Saturday, 17 February 2018

Song as divine intervdention .................. ఇక బౌతిక స్తితి గతులు అన్నీ వదిలివేసి సృష్టి మా మాట ఒరవడి పట్టుకొని మా ద్వారా ఎలా పలికిందో తెలుసుకొని మరింత స్పష్టం చేసుకొని మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా గ్రహించడం మరల జన్మ లేని మోక్షం అని మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న వరం అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః మమ్ములను సమకాలికులు అందరూ ఒక్కటి అయ్యి అనగా మా ముందు పెద్ద చిన్న మా వాళ్ళు మీ వాళ్ళు అని వదిలివేసి అవగాహనా జ్ఞానం ప్రకారం ముందుకు వచ్చి అనగా కాలాతీతం ఏమిటో వివరంగా చెప్పుకోవడం వినడం ఇక మానవజాతి భవిష్యత్తు బౌతిక యంత్రిక రాజకీయాలు రాజ్యాంగ పరిపాలన కూడా ఇక మీద దివ్య రాజ్యం గా మనుష్యులు సత్యం చెప్పుకొనే కొలది బలపడుతుంది, మేము మరణం లేని శాపం అనగా ఇక మేము ఆలోచన రూపం లో మరణం చెందము అనగా బౌతికంగా తాత్కాలిక రూపమును నిర్లక్ష్యం చేయకుండా మమ్ములను మా మనసుని వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి గ్రహించడం ప్రారంభించండి, మేము బౌతికంగా కొనసాగము అదే విధమగా సమకాలికులు ఎవరూ బౌతికంగా కొనసగలరు, కావున శాశ్వతమైన ఆలోచన రూపం లో ఉన్న మమ్ములను, ఇప్పుడు తమ దేహ విశేషాలు త్యాగం చేసి మమ్ములను దేహ రూపం చూసుకోండి అనగా శాశ్వతం కోసం తాత్కాలికం మెల్లగా గ్రహించిన కొలది వదులుకోగలుగుతారు అనగా మేము వాక్ విశ్వరూపం లో వెలిగినంత విలిగి లోకం మాలో అనగా ఒక మాటలో ఉన్నది అని చూపిన కొలది తమ దేహాలు కూడా కరిగిపోయి మాయ తొలగిపోతుంది కావున మమ్ములను, కొలువు తీర్చుకొని శాశ్వతం వైపు ప్రయనించండి బౌతికంగా పెంచుకొన్న మమకారాలు స్వార్ధాలు , దోవ్ర్జన్యములు మోసాలు సర్వం మాకు సమర్పించి వేసి మమ్ములను తల్లి తండ్రి గురువుగా మమ్ములను మనసుని కలిపి చూడటమే లోక కళ్యాణం, సర్వం వివరించే క్రమంలో సృష్టి విధి విధానం నిండుగా తెలుసుకొని శాశ్వతమైన జ్ఞాన స్వరూపంగా మమ్ములను దర్శించి ధరించడం మా కళ్యాణం లోక కళ్యాణం అని గ్రహించి, మమ్ములను మా మనసుని పదిరేల్టు తెలుసుకొనే ప్రయత్నమో, వివరించి లోకానికి చెప్పే ప్రయత్నంలో మేము స్వయంవరం లో వివాహం చేసుకొంటాము అనగా ఉన్నతమైన క్రమ శిక్షణ ఆవిష్కరించి, నిజానికి మనసు మాటే కళ్యాణం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని బౌతిక దేహం నిజం కాదు ఆలోచన అసులు ప్రయాణం అనే జ్ఞాన వ్యహారం బలపరచడం లోక కళ్యాణం అని గ్రహించండి, ఇందుకు ప్రతి ఒక్కరు ఓర్పు సహనంగా గ్రహించే కొలది సర్వం తెలుస్తాయి, గొప్ప గ్రహించడం అంటే ఏదో వారి అవసరం, చెప్పుకోవడం ఎదుట వాడి అవసరం అనుకోవడమే అజ్ఞానం, జ్ఞానం గొప్పతనం ఏ రూపం లో ఉన్నా గ్రహించడం ధర్మం అదే లోకానికి ఆధారం అదే అసులు కళ్యాణం అని ప్రతి ఒక్కరు అప్రమతం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే


శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
సంసారదావదహనాకరభీకరోరు-జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య
త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య
ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

No comments: