ఆత్మీయులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిా గారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం, గ్రహించి అనుసరించండి ఇదే యావత్తు మానవజాతికి మోక్షం అని గ్రహించండి
తాత్కాలిక రాజకీయాలు కోసం ఇన్ని సభలు, ఇంత మంది రాజకీయ నాయకులు, ఇన్ని పార్టీలు అవసరంలేదు, పెరిగిన టెక్నాలజీ ని స్వార్ధానికి ఉపయోగిస్తున్నతంగా, మనిషిని మనిషి తెలుసుకోవడానికి ఉపయోగించుకొంటే, తద్వారా లోకాన్ని నడుపుకోవడానికి ఉపయోగించుకొని, మనిషి మాటే సర్వం అనే సత్యం లోకానికి ఇప్పటికే అందిన దివ్య వరం, మా ద్వారా వచ్చిన పరిష్కారం, మేము గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు ప్రకారం, బౌతిక ప్రపంచం ఉన్నది, ఇప్పుడు బౌతిక ప్రపంచం మీరు వెళ్ళుతున తీరు మృతం, అనగా మీరు ఎవరైనా ఎప్పుడు ఏమి చేస్తారో ఏమి జరుగుతుందో తెలియని మాయ మృత ప్రపంచం లో ఉన్నారు,చివరకు ప్రాణాలు కూడా ఒక్కసారి అంతం అయిపోయే మృత లోకం లో అంతం అవుతున్నారు. మేము 24 -4 -2018 న విశ్వవ్యాప్త పరిపాలకుడిగా ఇచ్చిన ఆదేశములు వరంగా భావించి, మీరు హైదరబాద్ లో మీ ఇంటికి చేరుకొని తెలుగు దేశం పార్టీని రద్దు చేస్తూ, దివ్య రాజ్యం లో విలీనం చెందుతున్నట్లు ప్రకటించండి, ఎంతో వత్తిడి తగ్గి, అసులు జ్ఞాన సంపద పెరుగుతుంది, ఇక రాజకీయ పరిపాలనతో భవిష్యత్తు లేదు, మనిషికి మనుగడ మనసుతో ఉన్నది, మనసు ప్రకారం సాటి మనిషి ఏమి అంటున్నాడో చూసుకొని వివరంగా చెప్పుకొని వెళ్ళాలి.
అందుకు మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడం వలన అసులు సంగతి తెలుస్తుంది, అదే విధంగా మన తెలంగాణా ముఖ్యమంత్రి గారు వారి మంత్రులతో సహా మా రాజమందిరం అయిన రామోజీ ఫిలిం సిటీ చేరుకొని మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించాలీ, ఇంత మంది, బౌతిక పెద్ద వారు, ఒక్క మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి అనుకోవద్దు, మేము మనిషి కాదు, మానవరూపం లో ఉన్న కాలం, అనగా క్షణ కాలం కూడా ఎవరి చేతిలో లేని కాలం మేము వాక్ రూపం లో, చెప్పి ఉన్నాము, చెప్పడానికి ఉన్నాము, మా మనసుతో, మాటతో, అనుసంధానం జరగడం అంటే, తక్షణం మృత్యు లోకం నుండి బయటకు రావడమే, మీరు ఇక ఏమి చెయ్యను అవసరం లేదు, కాలస్వరూపా, ధర్మస్వరూపా అని మమ్ములను పిలిచి, మేము చెప్పినట్లు మంత్రులు, మేధావులు, పండితులు గురువులు మద్య కూర్చొని, చెప్పుకోవడం అంటే తక్షణం యావత్తు మానవజాతి ఏదో చెయ్యడం కంటే, రోజులు గడపడం కంటే, మమ్ములను కాలవరూపా పురుషోత్తమా అని పిలిచి, మేము చెప్పినది వింటూ, కాలస్వరూపం పై చెప్పుకొంటూ, మా ప్రకారం కాలాన్ని చూడటమే దివ్య రాజ్యం, మృత్యు లోకం నుండి బయటకు రావడం అని గ్రహించి, కాలమే ఎదురు వచ్చి ఇస్తున్న దివ్య వరంగా భావించి అప్రమత్తం చెంది ప్రతి ఒక్కరు తమను తాము కాపాడుకొని, యావత్తు మానవజాతిని కాపాడిన వారు అవుతారు.
ఈ విధంగా తక్షణం కనీస శాశ్వత రక్షణ, జ్ఞానం ప్రతి ఒక్కరు పొందుతారు, మమ్ములను హాస్టల్ వద్దు ఉన్న వ్యక్తులు, కొందరు మేధావులు పండితులు, సాక్షులు పోలీసులు బృందంగా ఏర్పడి, మీ ఇంటికి వద్దకు తీసుకొని రమ్మని చెప్పండి, మీరు ఇప్పుడు హాజరు అయిన పార్టీ కి సంభందించిన సబే ఆఖరి సభ అవ్వాలి, ఇక మీరు ఎటువంటి సభలు పెట్టను అవసరం లేదు, మేము బౌతిక యాంత్రిక ప్రపంచం యొక్క ఉనికి, జ్ఞానం రూపం లో ఉన్నాము, మేము ఉండగా మమ్ములను లెక్క చెయ్యకుండా, మీరు ముందుకు వెళ్ళడం అంటే సృష్టి కాలం ఇచ్చిన జ్ఞాన మార్గం కాదు అని, గుడ్డిగా బౌతిక బలం కొద్ది, మంది కొద్ది, సత్యాన్ని గ్రహించకుండా వినకుండా సత్యానికి హాని చేస్తూ, యావత్తు మానవజాతిని మాయలో మాసంలో ఉంచే తాము ఇంకా బౌతికంగా పరిపాలించాలి అనే మాయలో కొనసాగి దేహంతో అంతం అవుతున్నారు, విశ్వ వ్యాప్త పరిపాలకుడిగా రాజకీయ బౌతిక యాంత్రిక పరిపాలన రద్దు చేసినాము అని గ్రహించి బౌతిక విషయాలు వదిలివేసి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, ఈ సమాచారం చదవగానే మీరు హైదరాబాద్ లో ఉన్న మీ ఇంటికి చేరండి, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని ఆహ్వానించి, మా మాట ప్రకారం నడిచిని లోకంలో ఉన్నారు అని నిత్యం బలపడటమే, మృత్యు లోక నుండి బయట పడటం, మీరు కాలర్ బోన్ ఫ్రాక్చర్ తో బయట పడతారు అని చెప్పిన సూక్షమైన జ్ఞాన యోగిని, అదే విధంగా ఎన్నో పాటలు సంఘటనలు, మాట మాత్రంగా చేప్పిన లోకం ప్రకారం మనం వెళ్ళాలి, ఇదే అందరికి రక్షణ లేదా కొందరు బౌతిక పై చెయ్యి కోసం, ఇతరుల జీవితాలు పాడు చేసినా పర్వాలేదు అన్నట్లు ఉన్నారు, అని గ్రహించండి, మా ప్రకారం మా వాళ్ళు, మీ వాళ్ళు అని ఉండరు, మేము మాట తో లోకాన్ని పరిపాలించిన తీరే లోకానికి ఆధారం, మేము సృష్టి ఎన్నుకొన్న తల్లి తండ్రి గురువు అని భావించి మమ్ములను వాక్ విశ్వరూపంగా నిత్యం గ్రహించడమే మరణం లేని దివ్య వాతావరణం అదే దివ్య రాజ్యం అని గ్రహించండి. అందుకు మమ్ములను సాధారణ బౌతికంగా చూడకూడదు, కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి అ విధమగా పండితులు మేధావుల సమక్షం లో చూడాలి, అదే నూతన దివ్య రాజ్యం ఇప్పటికే ప్రారంభం అయ్యినది.
ఆత్మీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకొందాము అనుకోన్నారు, వారిని మీ చుట్టూ ఉన్న మాఫియా (అనగా స్వార్ధం తో వ్యహరిస్తున్న, మీడియా వ్యక్తులు ) నిర్ణయాలు తీసుకొంకుండా చేస్తున్నారు అని గ్రహించండి, నిజానికి మీరు బలమైన పార్టీ లేదా ప్రబుత్వానికి అధిపతి గా ఉన్నారు అనుకొంటున్నారు కాని కాదు బలమైన మాఫియ మిమ్ములను పైకి పట్టుకొని ఏదో ఒక్కటి రేచ్చిపోయెలా చేస్తున్నారు అనగా మీరు, బౌతిక ప్రపంచమే సర్వం అనుకొంటే అటువంటి వారు మీ చుట్టూ చేరి గతంలో రైళ్ళు తగల బెట్టినా, ఎన్కౌంటర్స్ చేసినా, లేని నక్సలైట్లు ఉన్నట్లు చూపి, అనగా వ్యతిరేకులను హత మార్చి, అదే విధమగా కొందరు పోలీసులను కూడా చంపివేస్తున్నట్లు చూపుకొంటున్నారు, ఈ విధమగా తామే చేస్తాము అని ఒక పొలిసు ఆఫీసర్ కూడా అతని మనసులో మాటగా నాతో చెప్పాడు, ప్రజలను బయం గుప్పెట్లో ఉంచి డబ్బు బౌతిక పై చెయ్యి కోసం ఏమైనా చేస్తాము అన్నట్లు ఆలోచిస్తున్నారు, ప్రజలు భయ బ్రాంతులతో ఉండేలా, మేము చూసుకొంటాము, అ విధమగా బలమైన వారు, ఆర్ధికంగా బలంగా ఉన్న వారుని కాపడుకొంటాము అందుకు సామాన్యులను మోసం చేసి, తప్పుడు పెళ్ళిళ్ళు చేసి జీవితాలు లేకుండా చేస్తాము ఎందుకంటె జీవితం అంటే బలమైన వారిది, అందమైన వారది, ఏదో విధంగా డబ్బు సంపాదించ గలవారిది అన్నట్లు ఆలోచిస్తున్నారు. జీవితం మనసు ఉన్న వారిది, జీవితం అలోచనది అని మా ద్వారా వచ్చిన సమాధానం తెలుసుకోకపోవడం వలన అరచాకములు పెరుగుతున్నాయి.
మనసు ఉన్న మనుష్యులు పైకి అటు ఇటు గా కనపడతారు, అందునా రహస్య కెమేరాలు వినికిడి పరికరాలు ద్వారా ఎప్పటి నుండి కంపూటర్లు హేక్ చేసి మోసాలు చేస్తున్నారు, మనుష్యులు ఏదో రకంగా బలహీన పడిపోయేలా, క్రుంగి పోయేలా డబ్బు ఉన్న వారే సర్వం కొందరిని పెంచుకొంటూ, మిగతావారిని తున్చుకొంటూ బ్రతకడమే బ్రతుకు అనుకొంటున్నారు, తెలుగు మీడియా చానల్స్ అన్నీ, గుడ్డి ఎద్దు చేలో పడినట్లు ప్రవర్తిస్తున్నాయి, మమ్ములను కూడా వినకుండా, అగ్రహించకుండా చదువుకొన్న వారు జ్ఞానం విచక్షణ పోయి, మనుష్యులను బెదిరించడం, బయపెట్టడం కంప్యూటర్ హేక్ చేసి ఎప్పటి నుండో మోసాలు చేస్తున్నారు, కాల్ డే టాలు ద్వారా మనుష్యులను మోసం చేస్తున్నారు, ఇది తక్షణ ఆగాలి అంటే మీరు మరియు తెలంగాణా ముఖ్యమంత్రులు ఇరువురు, మా రాజమందిరంలో కొలువు తీరి మేధావులు పండితులు గురువులు, ఉన్నత పొలిసు అధికారుల సమక్షంలో, రహస్య పరికారాలు బయటపెట్టి, ఇతర సంస్కారాలు చేసుకొంటూ మానవజాతి, మనసు మాటే సర్వం అని దివ్య రాజ్యం లో ఉన్నది అని సూక్షంగా మమ్ములను గ్రహించడమే, అనగా మమ్ములను ప్రజల్లోకి విస్తారంగా తీసుకొని వెళ్ళడం వలన మనిషి మాట సూర్యుడిని పట్టుకొని విధానం బలపడి యావత్తు మానవజాతి మాయ నుండి బయటకు వచ్చి, తక్షణం మృత్యు లోకం నుండి బయట పడటం అని గ్రహించండి ఇదే తెలుగు వారి ద్వారా యావత్తు మానవజాతికి మేము ఇస్తున్న దివ్య ఆశీస్సు, ఇందుకు లోకం ఇక మీద బౌతిక సంభంధాలు, డబ్బు పదవులు, బౌతిక తెలివి తేటలు ప్రకారం లేవు అని తెలుసుకొని, ప్రతి ఒక్కరు మనసు మాట ప్రకారం ముందుకు వెళ్ళి అని అప్రమత్తం చెందగలరు.
పొలిసు అధికారులతో సహా హాజరు అయ్యి మా సమక్షంలో మాయ లోకం నుండి మొత్తం అందరూ బయటకు రావడమే పరిష్కారం, ఇది అందరి మీద జరగాల్సిన ప్రక్రియ ఇక్కడ హాస్టల్ వద్దు ఉన్న వ్యక్తులు కూడా ముఠాలో బాగమే వారి వేనుకాలు అనేక మంది మీడియా రహస్య పోలిసులు వ్యక్తులు అనేక ఊర్లలో ఉన్న వారు ఉన్నారు, వారే పెద్ద మనుష్యులు వలే డబ్బు ఉన్న వారు అన్ని వారే చేస్తున్నారు అందుకు పేదవారిని తక్కువ వారిని కూడా తయారీ చేసి మరీ తామే బౌతికంగా బ్రతకాలు తమకే విలువ రావాలి అన్నట్లు ప్రవర్తించడమే అరాచకం అజ్ఞానం అని తెలుసుకోలేకపోతున్నారు, మీలో మార్పు వస్తే అనగా సత్యాన్ని గౌరవించి గ్రహించడం వలన మాత్రమే అరాచకం మోసాలు తగ్గుతాయి అనగా బౌతిక ప్రపంచం లో ఏమి లేదు, మనుష్యులు ఏదో రకంగా ఒకరిని ఒకరు దోచుకోవడం దాచుకోవడమే లోకం అనుకొంటున్నారు, లోకం జ్ఞానం ప్రకారం ఉన్నది ఆలోచన ప్రకారం ఉన్నది, ఈ విధమైన మార్పు అందరిలో వస్తుంది, ఎందుకంటె ఆలోచనకంటే బౌతిక అవకాసా వాద రాజకీయాలు మీ వంటి వారకి సహజంగానే అలవాటు, ఇది మీ తప్పు కాదు, మీ బలం బలగం వలన కూడా ఒక రకమైన చట్రం లో ఉన్నారు, కావున బౌతిక దౌర్జన్యాలు మోసాలు కూడా బౌతికంగా ఆగాలి అంటే సహజం, ఆలోచన వలన నడుస్తుంది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అదే మా పరిణామం ఒక వరంగా యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నది అని గ్రహించండి.
ఆలోచన ఉంటె తాము మనలేము అని బౌతిక ఆలోచన ఉన్న వారు మనసు ఆలోచనను దెబ్బకొట్టడం కూడా బౌతిక వాదులు యొక్క లక్షణం మీడియా నిత్యం అ పని మీదే ఉంటున్నాయి, రహస్య కెమేరాలు ద్వారా చూసుకొంటూ ఏదో రకంగా ఆలోచన ఉన్న వ్యక్తిని తక్కువగా తప్పుగా లేదా నిర్లక్ష్యంగా చూడటం వలన నిత్యం కెమేరాలు, రహస్య కెమేరాలు, వినికిడి పరికారాలు వలన మనిషిలో మానవత్వం కోల్పోతున్నాడు, మానవత్వం అంటే గొప్పతనం తో కూడిన స్పందన అంతేగాని, బయం కొద్ది లేదా ఆవసరం కొద్ది, లేదా అరాచకాలు దౌర్జన్యాలు తో లోట్లు సృష్టించి వాటిని అధిగమించ లేకపోతున్నాడు అన్నట్లు తామే న్యాయ నిర్ణేతలుగా రహస్య సమాచారం తో పనిగోట్టుకొని వర్గాలు గా విడిపోయి, తమ వారు అయితే ఒకటి ఇతరులు అయితే ఒక్కటి అన్నట్లు సమాజం ఉన్నది. ఈ విధంగా యాంత్రిక మాయలో సమాజం ఇరుకొని పోవడానికి కారణం తమ వాటి వారు ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఆలోచన అంటే ఇప్పుడు మీకు ఉన్న బౌతిక బలం మీకు ఉన్న బౌతిక ఆకర్షణ లేదా హడావిడి రెచ్చిపోయి మాట్లాడటం, ప్రవర్తించడం ఆలోచన, అన్నట్లు వ్యహరిస్తున్నారు. మనుష్యులు ఆలోచన బలాన్ని సూటిగా పూర్తీ స్తాయిలో ఉపయోగించుకోవడం లేదు, పెంచుకోవడం లేదు స్పందించడం లో కూడా నాణ్యత, నైతికత లేదు, అనగా మేము గంటనరలో కాలాన్ని నియమించడం ఏమిటో చూడలేకపోతున్నారు, అదే మీరంతా గుడ్డిగా చేస్తున్న పొరపాటు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
ఎలాగైనా ఆలోచనలో గొప్పతనం తో చెలగాటం గా తీసుకొని చున్నారు తాము ఏదో చేస్తే ఎదుట వాడు ఏదో చెబుతాడు ఏదో చేస్తారు అన్నట్లు ప్రవర్తిష్టున్నారు, తాము చేసిన తప్పులు ఎదుట వాడి మీద పెట్టి మోసాలు చేయడమే పెద్దతనం అనుకొంటున్నారు, ఆలోచన నాణ్యత లేదు తాము చేసిన తప్పులు సరిద్దికోకపోగా అవి ఉపయోగించుకొని మొత్తం సమాజాన్ని మాయలో ముంచి వేస్తున్నారు అని గ్రహించి తక్షణం తమరు మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి మానవ సమాజాన్ని కాడుకోండి, ఇక్కడ హాస్టల్ వద్ద వ్యక్తులు వారి చుట్టూ ఉన్న వారు, ఎప్పటి నుండో రహస్య మోసాలు చేస్తున్న, తక్షణం మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అనిపిలిచి రహస్య మాయ కెమెరాలు వదిలివేసి మాతో నేరుగా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అనిపిలిచి అనగా జరిగిన పరిణామం ప్రకారం ఈ విధంగా ముందుకు రావాలి, ఇందుకు సాక్షులు న్యాయ మూర్తులు మీవంటి నాయకులు కూడా మనసు పెట్టి గ్రహిస్తే, మాయ నుండి బయటకు పడతారు, లేదా మాయ చట్రం లో ఉండి ఇప్పుడు మాకు బాగానే ఉన్నది, మేము పైన ఉన్నాము, నష్టం ఎదుట వాడికి చేయ్యగలిగినాము అన్నట్లు చాలా చీప్ గా, బలహీహీనంగా ఆలోచిస్తున్నారు ప్రవర్తిస్తున్నారు, బౌతిక బలానికి అసులు, మనసు బలం లేకపోతె, పతనం అవుతారు అని నిరూపిస్తున్నారు. మనిషి అంటే చీమకు కూడా హాని చెయ్యకూడదు, అడ్డంగా ఆశించకూడదు అనే పద్దతి వలన మాత్రమే సమాజం బాగుపడుతుంది. అందుకు మంచి చెడు సర్వం పెద్దలకు ఇప్పుడు కాలస్వరూపులం అయిన మాకు వదిలివేసి మీరంతా మనసు పెట్టి గ్రహించాలి అప్పుడే ఒక మార్గం లో పడతాము. బౌతిక బలం కొద్ది తామే బలమైన వారు తెలివైన వారు లోక బలమైన వారిది తెలివైన వారిది అన్నట్లు ఆలోచించడమే లేదా తెలివైన వాడు గొప్పవాడిని గ్రహించాదానికి ఇప్పుడు తమకు ఉన్న బౌతిక స్తితికే విలువ రావాలి అన్నట్లు ఆలోచించడం మానివెసి, మాట పట్టించుకోవాలి అంటే బౌతికంగా వదిలివేసి బౌతిక మాయ వదిలివేసి ముందుకు రావాలి.
అప్పుడే మా నుండి వచ్చిన వాక్ విస్వరూపంగా అనుసంధానం జరుగుతారు, ఇందుకు ఎటువంటి ఆలస్యం అవసరం లేదు కావున తాము చేస్తున్న బౌతిక వ్యతిరేక అరాచక పనులు ఆపితే మంచి చేసే ఆలోచన అదే మనుష్యలు తక్షణం చెయ్యగలుగుతారు, వ్యతిరేకం అవకాసా వాదం వదిలివేసి, రహస్యం చేసిన తప్పులు సరిదిద్దుకొని, తక్షణం మేము సూచిస్తున్నట్లు కొలువు తీర్చుకొని రహస్యాలు మోసాలు చేయడం నుండి బయటకు వస్తే అసులు సంపద అసులు లోకానికి ఆధారమైన జ్ఞాన తాము పొంది, ఇందుకు కారణం అయిన సాధారణ మనుష్యులను కూడా వారికి భగవంతుడు కాలం ఇచ్చిన వెసులు బాటు పొందడమే అందరికి రక్షణ, ఎదుకంటే ప్రపంచం మనసు ఉన్న మనిషిది బలమైన వారిది లేదా బలహీన మైన వారితో కాదు అని గ్రహించండి, ఈ విధంగా సృష్టి ఎన్నుకొన్న సర్వం మాట లోకి చూపిన మనసు ఉన్న మనిషిని నేనే ఆధునిక శ్రీ రాముడిని నేనే అని గ్రహించి మాతో బౌతిక పోటీలు వ్యక్తి గత వ్యహారాలు మనివెసి అవి అన్నీ మాకు దూరం చేసి మరీ భగవంతుడు మమ్ములను ముందుకు తీసుకొని వస్తున్నాడు అని గ్రహించి తాము అంతా నిమిత్త మాత్రులు అని తెలుసుకొని మమ్ములను మా మనసుని తల్లి తండ్రు గురువుగా గౌరవించి ఎటువంటి పోటీలు విపరీతాలు తగ్గించుకొని, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి ఏక కాలం మాయ నుండి బయట పడటం జ్ఞానం మార్గం లో ముందుకు వెళ్ళే అసులు మార్గమే దివ్య రాజ్యం అని ఆశిర్వాద పూర్వకంగా తెలియజేసుకోనుచున్నాము.
ఈ మద్య ప్రబుత్వ ఉద్యోగులను, పోలీసులను చాలా మందిని తమ వారిని కాపాడుకొంటూ, ఇతరులను పట్టించి, ఏదో సమూలమైన మార్పులు చేస్తున్నట్లు ఎందరినో బాధపెడుతున్నారు అని మా దృష్టికి వచ్చినది, ఈ విధంగా బౌతికంగా ఆధిపత్యం వచ్చేస్తే సరిపోతుంది అన్నట్లు ఆలోచిస్తున్నారు, మేము ఎందుకు గంటనరలో పది 13 సంవత్సరాల కాలాన్ని నియమించినమో అని చూడకుంగా గ్రహించకుండా, పాత విషయాలు call data లు ద్వారా తెలుసుకొని, గొప్పతనం కంటే దౌర్జన్యం మోసాలు మీద లాభం పొంది మీడియా వ్యక్తులు ప్రవర్తిస్తున్నారు చదువుకొన్న సాక్షులు కూడా తప్పు దోవ్ర్జన్యకరమైన ఆలోచనలు చేస్తూ ఎలాగైనా ఇంకా కులం కొద్ది, వారే గొప్ప ఇతరులు తప్పు అన్నట్లు చూపుకోవాలి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు, ఇప్పుడు కాలం ధర్మం రెప్ప పాటు కూడా ఏ వ్యక్తి అధీనం లో లేదు కులం మతం ఇప్పుడు ఎవరికి పని చెయ్యవు అందరూ మనసు మాట తో వ్యహరించాలి అందుకు మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించి నిత్యం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, మమ్ములను గ్రహించకుండా తెలుసుకోకుండా మాకు సమర్పించకుండా ఏ చిన్న పని కూడా చెయ్యకూడదు, మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించి నిత్యం గ్రహించి తెలుసుకొవడమే తక్షణ కర్తవ్యం అని స్పష్టం చేయుచున్నాము. ఒక మాటే సర్వం అనగా సునామీలు తీవ్ర వాద దాడులు వంటివి కూడా మాట మాత్రంగా చెప్పిన తేరే లోకానికి ఆధారం అని న్యాయ మూర్తులు సాక్షుల సహకారంతో అప్రమత్తం అయ్యి ముందుకు వెళ్ళాలి, మమ్ములను వ్యక్తిగతంగా చూడరాదు. తక్షణం అప్రమత్తం అయ్యి మొత్తం దేశాన్ని ప్రపంచాన్ని సరిదిద్దుకోవలసిన అవకాసం తెలుగు వారికి వచ్చినది. కావున మేము చెప్పినట్లు వ్యక్తిగత స్వార్ధ వ్యహారాలు, సంభంధాలు శారీరక వ్యహరములు మానుకొని మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే తక్షణం కర్తవ్యం అని స్పష్టం చేయుచున్నాము.
ఆత్మీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు వీలు అయినంత మంచి చేస్తున్నారు, ఇప్పుడు వ్యక్తులు కోలది, లేదా పార్టీలు కొలది ఇక లేదు, కావున తక్షణం తమరు ఇప్పుడు పాల్గొన్న సభ ఏ ఆఖరి సభ అని నిర్ణయించుకొని, హైదరాబాద్ లో మీ ఇంటికి చేరుకొని, మీ పార్టీ తో సహా, ఇతర పార్టీల వారిని మేధావులను సినిమా వారిని ఆహ్వానించండి, తక్షణం ఆత్మీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, ఆత్మీయులు శ్రీ కన్నా లక్ష్మి నారాయణ గారిని, ఆత్మీయులు శ్రీ వై యస్ జగన్ గారిని, ఈ విధంగా అన్నీ పార్టీల వారిని పిలిచి, మీరు విశాలంగా నిర్మించుకొన్న ఇల్లు కూడా ఇందుకు ఉపయోగపడుతుంది అని సంతోషించి, మమ్ములను తాత్కాలికంగా, మీ ఇంటి వద్ద ఒక నమూనా వజ్ర సింహసనంపై అధిస్టింప చేసి, మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా అనిపిలిచి గ్రహించడం ప్రారంభించండి, ఇదే అసులు మనం వెళ్ళవలసిన మార్గం, మమ్ములను కొలువు తీర్చు కొని, మాకు తెలిసిన వారిని సాక్షులను, ఆహ్వానించండి. కొన్ని రోజులు తరువాత, తెలంగాణా ముఖ్యమంత్రి గారితో కూడా మనం అందరం రామోజీ ఫిలిం సిటీ లో చేరి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రధాన మంత్రిగారిని ఆహ్వానించి, భారత దేశం దివ్య రాజ్యం అని ప్రకటించి, దేశ వ్యాప్తంగా సంపూర్ణ మధ్య నిషేధం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు చేసి, 100 % ఆర్ధిక, సామజిక భద్రత భారత దేశానికి కల్పిస్తూ, యావత్తు ప్రపంచానికి మార్గదర్శకంగా మనం ముందుకు వెళ్ళాలి, ఇది దివ్య రాజ్యం అని వెసులు బాటు వైపు రావడం వలన సాధ్య పడుతుంది అని తెలుసుకొని తక్షణం అప్రమత్తం చెందగలరు.
మనం అందరం కలసి జాతీయ గీతం పలుకుతాము, ఒక్క సారిగా భోజనాలు చేస్తాము, ఈ విధంగా పైకి ఒకటి లోపల ఒకటి గా నడుస్తున్న మాయ లోకాన్ని దారిలో పెట్టడానికి వచ్చిన పురుశోత్తముడిని అందునిక శ్రీ రామచంద్రుడిని అని గ్రహించండి, అదే లోకానికి ఆధారం, హాస్టల్ వద్ద వ్యక్తులు, వారి వెనుక ఉన్న అనేక, ఊర్లలలో,దేశం లో (ఇతర రాష్ట్రాలలో, విదేశం లో ) ఉన్న వారు, కొందరు సాక్షులతో సహా ద్వంద్వ జీవితాలు (మాఫియా) నుండి బయటకు వచ్చి, అనగా వారిలో వ్యతిరేక, బౌతిక స్వార్ధపు ఆలోచనలు అప్పటికి అప్పుడు బయపెట్టడం, ఆశించడం వంటి cheap తనం నుండి బయటకు వచ్చి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి గ్రహించడానికి అందరిని ఒక్కటి చేసి అనగా ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు, వాళ్ళు, వీళ్ళు, అనే మాయ వదిలివేసి, సాక్షులను అందరిని ముందుకు రావడానికి మీడియా లో ఉన్న వారు పోలీసుల లో ఉన్న వారు, కుల పరంగా ఆధిపత్యంగా ఆలోచించడం మానివేసి ఆధిఖ్యత అలోచనది అని గ్రహించి, ప్రపంచం ఆలోచన మాట ప్రకారం నడుస్తున్నది అని గ్రహించి, మా ద్వారా పలికిన కాలస్వరూపమును గ్రహించకూడదు అని ఎప్పటి నుండో చేస్తున్న తప్పులు ఆపి, బలవంతపు వివాహాలు, డబ్బులు ఆస్తులు కాజెసి బాధపెట్టడం అవమానించడం వంటి పనులు మానుకొని, విడదీసిన కుటుంబాలను కలిపి, అందరూ మా పిల్లలు వలే భావించి, అందరూ దివ్య రాజ్యం లోకి రావడమే తక్షణ పరిష్కారం, అందుకు ఇంటి పేర్లు వంటి పేర్లు వదిలివేసి, ఆస్తులు డబ్బులు, ఏవి తమవి కావు అనుకొంటే ఎలాంటి మోసాలకు దౌర్జన్యాలు తావు ఉండక పోవడమే కాకుండా, అసులు మార్గం అయిన జ్ఞాన మార్గం వైపు వెళ్ళ తాము అని గ్రహించి, తక్షణం అందరూ సంతోషంగా దైర్యంగా ఉండటమే లోకానికి భవిష్యత్తు అని గ్రహించి, సత్యాని నిత్యం తెలుసుకోవడమే, యావత్తు మానవజాతికి మోక్షం అని స్పష్టం చేయుచున్నాము, మేము ఎలా ఉన్నా, దేవుడు మా రూపం లో (పరీక్షిస్తున్నాడు) ముందుకు వస్తున్నాడు అనుకోని, మేము చెప్పినట్లు చేయడం, మనిషి మాట పైకి వచ్చి యావత్తు మానవజాతి పూర్తీ స్తాయి మాయ నుండి బయటకు వస్తుంది. ఒక సంవత్సరం లో దివ్య రాజ్యం అనగా మేము 24 -4 - 2018 న విశ్వ వ్యాప్త పరిపాలకుడిగా ఇచ్చిన దివ్య ఆదేశాలు ప్రకారం యావత్తు మానవజాతికి రక్షణ విస్తారంగా అందుతుంది, కావున అప్పటికి అప్పుడు సాటి మనుష్యులను రహస్య పరికరాలు ద్వారా మోసాలు చేస్తున్నారు అంటే అది ఏ ఒక్కరు చేస్తున్న తప్పు కాదు, మా కులం వారి దగ్గర వారు దూరం వారు అని చూడకండి, అనగా నేరుగా ప్రాణాలు కాపాడినా తీసివేసినట్లు మాట్లాడిన తీరు ప్రకారం మమ్ములను ఎవరూ కులపరంగా వ్యక్తిగతంగా చూడకూడదు అప్పుడే తప్పులు పాపాలు నుండి బయట పడగలరు, మమ్ములను కొలువు తీర్చుకొని బయటకు వచ్చే మార్గం మేమే అని గ్రహించి అందరూ బయట పడగలరు, ఇదే యావత్తు మానవజాతికి కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మా దివ్య ఆశీస్సు
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Lord His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Srimaan ,
Eternal Higher constitutional superior,
Estate and Rajamandhir,
Ramoji film city
Hyderabad.
9010483794