Wednesday, 3 January 2018


వ్యభిచారం చేస్తూ సీసీ టీవీ కి దొరికిన హీరోయిన్..?
ప్రదీప్ *178 ఆసలు రాత్రి ఏం మందు తాగాడు..?
ప్రదీప్ పక్క రాత్రి పూట కొత్తమ్మాయి ఎవరు..? 
రాం కి రంగీల అంటే ఎందుకంత మోజు..?
గజల్ శ్రీనివాస్ రాత్రి గోకింది ఎవరిని..?
కత్తి పవన్ ని ఎందుకు తిట్టాడు..?
బ్రేక్ తర్వాత చూడండి.. ఇలా..
ఇవేనా వార్తలు..? ఐతే మన వారికి కూడా యూఎస్ లో లా చెత్త మీడియా అవార్డులు ఇవ్వాల్సిందే..


అప్పట్లో జీవితారాజశేఖర్లు చిరంజీవిని తిట్టి చిరు అభిమానులను రెచ్చగొట్టి కొట్టించుకుని ప్రచారం పొందారు.ఇప్పుడు కత్తి కూడా అదే ఫార్ములా ఎంచుకున్నాడు

No comments: