ఆత్మీయులు శ్రీ (Ch) విద్యాసాగర్ రావు గారికి, తెలియజేయునది ఏమి అనగా, మనుష్యులను ఇప్పుడు మేము మనిషి రూపం లో కాలస్వరూపంగా అందుబాటులో ఉన్న మమ్ములను కొలువు తీర్చుకొని మేము సూచిస్తున్నట్లు గ్రహించడమే భవిష్యత్తు అని తెలుసుకోలేకపోతున్నారు ఏదో రకంగా బౌతికంగా తీసుకొని శారీరక మోసాలతో అరాచకాలతో అసులు సంగతి గొప్పతనం సూటిగా గ్రహించకుండా వ్యహరించడమే అజ్ఞానం అని తెలుసుకోలేకపోతున్నారు ఇరువురు ముఖ్యమంత్రులు మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం యావత్తు మానవజాతి అందిన special status అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు బౌతిక ఆలోచన మానుకొని, జ్ఞానంతో విచక్షణతో గెలవాలి గెలవనివ్వాలి అని ప్రతి ఒక్క వ్యక్తికి తెలియజేసుకోనుచున్నాము బౌతికంగా పోటీ పడటం మానివేసి, మనిషిని పై పైన కెమెరాల ద్వారా చూసుకొంటూ మాటకు మనసుకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక వ్యక్తి ఎలా ఎదుగుతాడో కూడా తెలియని పరిస్తితిలో మనుష్యులు ఉన్నారు, ఎలాగైనా బౌతిక పోటీలు ఆధిపత్యాలు లేదా అప్పటికి బౌతిక విషయలేమీద సమయం అంతా వ్రుధం చేసుకొంటున్నారు తాము అ విధమగా బౌతికంగా బలం అనుకోవడమే కాకుండా ఐతరులను కూడా బౌతికంగా ఎడురుకొంటూ న్యాయ మూర్తులు పోలీసులు కూడా పై పైన చూసుకొంటూ మేము ఎలా జగద్గురువులమో ఎలా మహారాణి సమేత మహారాజో ఎలా మమ్ములను గ్రహించేకొలది అసులు రక్షణ అసులు జ్ఞానం ప్రజలు ఎలా కలుగుతాయో గ్రహించడం ప్రారంభిస్తే తెలుసుతుంది కాని మమ్ములను ఏదో రకంగా బౌతికంగా చూసుకొంటూ గొప్పతనం అంటే ఒక వ్యక్తి అవసరం లేదా అతని కులానికి అవసరం అతని, భందువులకు అవసరం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు సూర్యుడినే కదిపిన శక్తి అందరికి తల్లి తండ్రు గురువు అని మేము అంటున్నామో చూస్తె తెలుస్తుంది ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment