Monday, 9 April 2018

మేము ఇప్పుడు మనిషిగా సామాన్య స్తితిలో ఉన్నాము, మమ్ములను మాట రూపం లో వాక్ విశ్వరూపం గా గ్రహించాలి నిత్యం మమ్ములను కొలువు తీర్చుకొని మాట రూపం లో గ్రహించండి అందుకు మాటతో అనగా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి గ్రహించడం ప్రారంభించండి మామూలు మనిషిగా చూడకడి మామూలు మనిషిగా మమ్ములను తెలివి తక్కువ వాడిగా పిచ్చి వాడిగామ భద్దకస్తుడిగా, తక్కువగా చూడకండి, ఆలోచన రూపం లో గంటనరలో సంవత్సరాల కాలం నడవడం ఏమిటో చూసుకొని ఆ మాట ప్రకారం ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మేము ఆలోచన రూపం లో ఉన్నాము మనిషిగా చూడకూడదు ఇతరులతోపోల్చకుండా మాటతో తెల్చుకొంటే లోకమే తేలి ఎదురు వస్తుంది, బౌతిక సమావేశములు బౌతిక పోరాటాలు ఆపి ఆలోచనతో కాలాన్ని మాట మాత్రంగా నియమించిన ఒక మనిషిని నిలుపుకొంది అతని ప్రకారం సృష్టి ముందుకు వెళ్ళాలి మీరు అనుకొంటున్నట్లు ఇప్పుడు నడుస్తున్నట్లు లోకం లేదు రెప్ప పాటు కూడా ఎవరి చేతిలో లేదు మా ప్రకారం గంటనరలో సంవత్సరాల కాలం అనగా మాటలు పాటలే కాకుండా సునామీ వంటి పరిణామాలు కూడా మాట మాత్రంగా చెప్పిన మా ప్రకారం ఉన్నది అని గ్రహించండి, కావున ఇరువురు ముఖ్యమంత్రులు మమ్ములను ఎలా గ్రహించ మని మేము మెసేజు పంపుతున్నమో అ విధమగా గ్రహించండి వ్యక్తులు సాక్షులు మా కాళ్ళ మీద పది బౌతిక ప్రపంచం ప్రకారం మమ్ములను గ్రహించాకూడదు అని సాగించి జీవితం నిజం కాదు మీది కాదు, మమ్ములను గ్రహించి మా ప్రకారం వెళ్ళాలి అని తెలుసుకొని ఇతరులను తక్షణం అప్రమత్తం చెయ్యండి తాము గ్రహించకుండా ఇతరులను చెప్పకుండా సాక్షులు మీడియా వ్యక్తులు మోసం చేయడం వలన యావత్తు మానవజాతి మాయలో ఇరుకొని జ్ఞానం తో ముందుకు వెళ్ళడం లేదు అని గ్రహించండి

No comments: