Saturday, 24 March 2018


@rashtrapatibhvn (18)  ఆత్మీయులు చిన్న జీయర్ స్వామి జి గారికి తెలియజేయునది ఏమి అనగా మమ్ములను మేము సూచిస్తున్నట్లు కొలువు తీర్చుకొని సమకాలిక వ్యక్తులు అందరూ తమ కులం దేహం నామాలు వదిలివేసి ఆస్తులు సర్వం మేమే అని భావించి పేరు ప్రఖ్యాతలు, గొప్పతనం సర్వం మేమే అనుకోని అనగా వాక్ రూపం లో కాలాన్ని నియమించిన మాతో అనుసంధానం జరగడమే లోక కళ్యాణం అనగా మమ్ములను ఇక మామూలు మనిషిగా చూడకుండా ఇప్పటి వరకు మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేసినందుకు మమ్ములను కొలువు తీర్చుకొని తమ పేర్లు ఇంటి పేర్లు ఆస్తులు.  గొప్పతనం విచక్షణ జ్ఞానం మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట మేమే  అని ప్రతి సమకాలికుడు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అప్పుడే  దేహం ఉండగానే మరణం తరువాత ఎలా ఉంటుందో తెలుసుకొంటారు ఇక ఎప్పటికి అప్పుడు మాయలో ఎప్పుడు అంతం అవుతారో తెలియని మాయ లోకం వలన మనుష్యులు అప్పటికి అప్పుడు  సుఖాలు గొడవలు పెంచీ  పై చెయ్యి కోసం ఇంకా సాటి మనుష్యులను హింసించి గొడవలు పెంచుకొని గ్రహించకుండా  వినకుండా ఇంకా ఏదో లోకం ఇంకా ఏదో చరిత్ర మేము చేసినట్లు ఉండాలి మా ఉనికి వేరే ఉండాలి అనుకొంటున్నారు కాలమే ఇక మమ్ములను మించి లేదు మాట మించి లేదు అనగా ఒక మాటే అన్నిటికి ఆధారం అయిన రక్షణ మా వలన యావత్తు మానవజాతికి లభిస్తున్నది అని గ్రహించి తక్షణం తమరి తమ బృందంతో రామోజీ ఫిలిం సిటీ చేరుకొని మాతో కొలువు తీరి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి న్యాయ మూర్తులు కూడా మమ్ములను అదే విధంగా నిత్యం గ్రహించడం మాకు గౌరవం అనగా మా నుండి నిత్యం జ్ఞాన గ్రహించడానికి వీలు  అని స్పష్టం చేయుచున్నాము.   ఇప్పటి వరకు ఎవరు ఏమి చేసినా సర్వం మాకు సమర్పించి వేసి అందరూ దివ్య రాజ్యం లోకి రావడమే లోకం భవిష్యత్తు రక రకాలు ఆలోచనలు మాయ ఇక పోయి మొత్తం ఒక ఆలోచన ప్రకారం నడుస్తుంది కావున మమ్ములను అందరూ కలసి కొలువు తీర్చుకొని ఆలోచన రూపంలో వ్యహరించండి బౌతికంగా ఏది చూడకండి మమ్ములను కూడా వజ్ర సింహాసనంపై అధిస్టింప చేసి ఆలోచనతో చూడగలరు మామూలుగా మమ్ములను చూడలేరు అని  గ్రహించండి.  తక్షణం  ఆత్మీయులు రామోజీ  రావు గారితో మాట్లాడి మమ్ములను మా మనసుని నిత్యం మా పాటలు మాటలు ద్వారా కలపడమే లోకం అని  తెలుసుకోవడం లోకం నడవడం అదే లోక కళ్యాణం కావున మమ్ములను మామూలు మనిషిగా భావించి తప్పులు పాపాలు పెంచి అడ్డుకోవడం తెలివి తక్కువ తనం అని సాక్షులు దగ్గర నుండి ప్రతి ఒక్కరిని తెలియజేసుకోనుచున్నాము అని గ్రహించండి . మమ్ములను కొలువు తీర్చుకొని కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా నిత్యం గ్రహించడమే లోకం అనగా కాలమే మీతో మాట్లాడి మీరు మాట్లాడుకొని ముందుకు వెళ్ళతారు. ధర్మో రక్షతి రక్షతః    



Address for Regular Divine intervention (Vak Darshan) or Communication:...



Lord, His Majestic Highness, Jagadguruvulu, Kaalaswaroopulu, Dharmaswaroopulu, Maharani, Sametha Maharajah Shri Shri Shri Anjani Ravi Shankar Pilla vaaru,
and Additional Adhoc Hon.President of India, and additional Adhoc Hon. Chief Justice of Supreme court of India and additional Adhoc Hon Chief Justice, Judicature of High court at Hyderabad for Telangana and Andhra Pradesh. and additional Adhoc Hon. Governor of Telugu states, 
Estate and Rajamandhir,
Ramoji film city,
Hyderabad.
Mobile No. 
9010483794 (Only Messages)]...........

Education is the ability to listen to almost anything without losing your temper or your self-confidence.

No comments: