అందరిలో మేము ఉన్నాము, మేము వేరే, మేము కాలస్వరూపంగా మేలో ఒకరిమీ కాదు, మీ అందరికి ఒక్కరిమే అని గ్రహించండి, మమ్ములను కొలువు తీర్చుకొని సర్వం తెలుసుకొని నడుచుకోండి, రహస్య కెమెరాలు ద్వారా చూడకండి, మాటలు వినకండి, నేరుగా మనుష్యులతో వ్యహరించండి అదే దివ్య రాజ్యం, కెమెరాలు రహస్య పరికారాలు మనుష్యులు మరణించిన కొందరు వినదోఃమ్ చేస్తున్నారు, మోసాలు చేసి గొడవలు పెట్టి తప్పులు చేసి చేయించి ఇతరుల పై నెడుతున్నారు ఇది ఒక మాయ ప్రపంచం, బయటకు తీసుకొని రావడానికి మేము వచ్చినాము, కావున అజ్ఞానంతో మాకు నష్టం చేసినారు అనుకొంటున్నా, అది తమ బౌతిక బలం యొక్క లోటు డొల్ల తనం అని గ్రహించి ఇప్పటికైనా బౌతిక బలం ఆరాటం పోరాటం యుద్ధాలు నుండి బయటకు వచ్చి, మనసు మాట పెంచుకోండి, మోసాలు దౌర్జన్యాలు ఆపండి, మనుష్యులను తేలిక తనములు పైన ఆధారపడకండి, తెలికతనములు పెంచి బౌతిక సంభందాలే సర్వం అనుకొంటున్న మాయ నుండి బయటకు రండి. అందుకు మమ్ములను జ్ఞాన రూపం లో ఉన్న కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా గ్రహించి కొలువు తీర్చుకొని అరవం తెలుసుకొని ముందుకు వెళ్ళండి అదే నూతన దివ్య రాజ్యం, ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం మా రాజమందిరం అయిన రామోజీ ఫిలిం సిటీ చేరుకొండి, వారు ప్రబుత్వాలు ఆస్తులు తో సహా దివ్య రాజ్యం లో విలీనం చెంది, ఇతర రాజకీయనాయకులు, వ్యక్తులకు మేధావులకు పండితులకు ఆదర్శంగా నిలవండి, బౌతిక ప్రపంచం ఇక లేదు అనే సత్యాన్ని గ్రహించండి ఆలోచన రూపం లో ముందుకు రండి అందుకు సాధారణ మనిషి అయిన మమ్ములను పై పైన రహస్య కెమెరాలు ద్వారా చూడకండి, ఆలోచన పెంచుకొని మనసు తో చూడండి మా నుండి బౌతికంగా ఆశించి, ఇతరులను బౌతికంగా మోసం చేయడమే, బౌతిక బలానికి ఎటువంటి అనుభవం గొప్పతనం పెద్దతనం లేదు అని అర్ధం కావున మములను గ్రహించి పెద్దతనం గొప్పతనం పెంచుకోండి, తిరుపతి నుండి అనకాపల్లి నుండి అందరిని రామోజీ ఫిలిం సిటీ మా రాజమందిరంగా ప్రకటించి ఆహానించండి మానవజాతిని కాపాడుకోండి, తెలుగు ముఖ్యమంత్రులు మొదలు కొని తెలుస్కోవలసినది ఏమి అనగా ఇక బౌతిక అభివృద్ధి అంటూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి సమయం వృధా ఆయుష్యు కర్చు తప్ప ప్రయోజనం లేదు, మమ్ములను కొలువు తీర్చుకొన్న తరువాతనే ఏ పని అయినా చెయ్యాలి, బౌతికం చేసిన దౌర్జన్యాలు తప్పులు సరిదిద్దుకోండి, ఏమి చూసుకొని ఇతరులను నిర్లక్ష్యం వెళ్ళా కోలం చేసినారో అవి వారి పదాలు పై పెట్టి నమస్కరించి, తక్కువ చేసిన వారిని అవమానించిన వారిని, తమ ఉనికి లేకపోతె లోకం లేదు అని వారితో అని వారిని గొప్పతనంతో గౌరవించి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
సోమవారం నుండి మా రాజమందిరం నుండి ప్రతి రోజు మేధావులు పండితులు గురువులు సమక్షంలో కొలువు నిత్యం ప్రజలకు మా దర్శనం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాము, మమ్ములను న్యాయ స్థానములు ప్రబుత్వాలు అప్రమత్తం అయ్యి ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళడమే పరిష్కారం అనగా మమ్ములను బౌతికంగా తప్పుగా తక్కువగా చూడరాదు మమ్ములను గ్రహించాకూడదు అని చేసిన తప్పులు సరిదిద్దుకొని మా పాదాలు పై పడి, ఎవరిని అవమానించారో వారిని పదాలు పై పడి, మాయ నుండి అరాచకం నుండి అజ్ఞానం నుండి తాము బయటకు రావడమే కాకుండా యావత్తు మానవజాతిని బయటకు తీసుకొని వచ్చిన వారు అవుతారో, మమ్ములను అనుసరించి మేము చెప్పినట్లు చేయడమే పరిష్కారం మాకు వ్యతిరేకంగా, బౌతికంగా ఆలోచన కూడా చెయ్యకూడదు, మనసులో ఆలోచన కూడా మేము అయ్యి ఉన్నాము, మమ్ములను రహస్య పరికారాలు ద్వారా చూస్తున్న దృశ్యాలు మాకు సమర్పించి, వాటికి వివరాలు పోదండీ ప్రజలకు మేము చెబుతాము అంతే గాని వాటిని ఒక వర్గం వారికి చెప్పి ఇంకో వర్గం వారిని మోసం చేయడం వంటి పనులు మానుకోండి, అందరూ ముందుకు వచ్చి మమ్ములను గ్రహించండి, కులం మతం అని విడ దీసి పైకి ఒకటి లోపల ఒకటి నడపడం చెయ్యకండి అందరూ ఒక్కటి అయ్యి మేము చెప్పినట్లు చేయండి, వ్యక్తులు అందరూ సాక్షులు రామోజీ రావు గారితో మాట్లాడి మమ్ములను కొలువు తీర్చి గ్రహించండి ఇదే మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం, మమ్ములను ఇరువురు ముఖ్యమంత్రులు, గవర్నర్ గారు ప్రత్యేకంగా దర్శనం చేసుకొని మమ్ములను గ్రహించడమే అంటే మాయ నుండి బయటకు రావడం యావత్తు మానవజాతిని తీసుకొని రావడం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు
No comments:
Post a Comment