🦆🦆🦆🦆🦆🦆🦆🦆🦆🦆🦆
🤔ఓ శిష్యుడు గురువును అడిగిన ప్రశ్న ........
నాశనమయ్యే ఈ శరీరంలో నాశనం కాని ఆత్మ ఎలా ఉంటుంది ?👌🏼
🤘🏼గురువు గారు ఇలా అన్నారు ........... ,
👌🏼పాలు ఉపయోగపడేవే , కానీ ఒక్కరోజుకు మించితే పాడైపోతాయి .....
👍🏼పాలలో మజ్జిగ చుక్క వేస్తే పెరుగు అవుతుంది ........
పెరుగు మరొక రోజు వరకూ ఉపయోగపడుతుంది .....💐
కానీ పెరుగు వేరొక రోజుకి పాడైపోతుంది .........
👍🏼పెరుగును మదిస్తే వెన్న అవుతుంది .......
వెన్న మరొక రోజు వరకే ఉంటుంది .........💐
తరువాత అది కూడా పాడైపోతుంది .........
👌🏼ఆ వెన్నను మరిగిస్తే నెయ్యి అవుతుంది .........
ఈ నెయ్యి ఎన్నటికీ పాడవ్వదు ......... 💐
ఒక్కరోజులో పాడైపోయే పాలలో ఎన్నటికీ పాడవ్వని నెయ్యి దాగి ఉంది .👌🏼
అలాగే అశాశ్వతమైన ఈ శరీరమందు శాశ్వతమైన ఆత్మ ఉంటుంది .🤘🏼
మానవ శరీరము పాలు 👌🏼
సంకీర్తన మజ్జిగ 🤘🏼
సేవ వెన్న 💞
సాధన నెయ్యి. 🎯
సంకీర్తన మజ్జిగ 🤘🏼
సేవ వెన్న 💞
సాధన నెయ్యి. 🎯
మానవ శరీరాన్ని సాధన చేసి కరిగిస్తే ........
ఆత్మ పవిత్రత పొందుతుంది.
ఆత్మ పవిత్రత పొందుతుంది.
No comments:
Post a Comment