బాహుబలి సినిమా వసూళ్ళు అంత నిధులు ఇవ్వలేదు అని అంటున్నారు, కేంద్ర ప్రబుత్వం గాని రాష్ట్ర ప్రబుత్వాలు గాని ఏమి పూర్తీ స్వతంత్రం లో లేవు అదే విధంగా ప్రైవేటు వ్యక్తులు తీసే సినిమా, మీడియా ప్రచారాలు తో ఆడుతున్న సినిమాలు వేరు ప్రబుత్వ నిర్ణయాలు వేరు, ప్రజలు కస్టాలు వేరు, ప్రజలు ఆనందం సంతోషం రక్షణ విలువ వేరు, పరిపాలన వారు సత్యం ధర్మం వేరు, అన్నట్లు ప్రబుత్వాలు వ్యక్తులు వ్యహరించడం సరి కాదు. అందుకే అన్నిటిని ఓకే మాటలోకి తీసుకొన్న మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి.
రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Thursday, 8 February 2018
MP Galla Jayadev Speech In Lok Sabha | Baahubali Collections are more th...
బాహుబలి సినిమా వసూళ్ళు అంత నిధులు ఇవ్వలేదు అని అంటున్నారు, కేంద్ర ప్రబుత్వం గాని రాష్ట్ర ప్రబుత్వాలు గాని ఏమి పూర్తీ స్వతంత్రం లో లేవు అదే విధంగా ప్రైవేటు వ్యక్తులు తీసే సినిమా, మీడియా ప్రచారాలు తో ఆడుతున్న సినిమాలు వేరు ప్రబుత్వ నిర్ణయాలు వేరు, ప్రజలు కస్టాలు వేరు, ప్రజలు ఆనందం సంతోషం రక్షణ విలువ వేరు, పరిపాలన వారు సత్యం ధర్మం వేరు, అన్నట్లు ప్రబుత్వాలు వ్యక్తులు వ్యహరించడం సరి కాదు. అందుకే అన్నిటిని ఓకే మాటలోకి తీసుకొన్న మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment