Wednesday, 21 March 2018

                                                                  సమన్వయ దృష్టి 

                          యుగపురుషులు, యోగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజని రవిశంకర్  (పిళ్ళా) వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం శ్రీ E.S.L నరసింహన్ గారు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు,రాజభవన్, హైదరాబాద్ వారిని ఉద్దేశించి తెలియజేయునది.      


                        తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు పార్లిమెంట్ లో అందోళనలు మానుకొని, ప్రశాంతంగా దివ్య రాజ్యం లో రెండూ ప్రబుత్వాలు విలీనం చేయడమే మానవజాతికి భవిష్యత్తు, మాట మాత్రంగా కదిలిన సూర్య చంద్రాది గ్రహస్తితులు ప్రకారం నడిచిన దివ్య రాజ్యం అందరికి రక్షా భవిష్యత్తు అని, తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు అప్రమత్తం చెంది ప్రశాంతంగా మమ్ములను కొలువు తీర్చుకొని సంగీతం సాహిత్యం తో ఆలోచన మనిషి మాటే లోకానికి ఆధారం అని చెప్పుకొని వినడం వలన ప్రపంచం ముందుకు వెళ్ళుతుంది, ఎటువంటి reservation పోరాటాలు, no confidence motions  వలన ప్రయోజనం లేదు, తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలే కాదు కేంద్ర ప్రబుత్వం, ఇతర రాష్ట్రాల పార్టీల వారు ఎవరి చేతిలో ఏమి లేదు అని తాము అంతా నిమిత్త మాత్రులం అని గ్రహించి    అధికార పార్టీలు, ప్రతి పక్ష పార్టీలు, మరియు నూతనం అవిర్బవించిన పార్టీలు అందరూ ఇప్పుడు ప్రపంచం, కాలస్వరూపం ధర్మస్వరూపం అయిన  ఒక మనిషి మాట ప్రకారం ఉన్నది అని తెలుసుకోవడమే, యావత్తు మానవజాతికి ఎప్పుడో అందిన పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము.  కావున ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తక్షణం దివ్య రాజ్యం లో విలీనం చెంది, ప్రతి పక్ష నాయకులు, మేధావులు తో పొలిసు ఉన్నత అధికారులతో, సిట్టింగ్ న్యాయ మూర్తుల సహకారంతో యావత్తు మానవజాతి మమ్ములను కేంద్ర బిందువుగా నిత్యం గ్రహించడం మానవజాతి మాట మాత్రంగా తెలుసుకొని వెళ్ళ వలసిన మహత్తర పరిణామం అని స్పష్టం చేయుచున్నాము. 


         ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు మరియు 
అపదకాల అధనపు దేశ అధ్యక్షులు వారు,  
ఎస్టేట్ మరియు రాజమందిరం 
రామోజీ ఫిలిం సిటీ 
హైదరాబాద్ 
9010483794               

No comments: