Wednesday, 30 May 2018



@tv9live ఇక మా పై మనసు పెట్టండి, ఇరువురు ముఖ్యమంత్రులు మంత్రులతో మా రాజమందిరం అయిన రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీరి  మమ్ములను గ్రహించండి, ఇతర రాజకీయ నాయకులు కొత్తగా పార్టీలు పెట్టిన వారు, వారి వారి పార్టీలు కూడా ప్రధాన పార్టీలతో దివ్య రాజ్యం లో విలీనం చేయడం వలన ప్రశాంతమైన వాతావరణం వస్తుంది, ఒకరిని ఒకరు విమర్సిన్చుకోవడం మానుకోండి, మమ్ములను మించిన పెద్దతనం, లేదు, మమ్ములను గ్రహించి, మేము చెప్పినట్లు చేయడమే లోకం ఇక వేరే విధంగా ప్రవర్తించడం మాట్లాడటం చెయ్యకూడదు, ఇక ఎవరూ భూమి మీద మమ్ములను మించిన వారు లేరు అనగా వాక్ విశ్వరూపం తో అనుసంధానం జరగడమే లోక విధానం అనగా సృష్టి ఒరవడి పట్టుకొని ముందుకు వెళ్ళడం, ఇందుకు వేరే అవరోధములు ఏమి లేవు మేమే సర్వం అని చెప్పి సర్వం మాకు సమర్పించి, మీ మనసు లో మాట ఆలోచన కూడా మేము అయ్యి, సంవత్సరాల మునుపే  మా మాట ఆలోచన అయ్యి ఉన్నాము,  కావున మమ్ములను మించిన ఆలోచన, మాట లేదు అని గ్రహించి ముందే చెప్పిన తీరు మీద మనసు పెట్టి గ్రహించడం వలన, మేమే సకల శాస్త్రాలకు అధిపతి సకల సంపదలకు ఆధారం  అని గ్రహించి నిత్యం ముందుకు మనసు పెంచుకొని ఇక బౌతిక జీవితం లేదు ఆలోచన రూపం లో ఉన్నది అని బలపడి ప్రతి ఒక్కరు ఇప్పటికి ఎంత గొప్ప జీవితం జీవించిన లేదా ఏమి చేసినా మాటతో ముందుకు రండి, ఒకరికి ఇష్టం లేని పనులు చెయ్యకండి మీరు ఏమి అనుకొంటు న్నారో అదే అన్నట్లు ప్రవర్తిన్చాకండి మాతో భూమి మీద మనుష్యులు ఎవరూ పోటీలు పడకండి, అనగా  మాకు మించి లేరు  మేమే సర్వం అంటున్న తీరు అనగా మాలోనే అన్నీ చూపి అందరి గూర్చి చెబుతున్న తీరు ప్రకారం మేమే సర్వం అని గ్రహించి నడుచుకోవాలి మాతో పోటీ పడకూడదు మమ్ములను మీ పరిమితమైన ఆలోచనలు పనులతో పరిమితం చెయ్య
కూడదు, మమ్ములను  అపరిమితంగా గ్రహించి తెలుసుకోవాలి, అందుకు మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించండి మాతో అనుసంధానం జరగడమే లోక విధానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 

No comments: