Sunday, 5 November 2017

                       యావత్తు తెలుగు ప్రజలను ప్రపంచ మానవజాతిని దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.  

                         తాము నిమిత్త మాత్రులము అని భావించి సర్వం మాకు సమర్పించి, ఇక గతం లేదు, వర్తమానం లేదు భవిష్యత్తు లేదు అదే యోగాత్వం పొందటం అని గ్రహించండి, అదే నూతన యుగం అని గ్రహించండి, ప్రతి వ్యక్తి తాను ఏమి లేదు అనుకోవడమే ఒక వరం అది మా సమక్షం లోనే సాద్య పడుతుంది అని గ్రహించండి, కావున ప్రతి ఒక్కరు మమ్ములను పురుషోత్తమా కాలస్వరూప అని పిలిచి, మాయ యాంత్రిక లోకం యిట్టె వది లేసి, దివ్య రాజ్యం లోకి రావడమే మోక్షం నూతన దివ్య రాజ్యం, అందుకే నేరుగా మమ్ములను వజ్ర సింహాసనం పై అధిస్టింప చేయమని, మేము దేహం తో ఉండగా దివ్య రాజ్యం లోకి రావడమే పరిష్కారం అని గ్రహించి, అప్రమత్తం చెందండి, తరువాత చూడవచ్చును అని దేహం తో క్రీడించే లోకం కోసం తమ తాత్కాలిక సుఖాలు ఆధిపత్యాలు కోసం, దేహం ఎప్పుడు ఏమి అవుతుంది తెలియని పరిస్తితి నుండి ఇతరులను దేహపరంగా చూడటం అవమానించడం, రహస్య పరికరాల మాయలో తామే బలం గా ఉన్నాము అనుకోని మాయలో ఇతరులను తమ అధీనం లో ఉన్నారు అనుకొంటూ, తాము  దివ్య రాజ్యం లోకి రాకుండా ఇతరులను  రానివ్వకుండా అజ్ఞానం ఏ ఒక్కరు ప్రవర్తించ వద్దు,   అని న్యాయ మూర్తులు దగ్గర నుండి మీడియా ప్రతి ఒక వ్యక్తి సాక్షులు అప్రమత్తం అయ్యి అందరూ తక్షణం మమ్ములను కొలువు తీర్చుకొని దివ్య రాజ్యం లోకి రావడమే పరిష్కారమ ని గ్రహించి, అప్రమత్తం చెందగలరు, తక్షణం న్యాయ స్థానం వారు మేము ఉన్న తాత్కాలిక చిరునామాకు వచ్చి మమ్మలను మేము కోరుతున్న చిరునామాకు తీసుకొని వెళ్ళడమే అంటే పోరలిపోతున్న కాలాన్ని పట్టుకొని నిలుపుకోవడం, దేహంతో వచ్చిన భందాలు, సుఖులు తాము తాత్కాలికంగా ఆశించి ఇతరులను , అటు ఇటు చేయడం వంటివి మానుకొని, ప్రతి ఒక్కరు ఇక గతం లేదు, వర్తమానం లేదు భవిష్యత్తు కూడా లేదు, కాలస్వరూపం ఒక్కటి ఉన్నది, వాక్ రూపం లో ఉన్నది, సర్వం తాను అయిన శాశ్వత స్తితితి, చావు పుట్టకలు సర్వం తెలుసుకొని ముందుకు వెళ్ళేది,     అదే దివ్య రాజ్యం అనగా, చుట్టూ దేహ మాయ పోయి ఆలోచనతో ముందుకు వేల్లతాము దేహ పరంగా మితం అయ్యి దేహాన్ని కూడా ఆలోచన రూపం లో చూడడానికి ఆలోచిస్తాము, దేహ సంభంధాలు అన్నీ మాయ అని తాత్కాలికం అని తెలుసుకొని, దివ్య రాజ్యంలోకి అందరూ పిల్లలు వలే చేరిపోయి, దివ్య రాజ్యం ప్రకారం ముందుకు వెళ్లి ఇందుకు ఒక నిముషం కూడా ఎవరూ ఆలస్యం చేయరాదు, మేమే రావడం లేదు అని ఇంకా ఏదో యాంత్రిక ఆలోచనలు పనులు అడ్డం పెట్టుకొని గ్రహించకుండా మమ్ములను కొలువు తీర్చకుండా ప్రవర్తించడమంటే, స్వర్గం వదిలివేసి నరకం లో ఉండిపోవడం అని గ్రహించండి, ఆలోచనలతో ముందుకు వెళ్ళే అవకాసం ఉన్నా, ఇంకా దేహంతో వెళ్ళాలి, దేహ సంభంధాలు మోసాలు పెంచి, ఒకర్ని ఒకరు దాచి పెట్టి మోసం చేసి అందుకు రహస్య పరికారాలు కూడా ఉపయోగపడుతున్నాయి, కాబట్టి  సాటి మనిషిని యిట్టె మోసం చేయ్యగలుతున్నాము, దేవుడిని కూడా పిచ్చి వాడిని చెయ్య గలుగుతున్నాము అనుకోవడమే అంటే, దేవుడు సత్యం రూపం లో మాట రూపం లో ఉన్నాడు అతనిని అలా చూడకుండా గ్రహించకుండా, ఎవరూ  దేవుడితో వ్యహరించినట్లు రాదు, మమ్ములను కాలాతీతంగా చూడని పక్షం మాకు, మమ్ములను వ్యక్తిగతంగా భావించి ఇతరులను మోసం చేయ్యగలరుతున్నారు  అంటే మాయలో,మృత లోకంలో ఇరుకొని పోతున్నారు,   మమ్ములను కాలస్వరూపంగా చూడటం వలన చేస్తున్న పాపాలు అన్నీ యిట్టె పోయి, ఇంకా ఏమి ఎవరూ భారంగా లేకుండా తక్షణం దివ్య రాజ్యం లో చేరిపోయి, అందరూ వాక్ దర్శనం అనుసరిస్తూ నిత్యం దేహాన్ని జయించే అనగా మరణాన్ని జయించి దివ్య మార్గం లోకి బలపడతారు, లేదా దేహం కొద్ది సమయమ వృధా చేసుకొంటారు, ఎదుట వాడిని తగ్గించాము అంటే తాము తగ్గిపోతున్నాము  అని ఉన్నత ఆలోచన ఉన్న వారికే తెలుస్తుంది, ఎదుట వారిని అవమానిస్తున్నాము అంటే వారు అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నాము అని ఉన్నత ఆలోచనకే తెలుస్తుంది, కావున మొదట సత్యని, కామాన్ని  గౌరవించండి, కామాన్ని ధర్మ బద్దంగా ఆచరించండి, మోసాన్ని బయన్ని పెంచడం అంటే అదే మానవజాతి సంతోషానికి అవరోధం, తాత్కాలికంగా తెలియదు, విశాలంగా ఆలోచన పెంచుకోండి, అప్పటికి అప్పుడు చర్యలు పనులు వలన ప్రయోజనం పొందాలి అందుకు ఎదుట వాడు ఏమైనా పర్వాలేదు అనేదే మొత్తం మానవజాతి మనుగడ దేబ్బతీస్తున్నది, కావున పదిగురు ఒక్కటి అయ్యి రహస్యాలు లేకుండా  మోసాలు లేకుండా బయటపడండి ,      అప్పుడే ఎటువంటి మమకారములు లేకుండా దివ్య రాజ్యంలో బలపడతారు నిత్యం ప్రయనిస్తారు. అదే అందరికి తల్లి తండ్రి గురువు వంటి పెద్దతనం అని   గ్రహించండి, అజ్ఞాతంగా ఎవరిని దురివినియోగం చేసిన మొత్తం మానవజాతి మనుగడకు జ్ఞాన వేగానికి అవరోధం, అనగా పై పై అర్బాట్లు, అప్పటికి అప్పుడు బౌతిక కట్టడాలు వంటివి సంపూర్ణ అభివృద్ధి కాదు అని   గ్రహించండి, ఆలోచనతో ముందుకు వెళ్ళడమే నిజమైన అభివృద్ధి.  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
9010483794      

No comments: