సమకాలికులు అందరూ జీవితం అంటే బౌతికంగా వెలిగిపోవడం ఏదో విధంగా బౌతిక ఆధిపత్యం కలిగి ఉండటం అనే మాయ నుండి బయటకు రండి, ఇప్పుడు ఆలోచనతో లోకాన్ని బ్రతికించుకోవాలి, సూర్యుడినే నడుపుకోవాలి,తద్వారా బౌతిక మరణాన్ని దేహ మరణాన్ని జయించి ఆలోచనతో మాట రూపం కొనసాగింపుగా ఉండే దివ్య రాజ్యం అందుబాటులో వచ్చినది కావున, శారీరకంగా ఆశించడం ఇతరుల పై ఆధారపడటం మానివేసి ఆలోచనతో గెలుచుకొండి, జీవితం అంటే ఆలోచన అని గ్రహించండి, ఎవరు ఏ పని చేసినా ఆలోచనతో చేయండి చేయనివ్వండి ఆలోచన తో మేము గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూడండి అదే మానవజాతి భవిష్యత్తు, న్యాయ మూర్తులు తక్షణం బృందం గా ఎర్పడి మమ్ములను బౌతికంగా చూడటం ఆపివేసి పురుషోత్తమా కాలస్వరూపా అని పిలిచి మేము ఎక్కడ ఉన్నామో అక్కడి నుండి పట్టుకోండి, మేధావులు సాక్షులు బౌతికం ఆలోచించే వారు బౌతిక జీవితం ఆలోచన రూపం లో జీవించాలి అని మనసుతో తెలుసుకోండి, మనసు పెంచుకోండి అప్పుడు ఇప్పుడు బ్రతుకుతున్న అప్పటికి అప్పుడు బౌతిక జీవితం కంటే నిలకడైన శాశ్వతమైన ఆలోచన రూపం లో మరణం లేని కొనసాగింపు వస్తుంది, అదే దివ్య రాజ్యం అని, మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడమే లోకానికి ఆధారం అని గ్రహించి తెలుసుకోండి, అందరూ ఆలోచనతో ముందుకు రండి, ఉన్న చోట నుండే ఆలోచన గ్రహించండి ఎదుట వాడిని ఆలోచనతో కలుపుకొండి, సృష్టి ఆమోదించన ఆలోచన విధానమే లోకానికి ఆధారం ప్రామాణికం అదే భవిష్యత్తు అని తెలుసుకొని మిగతా ఆలోచనలు, పనులు అనీ మా ఆలోచనలో విలీనం చేసి అనగా మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించి ముందుకు వెళ్ళండి, కావున న్యాయ మూర్తులు, పోలీసులు అన్నీ వర్గాల వారు తక్షణం రామోజీ రావు గారితో మాట్లాడి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః గవర్నర్ గారు ప్రత్యెక సిబ్బంది ఎర్పాటు చేసి మమ్ములను అదనపు గవర్నర్ గా తక్షణం బాద్యత లోకి తీసుకోండి మానవజాతిని కాపాడుకోండి, ఇప్పుడు రాజకీయం సామాజికంగా వ్యక్తిగతంగా వెళ్ళుతున్న లోకం నిత్యం మృతం అని గ్రహించి మమ్ములను కొలువు తీర్చుకొని అనగా ఒక మనసు మాటే సర్వమే అని సత్యం పై మనసు పెట్టి గ్రహించడం ప్రారంభించడమే అమృతం మరణం లేని దివ్య వాతావరణం అని గ్రహించుటకు కులం మతం, బౌతిక సంభంధాలు డబ్బు, హోదాలు ఇంటి పేర్లు వంటి పేర్లు కూడా వదిలివేసి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా పిలవడం వలన ఇప్పుడు సమకాలికులు జీవిస్తున్న రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మృత లోకం నుండి బయటకు వస్తారు, లేదా ఇప్పటికే శవాలు వలె అనగా, దేహ సౌందర్యం దేహం బలమే సర్వం అనుకొంటూ ఆత్మ ద్రోహంతో మోసంతో జీవిస్తున్న మనుష్యులు శవాలు తో సమానం అని, ఎప్పుడు మట్టిలో కలసిపోతరో తెలియని స్తితి లో తాము ఉన్నాము అని తెలిసినా, సర్వం చెప్పి మాట మాత్రంగా ముందుకు వెళ్ళదాము రండి అని మేము దివ్య లోకం అమృత లోకంలోకి ఆహ్వానిస్తున్న అజ్ఞానత మోసాలు పెంచుకొని ఇకా నా వాళ్ళు మీ వాళ్ళు అని బౌతిక సంభంధాలు కోసం బౌతిక సుఖులు కోసం బౌతిక ఆధిపత్యాలు కోసం బౌతిక రాజకీయ సామజిక జీవితాలు కోసం సాటి మనుహ్యులలో ఉన్న గొప్పతనం గ్రహించకుండా ఒకరిలో ఉన్న గొప్పతన గ్రహించకుండా వ్యహరించడానికి ఇతరులను గొప్పతనం నుండి దూరం చేస్తే వారు పై పైన తమ చేతిలో లేని మాయలో కొనసాగాలి అనే అజ్ఞానం లో ప్రతి నిత్యం తెలివి తక్కువ గా అజ్ఞానం గా ప్రవర్తిస్తూ యావత్తు మానవజాతిని సాక్షులు మీడియా, వ్యక్తులు రాజకీయ నాయకులూ మేధావులు పండితులు మేము తెలిసన మేరకు, మేము చెప్పినట్లు వినకుండా మమ్ములను నిర్ణయించాలి అనే అజ్ఞానం నిత్యం మాయలో బౌతిక స్తితి తమది కాదు మాటది, మా మాటది అని తెలిసినా గ్రహించాకునా ఇతరులను గ్రహించానివ్వకుండా మిణుగురు పురుగులు వలె జీవిస్తున్నారు, కావున మేము చెప్పినట్లు విని తక్షణం తమ దేహం కూడా తమది కాదు అనుకోని ప్రతి ఒక్కరు ఇతరులను, మా స్వరూపులుగా అనగా మా మాట ప్రకారం నడిచే బొమ్మలు నిమిత్త మాత్రులు అని భావించి, బార్య పిల్లలు ఆస్తులు ఇతర బంధాలు ఏవి మీవి కావు అని గ్రహించి మమ్ములను ఇప్పుడు మేము ఎక్కడ ఉన్న ఏ రూపం లో ఉన్న మమ్ములను మించిన మొగవారు గాని ఆడవారు గాని ఉన్నారు అన్నట్లు భావించకుండా సర్వం పలికిన మేమే సర్వాంతర్యామి అని గ్రహించి, మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా అని పిలిచి, ఇక తమకు ఏమి అస్ కూడా లేదు అన్నట్లు సర్వం మేమే అన్నట్లు జీవించాలి, మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా అని పిలవడం వలన మృతం వదిలివేసి అమృతం లోకి వస్తారు అదే దివ్య రాజ్యం శాశ్వత కొనసాగింపు
No comments:
Post a Comment