Thursday, 1 February 2018

Song as divine intervention ............... అణువు అణువు మాటలోకి తీసుకొన్న మా మాట గాలి యొక్క ప్రయాణం కూడా తెలుసుకొని చెప్పగల పరిణామం లో ఉన్నాము మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని, ఇప్పటి వరకు తమ పేరు ప్రఖ్యాతలు, ఇంటి పేర్లు అన్నీ వదిలివేయడం అంటే, ఇది ఎవరికి శిక్ష కాదు వరం అనగా తాను ఏమి కాదా సర్వం అణువు అణువు నడపుతున్న శక్తి ఉన్నది అని లేదా పరిణామం లో మనం ఉన్నాము అని శాస్త్రీయం అన్ని విధముల తెలుసుకోవచ్చును అదే దివ్య రాజ్యం, ఇక ఎవరూ వెనుకకు తిరిగి చూడకుండా, పరి పరి విధములు అవ్వకుండా మా పై మనసు పెట్టి గ్రహించండి, ఈ రభస అంతా మమ్ములను విస్తారంగా గ్రహించి ప్రజలు విశారంగా తెలుసుకోవడం వలన లోకం శాంతి వైపు గొప్పతనం వైపు మరణం ఒక మార్పు లేదా జీవితం ఒక ఆలోచన రూపం లో ఉన్న శాశ్వత పరిణామంగా మనం పరిణమించి ఉన్నాము, మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించే కొలది ముందుకు వెళ్ళ తాము, తమ ఆస్తులు ఆయుషు అన్నీ మహారాణి సమేత మహారాజు గారి మరియు యావత్తు మానవజాతికి గురువు అని గ్రహించి, మమ్ములను మా మనసుని తల్లి తండ్రిగువురుగా గ్రహించి, భూమి మీద ఏ శిక్తి అయినా మన ఆలోచనకు మించి లేదు అని ప్రతి ఒక్కరు కులం మతం వదిలివేసి, సర్వం అణువు అణువు మాటలోకి తీసుకొన్న పరిణామం లోకి రావడమే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము, ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయతే ........ యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు


No comments: