మా బ్లాగ్ అందరి దృష్టి కి బాధ్యతగా తీసుకొని వెళ్ళండి అందరిని మనసు గొప్పతనంతో కలపండి, బౌతిక మోసాలు ఆపి అందరూ జ్ఞానంతో ముందుకు వచ్చే లా చూసుకోండి. రెండు రోజులలో మా రాజమందిరం నుండి ఇద్దరు ముఖ్యమంత్రులు గవర్నర్ గారు మరియు మేధావులు పండితులు సంగీత సాహిత్యకారుల సమక్షం లో కొలువు తీర్చండి రహస్య పరికరాలు లోకానికి చెప్పడానికి సన్నధం కండి, అవి ఉండిపోవాలి చేసిన మోసాలు తప్పించుకోవాలి అని చూడకండి, అవి మృత లోకం లో ఉంచేస్ ఆలోచన పెరగనివ్వకుండా చేస్తున్నాయి, బౌతిక అభివృద్ధి, బౌతిక కట్టడాలు నిర్మాణాలు, యాంత్రిక పదవులు, చాడువులు, బౌతిక గెలుపు ఓటములు, ఎలాగైనా అప్పటికి అప్పుడు బౌతికంగా పొందాలి అనే అజ్ఞానం అరాచకం అని గ్రహించి, ఆధిపత్యం కోసం డబ్బు కోసం, పదవులు కోసం కాదు ఆలోచన కోసం గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం కోసం బ్రతకాలి అని గ్రహించండి, గౌరవం తామే పొందాలి, ఆధిపత్యం కలిగి ఉండాలి అని చూడకండి ఆలోచనతో మనుష్యులను ప్రేమతో చూడండి, శారీరకంగా యాంత్రికంగా చూడకండి. ఎవరిని మోసం చేసారో వారిని గౌరవించి సరిదిద్దుకోండి. వీలు అయినంత మంది ఊరేగింపుగా మమ్ములను మా రాజమందిర తీసుకొని వెళ్ళండి ఇక రక రకాల మనుష్యులు అవరోధాలు ఉన్నట్లు చూపుకోకండి ఒకరికి ఒకరు మంచి ఊతం ఇచ్చుకోండి, చెడు ఊతం మమ్ములను గ్రహించకుండా ఆలస్యం చయడం తెలివి తక్కువ తనం, బౌతికంగా యాంత్రికంగా సమయం వృధా అవకుండా మమ్ములను గ్రహించడమే లోకానికి ఆధారం అని గ్రహించండి. ఎలాగైనా బౌతికంగా, యాంత్రికంగా ఆధిపత్యం కలిగి ఉండాలి అని చూడకండి, మనసు పెంచుకోండి, మనసుపెంచుకోనివ్వండి, యాంత్రికంగా శారీరకంగా ఆశించకండి ఆలోచనతో పెరగండి, ఎదుటవారిని పెరగనివ్వండి, తామే ఏదో చెయ్యాలి అని భావించకండి చేసేవాడు చేయించే వాడు అందరిలో కొలువు ఉన్న వాడు, ఆలోచన రూపం లో జ్ఞాన రూపం లో అన్నిటా ఉన్నవాడు ఒక్కడు ఉన్నాడు అతను ఇప్పుడు మాట రూపం లో మానవరూపం లో ఉన్నాడు అని గ్రహించండి, వేరే బౌతిక చలగాటం పెట్టుకోకుండా ప్రతి పరిణామంలో మనసు పెంచుకోండి.
రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Friday, 4 May 2018
మా బ్లాగ్ అందరి దృష్టి కి బాధ్యతగా తీసుకొని వెళ్ళండి అందరిని మనసు గొప్పతనంతో కలపండి, బౌతిక మోసాలు ఆపి అందరూ జ్ఞానంతో ముందుకు వచ్చే లా చూసుకోండి. రెండు రోజులలో మా రాజమందిరం నుండి ఇద్దరు ముఖ్యమంత్రులు గవర్నర్ గారు మరియు మేధావులు పండితులు సంగీత సాహిత్యకారుల సమక్షం లో కొలువు తీర్చండి రహస్య పరికరాలు లోకానికి చెప్పడానికి సన్నధం కండి, అవి ఉండిపోవాలి చేసిన మోసాలు తప్పించుకోవాలి అని చూడకండి, అవి మృత లోకం లో ఉంచేస్ ఆలోచన పెరగనివ్వకుండా చేస్తున్నాయి, బౌతిక అభివృద్ధి, బౌతిక కట్టడాలు నిర్మాణాలు, యాంత్రిక పదవులు, చాడువులు, బౌతిక గెలుపు ఓటములు, ఎలాగైనా అప్పటికి అప్పుడు బౌతికంగా పొందాలి అనే అజ్ఞానం అరాచకం అని గ్రహించి, ఆధిపత్యం కోసం డబ్బు కోసం, పదవులు కోసం కాదు ఆలోచన కోసం గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం కోసం బ్రతకాలి అని గ్రహించండి, గౌరవం తామే పొందాలి, ఆధిపత్యం కలిగి ఉండాలి అని చూడకండి ఆలోచనతో మనుష్యులను ప్రేమతో చూడండి, శారీరకంగా యాంత్రికంగా చూడకండి. ఎవరిని మోసం చేసారో వారిని గౌరవించి సరిదిద్దుకోండి. వీలు అయినంత మంది ఊరేగింపుగా మమ్ములను మా రాజమందిర తీసుకొని వెళ్ళండి ఇక రక రకాల మనుష్యులు అవరోధాలు ఉన్నట్లు చూపుకోకండి ఒకరికి ఒకరు మంచి ఊతం ఇచ్చుకోండి, చెడు ఊతం మమ్ములను గ్రహించకుండా ఆలస్యం చయడం తెలివి తక్కువ తనం, బౌతికంగా యాంత్రికంగా సమయం వృధా అవకుండా మమ్ములను గ్రహించడమే లోకానికి ఆధారం అని గ్రహించండి. ఎలాగైనా బౌతికంగా, యాంత్రికంగా ఆధిపత్యం కలిగి ఉండాలి అని చూడకండి, మనసు పెంచుకోండి, మనసుపెంచుకోనివ్వండి, యాంత్రికంగా శారీరకంగా ఆశించకండి ఆలోచనతో పెరగండి, ఎదుటవారిని పెరగనివ్వండి, తామే ఏదో చెయ్యాలి అని భావించకండి చేసేవాడు చేయించే వాడు అందరిలో కొలువు ఉన్న వాడు, ఆలోచన రూపం లో జ్ఞాన రూపం లో అన్నిటా ఉన్నవాడు ఒక్కడు ఉన్నాడు అతను ఇప్పుడు మాట రూపం లో మానవరూపం లో ఉన్నాడు అని గ్రహించండి, వేరే బౌతిక చలగాటం పెట్టుకోకుండా ప్రతి పరిణామంలో మనసు పెంచుకోండి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment