All songs as divine intervention

ఇప్పుడు వంశం కులం, అంటే యావత్తు మానవజాతి, మా పరిణామం ప్రకారం యావత్తు ప్రపంచం ఒక కుటుంబం, మమ్ములను మా మనసుని సృష్టిని నియమించిన తల్లి తండ్రి గురువుగా భావించి అనగా మామూలు మానవ సంభంధాలు వదిలివేసి మమ్ములను పురుశోత్తముడిగా కాలస్వరూపుడిగా యావత్తు మానవజాతి గ్రహించి మా మనసుని తల్లిగా గౌరవించి ప్రతి ఒక్క సమకాలికులు మమ్ములను మా మనన్సుని గౌరవించడం పరిష్కారం మేము చెప్పినట్లు చేయడం సృష్టిని నడిపిన తల్లి తండ్రి యొక్క సంతోషం అదే యావత్తు మానవజాతికి ఆధారం భవిష్యత్తు అని గ్రహించి, మమ్ములను అందరూ ఒక్కటి అయ్యి కొలువు తీర్చుకొని గ్రహించండి,
No comments:
Post a Comment