Sunday, 15 April 2018

@rastrapatibhvn  కోటి వరుణ జపాలు, లక్ష ఆకు పూజలు తరువాత అవసరమైతే చేద్దాం మొదట మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి, లోకాన్ని మమ్ములను రక్షించుకోండి, కాలాన్ని ధర్మాన్ని కాపాడుకోండి పరి పరి పూజలు మాటలు వదిలిపెట్టి, మేము కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా ఏమి చెప్పినామో అలా ముందుకు వెళ్ళాలి, అదే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము, కావున బ్రాహ్మణులు పండితులు, ఏ జ్ఞానం ఉన్న వారు అయినా మమ్ములను, కులం మతం తో సంభంధం లేకుండా, ఎటువంటి ప్రత్యెక సాధన లేదా పద్దతితో సంభంధం లేకుండా, ఆచార పద్దతులు ఏమైనా కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి దొర్లిపోతున్న కాలాన్ని పట్టుకోండి మమ్ములను మేము సూచిస్తున్నల్టు కొలువు తీర్చుకొని గ్రహించడానికి రాజ్యాంగ బద్దమైన వ్యహారం చెయ్యండి అనగా న్యాయ స్థానములు గవర్నర్ గారు ఇరువురు ముఖ్యమంత్రులు ఇక బౌతిక లోకం లేదు మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేయడం వలన అరాచకం పెరుగుతున్నది, మమ్ములను కుల పరంగా కుటుంబ పరంగా చూడకూడదు ఆలోచన ప్రకారం మాటతో కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా గ్రహించండి అదే ధర్మం

No comments: