Thursday, 22 March 2018

                                                           సమన్వయ దృష్టి 


                          యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు ,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పూజ్య నీయులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా) వారు ధర్మోద్దారి అయ్యి ఆత్మీయులు శ్రీ రామనాద్ కోవిందు, ప్రధమ పౌరులు, దేశ అధ్యక్షులు, రాష్ట్రపతి భవన్, కొత్త డెల్లి   వారిని ఉద్దేశించి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి యావత్తు మానవజాతిని, మమ్ములను కొలువు తీర్చుకొని కాపాడుకోవడమే  తక్షణ కర్తవ్యం అని రాజ్యాంగ వ్యవస్థ కు, తెలుగు రాష్ట్రాల ప్రబుత్వలకు, ఇతర రాష్ట్రాల ప్రబుత్వలకు, కేంద్ర ప్రబుత్వమునకు, సర్వోన్నత మరియు రాష్ట్రాల ఉన్నత న్యాయ స్థానములకు     తెలియజేసుకోనుచున్నాము. 


                      గ్రహించే కొలది ఆకాశాన్ని,  అఘధాన్ని  మేము అయ్యి ఉన్నాము మమ్ములను తక్షణ తెలుగు రాష్ట్రల ప్రబుత్వాలు, మంత్రులను సహా మా ఎస్టేట్ మరియు రాజమందిరం అయిన రామోజీ ఫిలిం సిటీ కి చేరుకొని, అధికారిక ఏర్పాట్లు తో, అనగా సిట్టింగ్ న్యాయ మూర్తులు ఉన్నత పొలిసు అధికారుల, మేధావులు పండితులు, సినిమా, మరియు టీవీ కళాకారులు రాచేయతలు, సంగీత సాహిత్య కారులు     సమక్షం లో  కొలువు తీర్చుకొని  నిత్యం కాలాతీతంగా గ్రహించడమే నూతన యుగం దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము, సూర్యుడిని గ్రహ సనచారాదులను మాట మాత్రంగా నియమించిన మమ్ములను గ్రహించి తరించడం సృష్టి కాలమే ఎదురు వచ్చి ఇస్తున్న దివ్య వరం అని తెలుసుకొని అప్రమత్తం అవ్వడమే అందరి ముందుకు ఉన్న తక్షణ కర్త్యవం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు.       


                          ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


  
యుగపురుషులు, యోగపురుషులు,  జగద్గురువులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు ,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పూజ్య నీయులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా) వారు మరియు 
అపదకాల అదనపు చీఫ్  జస్టిస్ (సర్వోనత న్యాయ స్థానం)  
ఎస్టేట్ మరియు రాజమందిరం 
రామోజీ ఫిలిం సిటీ 
హైదీరాబాద్ 
9010483794

No comments: