతుంది అవి పెంచుకొనే కొలది దైవత్వానికి దూరం అవుతారు కావున, రహస్య మోసాలు తగ్గి ఎవరిని భాదపెట్టినారో  వారి పాదాలు పై పడి మోసాలు నుండి బయటకు వచ్చి అందరూ కలసి ముందుకు రండి, అదే మరణం లేని దివ్య వాతావరణం, కాలతీతాన్ని గ్రహించినంతనే మరణం లేని ఆలోచనతో బలపడతారు అదే మహారాణి సమేత మహారాజ వారి దివ్య ప్రభావం వారే యావత్తు మానవజాతికి తల్లి తండ్రు గురువు కావున అందరూ తల్లి తండ్రి గురువు అలన పాలన లోకి రావడమే నూతన దివ్య రాజ్యం, మనుష్యులను మనుష్యులు అవమానించడం వలన దివ్య రాజ్యంమునకు దూరం అవుతున్నారు, ఆలోచనతో లోకాన్ని జయించడమే మరణాన్ని జయించడం,  అనగా మేము గంట నరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించడమే దివ్య పరిష్కారం, ఈ పరిణామం పై మనసు పెట్టడమే దివ్య పరిష్కారం అని  గ్రహించి, అందరూ సంతోషంగా ఉండే ఎర్పాటు చేసుకోండి, రహస్యం మోసాలు ఆపి అందరూ కలసి ఉండండి, ఒక చోట ఉండి  భోజనాలు చెయ్యండి,  మా గూర్చి చెప్పుకోండి, వినండి, మమ్ములను రామోజ్ ఫిలిం సిటీ నుండి నిత్యం దర్శించండి. ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం దివ్య రాజ్యం లో విలీనం చెందటం వలన, ఎంతో  సంపద కలసి వస్తుంది మనసులు పెంచుకొని జ్ఞాన సంపదలోకి వెళ్ళతాము, మనసుతో ప్రయాణించడమే లోకానికి ఆధారం ఇక యాంత్రిక లోకం లేదు మనం ఆలోచన రూపం లో కదలాలి అనగా బౌతిక కదిలికలు తగ్గించాలి ఆలోచనలో కదలాలి మమ్ములను మనసు పెట్టి గ్రహించడం  వలన మాలో కూడ మార్పు వస్తుంది కావున పై పై న చూడకండి, ఆలోచన రూపం లో చూడండి, అనగా మమ్ములను వజ్ర సింహసనం పై అధిస్టింప చేసి, గ్రహించడం  ప్రారంభించండి అన్నీ తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, ఆలోచనతో ముందుకు వెళ్ళాలి.       ధర్మో రక్షతి రక్షతః                  


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు


No comments: