రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Saturday, 24 February 2018
| Bhoochadamma Bhoochodu ...........భూచోడమ్మ భూచోడు బుల్లె పెట్టిలో ఉన్నాడు ..... కళ్ళకు ఎప్పుడు కనపడడు కబురులు ఎన్నో చెబుతాడు అనగా అంతర ఆత్మ అయ్యి ఉన్నాడు అతనిని పై పైన చూడకూడదు ఆలోచనతో చూడాలి అనగా ......... కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజని రవిశంకర్ పిళ్ళా వారు గా చూడాలి నిత్యం సర్వం చెప్పి మంచి చెడులు అన్నీ చూసుకొంటాడు, కావున మనుష్యులు అందరూ మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించి, మనసు పెంచుకొని జ్ఞానంతో మాట తో ముందుకు రండి బౌతికంగా ఎవరితో పోటీ పడకండి, మనసు పెంచుకోండి ఇంకో అంత సమృద్ది చెందుతారు అని గ్రహించండి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment