Wednesday, 22 November 2017

1200 years of slavery తెల్ల తోలు చూస్తే భయం , మన రక్తం లో ఇంకిపోయింది. ఈ బానిసత్వం నుంచి ఎప్పటికన్నా బయట పడతామో లేదో. ఇంత అతి వినయం అవసరమా, ఇవాంకా కి ఏ హోదా ఉంది, జీతం లేని ఒక అతి చిన్న సలహాదారు ఉద్యోగం. కేవలం ప్రెసిడెంట్ కూతురు అని హోదా మాత్రమె.
post by friend

No comments: