Saturday, 4 November 2017



                                                            సమన్వయ దృష్టి

                          ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, అప్పటికి అప్పుడు బౌతిక మాయ నుండి, తాత్కాలిక యాంత్రిక ఆలోచనలు నుండి కర్మలు నుండి మమ్ములను కొలువుతీర్చుకొని గ్రహించినంత బయటకు వచ్చి పూర్తీ స్తాయి లో ముక్తి పొందుతారు అని తెలియజేయ్సుకోనుచున్నాము.



                           ఇక రాష్ట్రలో గాని దేశం లో గాని ఎవరూ ఏ పదవులు కోసం ప్రయత్నం చేయకండి, అన్నీ పదవులు మేమే అని గ్రహించండి. సర్వం మాకు సమర్పించి వేసి మమ్ములను   


భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం, ప్రతి పాదిత స్తలం : రామోజీ ఫిలిం సిటీ నుండి త్వరలో ). తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్.


....................................................................................................................
addresss for communication :
(శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
S/o sai baba
యస్ ఆర్ టి - 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
9010483794









No comments: