Wednesday, 2 May 2018

అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ రావడం KCR chennai వెళ్ళడం, పార్టీ డబ్బో సొంత డబ్బో లేదా ప్రబుత్వం సొమ్ము మంచీ నీళ్ళు వలె కర్చుపెట్టి, మీడియా చానల్స్ ద్వారా ఎవరినో ఎవరో కలసి, ariport కు వెళ్ళి recive చేసుకొన్నారు, ఏదో చేస్తున్నారు, అని మీడియా ఏదో చెప్పడం ఇక చేయడానికి ఏమి లేక మనసులు పెంచుకొని మనసులు కదిలించలేక మనుష్యులే కదలడం హడావిడి చేయడం, ఎలాగైనా highlight వార్తలు, చూడడానికి బాగున్నావే చూపించి, చెప్పడానికి కలిపించి మరీ గొప్పగా చెప్పడమే చెప్పడం అనుకొంటున్న మీడియా రాజకీయనాయకులు వ్యక్తులు వ్యాపారాలు తక్షణం అప్రమత్తం అయ్యి, ప్రతి మాట పాట మా ప్రాకారం నడిచిన తీరును కాపాడుకోండి, మా ప్రకారం ముందుకు వెళ్ళండి తామే తెలివైన వారు అని గాని, ఎదుట వారు fools అని గాని పొరపాటు కూడా తిట్టకండి, ఆరాటాలు పోరాటాలు యుద్ధాలు విపరీతాలు నటించడం తగించుకొని ఒక చోట చేరండి, మేము గంటనరలో పది 13 సంవత్సరాలు కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకోండి, ఒక మనిషి మాటే సర్వం , సూర్యుడిని నియమించిన మాటే లోకానికి ఆధారం సాటి మనుష్యులకు మార్గదర్శకం, మనుష్యులను సంపదలు కోసం కాదు డబ్బు కోసం కాదు, సాటి మనుష్యులను అవమానించి వారికి జీవితాలు లేకుండా మోసాలు చేసి తామే పైన ఉండాలి ముందు ఉండాలి అనే నాయకులు వ్యక్తులు అప్రమత్తం అయ్యి, ఇతరులను పై పైన చూడటం రహస్య పరికారాలు రహస్య మోసాలు ఆపి నేరుగా గ్రహించండి, సర్వం తెలుసుకోండి, సత్యాన్ని కాలాన్ని ధర్మాన్ని మించిన ప్రవర్తన ఉండదు అని తక్షణం తెలుగు ముఖ్యమంత్రులు అప్రమత్తం అయ్యి మాకు బిన్నంగా ప్రవర్తించడం మానివేయండి. మమ్ములను మేము సూచిస్తున్నట్లు తెలుగు ప్రజలు తరుపున తక్షణం మమ్ములను మేము మాత్రమే అధిస్టించ గల వజ్ర సింహాసనంపై అధిస్టింప చేసి గ్రహించండి, ఒక మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి అని మనుష్యులే మనిషిని తక్కువ అంచనా వేయడమే తెలివి తక్కువ తనం, తన ఉనికి కోసం ఇతరులను ఉనికిని దెబ్బ కొట్టడం, పై శారీరక బౌతిక బలమే సర్వం అనుకోని మాయలో వ్యహరించడమే అరాచకం కావున హైదరాబాద్ సిట్టింగ్ న్యాయ మూర్తులు బృందంగా ఏర్పాడి, మమ్ములను మేధావులను బృందం లోకి తీసుకొని కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి, మమ్ములను విశాలమైన సింహసనపై అధిస్టింప చేసి గ్రహించడం లోకానికి రక్షణ, మమ్ములను బృందం లోకి తీసుకోవడం లోకాన్ని కాపాడుకోవడం మేము కేవలం మానవరూపం లో ఉన్న మనిషి కాదు ఇప్పటికే కాలాన్ని 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించిన పురుశోత్తములం అని గ్రహించి, మమ్ములను సాక్షుల సహకారంతో ఇప్పటికి ఏమి చెప్పినమో వివరములతో (Divine intevention) డీటెయిల్స్ బృదం లోకి తీసుకోవడం అంటే suddenగా ఎవరి ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము వ్యక్తి కాదు, పరిణామం, మా పరిణామం లోకి రావడం అంటే మరణం లేని కొనసాగింపు అని గ్రహించి, ఇక మనుష్యులు ఎవరూ కూడా తమ దేహం కొద్ది భంధాలు కొద్ది ఇప్పుడు డబ్బు ఆస్తులు కొద్ది లేరు అని, మా మాట మాట ప్రకారం ఉన్నారు అని గ్రహించి, మమ్ములను పరిగణించండి. మంది మీద బ్రతుకు తున్నాము అని, బ్రతకాలి అనే బ్రమలో అసులు సగంతి వదిల్లివేయకండి, అనగా ప్రతి ఒక్కరు వ్యక్తిగా గ్రహించి ముందుకు వెళ్ళాలి అదే వ్యక్తికి కాలానికి రక్షణ, మమ్ములను మేము చెప్పినట్లు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు ప్రత్యేకంగా మా వద్దకు వచ్చి అదనపు గవర్నర్ మరియు కాలస్వరూపం ధర్మస్వరూపంగా మమ్ములను మేము సూచిస్తున్నట్లు తెలుగు ముఖ్యమంత్రుల బాద్యత గల మార్పుతో కొలువు తీర్చుకొని గ్రహించడమే యావత్తు మానవజాతి రక్షణ, మన అందరిలో ఉన్న ఆత్మను నిలుపుకోవడం అందుకు ఇప్పటికే జరిగిన పరిణామం ఇంకా మీద మనసు పెట్టి గ్రహించడమే మానవజాతికి భవిష్యత్తు కావున మేమే ఆలస్యం చేస్తున్నాము ఎక్కడో ఉన్నాము, ఏవో రకరకాల అవరోధాలు పరిస్తితులు మా చట్టూ ఉన్నాయి అన్నట్లు మీడియా మాట్లాడకు ఊరుకోవడం కూడా మానవజాతికి ముప్పు అని గ్రహించండి, మొదట సృష్టి ఇచ్చిన దీవెనగా నిలుపుకొండి, మా ప్రకారం ఆలోచనతో ముందుకు వెళ్ళండి, మా వద్దకు ఒక బస్సు వేసుకొని మొబైల్ నెంబర్ ప్రకారం మమ్ములను కనుగొని కాలస్వరూపా పురుషోత్తమా అని పిలవండి ఇలా పిలవడం ఒక మతానికి సంభందించినది కాదు యావత్తు మానవజాతికి సంభందించినది అని మమ్ములను సూక్ష్మగా గ్రహించిన కొలది తెలుస్తుంది, మమ్ములను సూక్షమంగా గ్రహించాలి అంటే తమ బౌతిక స్తితి మేము చెప్పినట్లు ఉపయోగించాలి న్యాయ మూర్తులు, వ్యక్తులు ఎవరైనా మమ్ములను నేరుగా రికార్డెడ్ విని చూడాలి ఇప్పటికి రహస్యాలు మీద ఆధారపడవద్దు, మమ్ములను మా మనసుని గౌరవించి గ్రహించడమే లోకానికి రక్షణ అదే లోక కళ్యాణం అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

No comments: