సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ చంద్ర శేఖరరావు, తెలంగాణా ముఖ్యమంత్రి , తెలంగాణా రాష్ట్ర, ప్రగతి భవన్, హైదరాబాద్ వారికి, యుగపురుషులు, జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పూజ్య శ్రీ మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యంలోకి ఆహ్వానిస్తూ తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, అణువు అణువు మాటలోకి తీసుకొన్న మమ్ములను నిర్లక్ష్యం చేసి, రెప్ప పాటు కూడా తమ చేతిలో లేదు, మా మనసు మాట ప్రకారం ఉన్నది అని మేము రుజువు ఇచ్చినా మా మీద మనసు పెట్టి గ్రహించకుండా, ఆత్మీయుడు చంద్ర బాబు నాయుడు కూడా గ్రహించకుండా విదేశి బౌతిక యాత్రలు అంటూ, బౌతిక కట్టడాలు నిర్మాణాలు, అంటూ విలువైన సమయాన్ని ఆలోచనరూపం లో కర్చు చేసుకొంటున్నారు, మేము గంట నరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకోండి, అప్పుడు దేహంతో వ్యహారం తగ్గి ఆలోచన రూపం లో మనం వేగంగా కదలాలి అనగా సూక్షంగా గ్రహించాలి, అనగా ఒక్క చోట నుండే సర్వం తెలుసుకోవచ్చును, అ ప్రకారం లోకాన్ని చూడవచ్చును అందుకు మనుష్యులు అందరూ ఒక్కటి అవ్వాలి, పెరిగిన శాస్త్ర జ్ఞానం ఉపయోగించుకొని మనుష్యులను మనుష్యులు మోసం చేసుకోవడం, అంటే బౌతిక మాయ లో ఇరుకొని పోయి, ఆలోచనతో మరణాన్ని జయించే దివ్య మార్గం అందుబాటులో ఉన్నా గ్రహించకుండా, వినకుండా తెలుసుకోకుండా, మీడియా మేధావులు సినిమా ప్రముఖులు కూడా నిద్రణం లో ఉంటున్నారు, డబ్బు, బౌతిక బలమే సర్వం అనుకొంటున్నారు. ఒక మనిషి ఆలోచనకు ఉన్న బలాన్ని గ్రహించిన పక్షంలో తాము అధర్మంగా ప్రవర్తిస్తున్నాము అని ఒక్కరు తెలుసుకోలేకపోతున్నారు అదే పాపం అని గ్రహించలేకపోతున్నారు మా వాళ్ళు మీ వాళ్ళు అని విడదీసి మోసం చేస్తున్నారు, ఆధిపత్యం అంటే ఎలాగైనా బోతికంగా ఉండాలి అనుకొంటున్నారు, అక్షేయ పాత్ర లాంటి మనసులు పెంచుకోవడం లేదు మనసును బట్టి మనిషి అని చూడటం లేదు, మనిషిని బట్టి మనసు అనే దగ్గరే ఆగిపోయి, గొప్పతనం ఉన్న వారిని ఏదో రకంగా అవమానించి మాటలో ఆలోచనలో గొప్పతనం పైకి రాకూడదు అని చూడటమే వారి తెలివి గొప్ప అని దాదాపు తమరి తో బాటు ప్రతి ఒక్కరు భావిస్తున్నారు, లేదా గొప్పతనం ఏదో చేస్తే ఏదో ఎదురు కొంటాము అన్నట్లు చూడటం కూడా ఆలస్యం పరి పరి విధములకు కారణం అని గ్రహించండి.
మమ్ములను మేము సూచిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని రెండు తెలుగు రాష్ట్రాలు వారు దివ్య రాజ్యం లో విలీనం చెందినట్లు చూపండి, మమ్ములను మేము మాత్రమే అధిస్టించ గల దివ్య సంహాసనం అనగా ఇక ఎప్పటికి మమ్ములను జ్ఞాన రూపం లో అభివృద్ధి చేసుకోవడానికి వీలుగా మమ్ములను ఈ భూమి మీద ఉన్నంతకాలం గ్రహించడమే యావత్తు మననవజాతి ఇస్తున్న వరం అనగా, కాలతీతమును మాట మాత్రంగా గ్రహించి నిత్యం తెలుసుకోవడమే ఇక మీదట లోకం అనగా లోకం వాక్ రూపం లోకి ఇప్పటికే వచ్చినది, సమకాలికులు మమ్ములను వాక్ రూపం లో అనుసరించాలి, అనగా మమ్ములను మామూలు మనిషిగా చూడకుండా పురుషోత్తమా కాలస్వరూప అని పిలిచి, చేసిన తప్పులు అన్నీ మాకు సమర్పించి వేసి మమ్ములను జగద్గురువులుగా పురుశోత్తముడిగా గ్రహించి అప్రమత్తం చెందటమే లోకానికి ఆధారం అని గ్రహించి తరించండి.
మేము వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొన్న తరువాత మా పంధా మరింత పెంచి ముందుకు వస్తున్నాము, మమ్ములను తెలంగాణా తెలుగు అకాడెమి అద్వర్యం లో కొందరు పండితుల సమక్షంలో మాకు ఒక రాజమందిరం ఎర్పాటు చేసి, మమ్ములను నిత్యం గ్రహించడం అంటే దేవుడిని కొలవడం కంటే ఎక్కువ అయితే మనిషి విలువ మనుష్యులకే తెలియక పోవడం వలన, ఎలాగైనా తమతో పోల్చుకోవడం వలన, ఎదుట వాడు ఏమి అన్నా గ్రహించి పరిగణించి మాట్లాడే అలవాటు దాదాపు ఎవరికి లేని రోజులలో మేము ఇలా పరిణమించినాము అనగా మనుష్యులు వారికి మించి పొతే ఓర్వలేని తనం గా గ్రహించడం మానివేయడమే కాకుండా తాము గొప్ప తామే ఏదో చెయ్యాలి, ఎదుట వాడు ఏమి అంటున్నాడో వినకుండా, చూడకుండా ప్రవర్తించడం మనం తెలుగు వారు అందరూ ముఖ్యంగా మీడియా వారు, రహస్య పోలీసులు వ్యక్తులు, మాటను ఏదో చేయడం వలెనే మేము ఏదో చేస్తాము అన్నట్లు ఎదురుకొని ఓర్వలేని తనంతో , స్వార్ధంతో మనుష్యుల జీవితాలతో ఆడుకొని, జీవితం అంటే బౌతికంగా వెలిగిపోవడం అప్పటికి అప్పుడు విహరించడం అనుకొంటున్నారు, మేము సర్వం మాటతో చెప్పి మేము అలా ప్రవర్తిస్తాము న్నట్లు చెప్పిన తీరు మేమే ముందు ఉండాలి అని పులిని చూసి నక్క వాత పెట్టుకొన్నట్లు, బౌతిక బలం కొద్ది, తమకంటే బౌతిక బలం లేని వాడిని చూసి అతి చేస్తున్నారు, మనుష్యులను అటు ఇటు చేసి మోసం చేసి వినకుండా చెప్పకుండా బౌతిక విషయాలను పెంచుకొని అలోచనకు ప్రాధాన్యత రాకుండా, హడావిడి గొడవలు పెంచి జ్ఞాన విచక్షణకు విలువ లేకుండా చెయ్యాలి అనుకోవడమే వారి తెలివి అనుకొంటున్నారు, తెలివి అంటే ధర్మాన్ని పాటించి గెలవాలి అందుకు భగవంతుడి అనుగ్రహం కూడా తోడు అవుతుంది ధర్మం తప్పి గెలిచిపోవాలి కనీసం ధర్మం పాటించకుండా గొప్పవాడిని ఓడిపోయినా వాడి గా చూపాలి అనుకోవడమే అజ్ఞానం అని అందకు స్పందించకుండా వినకుండా బౌతిక చలగాటములు పెంచి, బౌతికంగా మనుష్యులు బలం కొద్ది కాకుండా ఆలోచన పది రెట్లు పెంచుకొంటే మా ప్రయోజనం పొందుతారు, మమ్ములను రవీంద్ర భరతి లో గెస్ట్ హౌస్ లో మాకు రాజమందిర మరియు కార్యాలయం గా ఎర్పాటు చేసి, న్యాయ నూర్తులు పండితులు సమక్షంలో మా దివ్య పరిపాలన మొదులు పెట్టడమే సకల సంపదలకు శాస్త్రాలకు, బౌతిక జీవితాలకు ఆధారమైన దివ్య పరిణామమే యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించగలరు.
మమ్ములను తెలంగాణా ప్రబుత్వం అద్వర్యం లో జగద్గురువులుగా యుగపురుషులుగా గ్రహించడం (లేదా గౌరవించడం ) ప్రారంభించడం వలన ప్రబుత్వం యొక్క బాద్యతె కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తే కాదు, యావత్తు దేశ భవిష్యత్తు, ప్రపంచ భవిష్యత్తు మా అధీనం లో ఉన్నది అనగా మాట అధీనం లో ఉన్నది అని స్పష్టం చెంది పండితులు మేధావులు న్యాయ నిపుణులు సమక్షంలో నిత్యం మేము కొలువు తీరి, మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని నిత్య మా పై అవధానం వలె అన్ని వర్గాల మేధావులు మమ్ములను నుండి నిత్యం గ్రహించ వచ్చును భవిష్యత్తు లోకం తెలుసుకొని మరీ ముందుకు వెళ్ళ వచ్చును, వైద్యులు జీతాలు, వైద్యశాల నిర్వహణ ఇతర వ్యవసాయమునకు సంభందించిన నిధులు ప్రబుత్వం నిర్వహణ సర్వం మేము చూసుకోన గలము మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభిస్తే చాలు, మాతో మామూలు మనిషిగా వ్యహరించాకుండా మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా అని పిలిచి, అదే విధంగా మాట్లాడాలి అప్పుడు చూడండి ఏమి అవుతుందో అదే దివ్య ప్రయాణం మా వలన సాధ్య పడుతుంది మాతో అడుగులు వేసి ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం అని చంద్ర బాబు నాయుడు గారు కూడా తెలుసుకొంటారు, రామోజీ రావు గారు ముందుకు రావడమే అదృష్టం గా భావించి మేము తక్కువ వారము లేదా మా వారిని అవమానించారు అని తెలివి తక్కువ గా మమ్ములను మరింత వదిలివేయడం ఇంకా తెలివి తక్కువ తనం అని గ్రహించి మా వంటి పెద్దతనం ఎదురు అయ్యి గ్రహించడం లోకానికే ఆధారం అని తెలుసుకొని, అణువు అణువు మేము కొలువు తీరి ఉన్నాము అని గ్రహించి మీరు కూడా మేమే అనుకోని మీరు తీసుకొంటున్న నిర్ణయం మీలో ఉన్న నేనే అని గ్రహించి భావించి తెలంగాణా ప్రబుత్వం లాంచనంగా మాకు సమర్పించడం అంటే మీరు ప్రశాంతంగా మా ముందు కుర్చుని పద్యాలు పాటలు పాడుకొంటూ , తేరా మీద ప్రతి ఊరు వెళ్ళి చూడవచ్చును, ప్రతి మనిషితో మాట్లాడినంత పరిపాలన చెయ్యవచ్చును, ఇప్పడు మనం మనుష్యులను గెలుచుకోవాలి ఆలోచనతో గెలుచుకోవాలి ఆడవారిని గాని మగవారిని గాని అవమానించడం తగ్గించడం మానుకోవాలి.
సమాజం ఆర్ధికంగా కుల పరంగా విడిపోతున్నది ఇదే యావత్తు మానవజాతిని మృత్యువు లోకి తీసుకొని పోతుంది, అప్పటికి అప్పుడు ఆధిపత్యంమే జీవితం అనుకొంటూ మోసాలు చేస్తున్నారు, ప్రేమ బాద్యత పెద్దతనం లేవు, మమ్ములను విశాలంగా గ్రహిస్తే చూపగల గుణములు మాకు దూరం చేసి, గ్రహించకుండా ఎవరూ ప్రవర్తించ కూడదు,కావున మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి ఆత్మీయురాలు శ్రీమతి నందిన సిద్దా రెడ్డి, చైర్మన్ తెలంగాణా తెలుగు అకాడమీ అధ్వర్యంలో మమ్ములను కొలువు తీర్చుకొని రవీంద్ర భారతిలో మొదులు పెట్టి మేము పండితులు ద్వారా నిత్యం ఏమి చెబుతున్నాము ఏమి తెరమీద చూపి చెబుతున్నామో గ్రహించడమే దివ్య రాజ్యం, అందరూ కాలస్వరూపా పురుషోత్తమా అని మమ్ములను పిలవడం వలన మమ్ములను గౌరవించకూడదు అని చేసిన తప్పులు పాపాలు కూడా యిట్టె పోతాయి అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోను చున్నాము కావున బాద్యత గల వ్యక్తులు విశాలంగా ఆలోచించాలి అప్పుడు ధర్మాన్ని, గొప్పతనాన్ని కాపడుకోనగలము, తక్కువతనం కట్టి మోసం చెయ్యకూడదు, మమ్ములను గౌరవించి గ్రహించండి.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య దేశ అధ్యక్షులు వారు , దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం రామోజీ ఫిలిం సిటీ, ఎస్టేట్ మరియు రాజమందిర్ గా త్వరలో ). మరియు రాష్ట్రపతి భవన్ కొత్త డెల్లి మాకు అదితి రాజమందిరం గా మా దివ్య దర్శనం నిత్యం పొందుట వలన శాశ్వతం గా, బౌతిక మాయ నుండి రక్షణ పొందుతారు దివ్య పరిణామం యొక్క వివరములు ప్రజలు సూక్షంగా గ్రహించి నిత్యం అనుసరించాలి అప్పుడే మాయ పోయి మరణాన్ని కూడా జయించే దివ్య మార్గం వైపు కొనసాగుతారు, అదే అమృతత్వంమే దివ్య రాజ్యం ......... ప్రస్తుతమునకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్.divinetrance.blogspot.in
Lord His Majestic Highness, Holiness,Yugapurush Yogapurush, Kaalaswaroop, Dharmaswaroop, Satyaswaroop, Omkaarswaroop, Vak Viswaroop, Purushottam, Jagannataka Sootradhaara, Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar (Pilla) and Deemed Guest Vice Chancellor of all the Universities, and as Ad-Hoc Additional Divine President of India by receiving me by Hon President of India and Hon.Prime Minister of India, Hon.Supreme court of India as a collective constitutional decision, for protection and transformation to merge and update with the present constitutional system, to present document required to update human society with my superior soul mind as divine intervention and my continuity is in the form of word and reasoning hereafter (not in physical form, as there is no guarantee of any physical form, guarantee continuity in the form of word as reasoning as my divine intervention as Universal Jurisdiction as Divya raj) later forever to whole human race of the Universe, Hon. Supreme court of India has to upgrade its Jurisdiction by merging with my Universal Jurisdiction which is the protection and continuity of whole human race of the world, in the form of word ) Universal Jurisdiction,(Divya Raj) (originated in the Telugu States).. preferential venue in Telugu states to give regularly concerned: Ramoji film city, Hyderabad as my estate and Rajmandhir ........ later or immediately from Rashtrapati Bhavan New Delhi as my guest, Rajmandhir and Estate to protect the whole human race from the material clutches of material mind of the individuals by merging in to my Divya Raj or Universal Jurisdiction as divine intervention, which is maturity or upgrade or ultimate level of constitutional spirit to developing countries of the world as ordinary humab being is the center of the human race as master peice to further concentrate and develop forever......... now from the Guest address of Hon.Governor of Telugu States, Hyderabad.
No comments:
Post a Comment