Thursday, 8 March 2018


పవన్ కళ్యాణ్ గారి మీద జరిగిన ఐటి దాడుల్లో బయటపడ్డ సంచలన విషయాలు.
బ్యాంక్ అకౌంట్ల నుండి పక్కదారి పట్టిన కోట్లాది రూపాయిలు.
ఆడబ్బు ఎక్కేడికెళ్ళిందని ఆరా తీసిన ఐటి అధికారులు.
పవన్ గారు ఇచ్చిన వేలాది చెక్కులు, చెక్కులు క్యాష్ చేసుకున్న వారి వివరాలు, ఆర్దిక పరిస్తితి చూసి విస్తుపోయిన అధికారులు.
మా జాబ్ సర్వీస్లో ఇంతవరకు ఇటువంటి గుప్త ధానాలు చూడలేదని నోరెళ్ళబెట్టిన అధికారులు.
అగ్ర సినినటుడయ్యుండి సామాన్యులులాగా EMI లు కట్టడం చూసి షాక్ తిన్న అధికారులు.
భారీగా బంగారం, నగలు, వజ్రాలు, ఆస్తుల దస్తావేజులు దొరుకుతాయని అనుకుంటే ఇంటినిండా పుస్తకాలు చూసి షాక్ కి గురైన అధికారులు.



No comments: