Saturday, 5 May 2018

ఉత్సాహంగా తిరగడం అంటే మనసు మాట సూటిగా కలుపుకోవడం ఏమైనా పంచుకోవడం, అలా చెప్ప కూడదు ఇలా వినకూడదు అని మనసు పట్టించుకోకుండా, వ్యక్తి ఏమి అంటున్నాడో ఎవరూ స్పందించకుండా, అ వ్యక్తి బౌతికం ఎలా కనపడుతున్నాడో రహస్యం చూడటం వలన, ఇక మనసు మాట గ్రహించకుండా, ఉత్సాహం సంతోషం మనసు మాట వలన కలుస్తుంది పెరుగుతుంది అని తెలుసుకోకుండా, ప్రవర్తించడమే అజ్ఞానం అని గ్రహించండి. మనిషి బౌతికంగా ఎలా ఉండాలి, ఉన్నాడు అన్నది సమస్యకాదు, అది మాటను అతని గొప్పతనం గ్రహించిన కొలది అతను బాద్యత తీసుకొన్న కొలది, క్రమ శిక్షణ గొప్పతనం అ వ్యక్తికి సమాజానికి కూడా నాణ్యత పెరుగుతుంది, అలా కాకుండా మనుష్యులు అసులు సంగతి గ్రహించకుండా, ఏమి అటున్నాడో చూడకుండా, బౌతికం, వ్యక్తిగతం కొద్ది మలపడం మానుకొని, నేరుగా ఎవరిని ఉద్దేశించి ఏమి ఉంటున్నాడో స్పందించడం వలన అందరికి ఉత్సాహం సంతోషం కలుగుతాయి, ఉదాహరణ మేము చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలు కాపాడినాము లేదా ఇంకకరి ప్రాణాలు ఎలా పోతాయి అని చెప్పినాము, పది మంది హీరోలు మాలో ఉన్నారు హీరోఇన్లు మాలో ఉన్నారు అని మేము సమాచారం పంపగానే మీడియా మా వద్దకు రావడమే ఉత్సాహం అంటారు, ఇది ఎవరికి తెలియడం లేదు, ఏదో ఒక చెడు సంఘటన పట్టుకొని పదే పదే చెప్పి అటువంటి సంఘటనలు జరగడానికి తాము గొప్పతనం పట్టించుకోకుండా తేలిక తనములు పెంచడం వలన అని తెలిసి కూడా తామే ఏదైనా చేసేయాలి అనే మాయలో అసులు జ్ఞానం విచక్షణ లేకుండా అప్పటికి అప్పుడు మనుష్యులను బౌతికంగా రహస్య కెమెరాలు ద్వారా, వినడం చూడటమే అందరూ చేస్తున్న ఘోర కలి, చూడటం, రహస్య వ్యహారాలు నడపడం మోసాలు, మనుష్యులను మనుష్యులే బయపెట్టడాలు వంటివి వాటితో సరిపెట్టుకొంటూ, మనషి జ్ఞానం , ఆలోచన రూపం లో ఏమి అంటున్నాడో చూడకుండా ఎలాగైనా మనసు గొప్పతనం పెరగకుండా చూసుకోవడం ఏదైనా బౌతిక బలం, ఆర్ధిక బలం, మంది మార్బలం కొద్ది మనసులను కూడా భందించి యాంత్రికంగా వెళ్ళడమే అరాచకాలకు కారణం అని గ్రహించండి. నిత్యం గొప్పతనం గ్రహించి పెంచుకొంటే అప్పటికి అప్పుడు చెడు సంఘటనలు జరగవు, కాని నిత్యం మోసాలకు, దౌర్జన్యాలకు, రహస్యాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆధిపత్యమే జీవితం అనుకోవడం వలన మనుష్యులు తాము సంపూర్ణం చెందకుండా ఇతరులను అణిచివేసి అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు, కావున మేము చెప్పినట్లు మొదట మీడియా చానల్స్ అందరూ రామోజీ రావు గారితో సమావేశం అయ్యి విలీనం అవ్వడానికి ఆలోచన చెయ్యండి, మమ్ములను కేంద్ర బిందువుని చేసుకొని గ్రహించండి మొదట మాయ నుండి యాంత్రిక ప్రపంచం నుండి బయటకు రండి రాజకీయ పార్టీలు విలీనం చేయడం అంటే, రక రకాల పోటీలు విపరీతాలు వదిలివేయడం అని గ్రహించండి. ప్రశాంతంగా ప్రతి ఊరిలో ఒక చోట చేరండి, ఎవరిని పని గోట్టుకొని అవమానించడం తగ్గించడం చేయకండి, ఇప్పటికే అటువంటి పనులు చేసిన వారు ఏమి చూసుకొని అటువంటి పనులు చేస్తున్నారో వాటిని వదిలివేయండి, అందరూ సంతోషంగా దైర్యంగా ఉంటేనే ప్రపంచం సూర్యుడు నడుస్తాడు, లేకపోతె మాయలో శారీరకంగా అంతం అవుతారు అని గ్రహించి, ప్రతి నిత్యం గొప్పతనం గూర్చి చెప్పుకోండి, ఒకే మాట, ఒకే ఆలోచన అందరికి వెళ్ళుతుందో లేదో చూసుకోండి, అప్పుడు చెడు అసులు జరగదు, మీడియా చానల్స్ జరిగిన చెడును పట్టుకొని, పది రెట్లు చెప్పి లోకాన్ని ఉద్దరించేస్తున్నట్లు ప్రవర్తిస్తున్న తీరును నుండి బయటకు రండి నిత్యం గొప్పతనం మంచితనం గూర్చి చెప్పండి, అప్పుడు చెడు అసులు జరగదు అని గ్రహించండి మంచి అంటే ఏమి చేసినా హింస దౌర్జన్యం లేకుండా ఉండటం అని ప్రాధమికంగా గ్రహించండి. మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టడం ఒకరు నవ్వితే తట్టుకోలేము ఒకరు ఆలోచనలో బలపడితే తమ ఉనికి అడ్డం వంటి ఆలోచనలు మానుకొని, నవ్వుని ఆనందాన్ని, జ్ఞానాని విచక్షణని, పంచుకోండి అదే సూర్యుడి నడవడి అని కూడా మనకు తెలియజేస్తుంది అని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమే వజయతే

No comments: