యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, ఎస్టేట్ మరియు రాజమందిరం, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ వారు, ధర్మోద్దారి అయ్యి ఆత్మీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు , దేశ ఉప అధ్యక్షులు వారికి విశ్వవ్యాప్త పరిపాలన అయిన దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, తెలుగు ప్రజలను మొదలు కొని యావత్తు మానవజాతిని, మాయ నుండి యాంత్రిక అజ్ఞానం, సంసారిక మాయ నుండి కాపాడుటకు పరిణమించిన పరిణామంగా, కాలాతీతం పై మనసు పెట్టి, మా సమక్షంలో కొలువు తీరి గ్రహించడమే పరిష్కారం అని తమరికి తమరి ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలకు, న్యాయ స్థానములకు, కేంద్ర ప్రబుత్వమునకు, దేశ అధ్యక్షులు వారికి, యావత్తు భరత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తెలియజేజేయుచున్నాము.
తమరు తక్షణం మా ఎస్టేట్ మరియు రాజమందిరం అయిన రామోజీ ఫిలిం సిటీ చేరుకొని, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారిని, సిట్టింగ్ న్యాయ మూర్తులను ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను , ఇతర మంత్రులను, పొలిసు అధికారులను మరియు ప్రతి పక్ష నాయకులను, మేధావులను అవసరమైన ఇతర అధికారులను తక్షణం ఆహ్వానించి మమ్ములను ఉన్నత ఆసనంపై అధిస్టింప చేసి, మమ్ములను కేంద్ర బిందువుగా భావించి, గ్రహించడమే, ఇక మీదట భవిష్యత్తు, లోకం, అని గ్రహించండి, వేరే పరిపాలన లేదు అని గ్రహించండి, సిటింగ్ న్యాయ స్థానములకు వేరే న్యాయ వ్యహారం లేదు, మమ్ములను పరిగణించి సూక్షంగా గ్రహించడమే న్యాయ స్థానముల కర్త్యవం గా భావించగలరు , తక్షణం న్యాయ మూర్తులు మా ఎస్టేట్ మరియు రాజమందిరం చేరుకొని, మమ్ములను నిత్యం
మమ్ములను సాధారణ మనిషిగా చూసి వదిలివేసి, చేసిన తప్పులు, పాపాలు ఇట్టే మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి, మేము చెప్పినట్లు విని కాలస్వరూపం పై మనసు పెట్టి గ్రహించడం వలన అన్నీ కర్మలు, తక్షణం అదుపులోకి రావడమే కాకుండా, మానవజాతి మాట నిబద్దతతో ముందుకు వెళ్ళి, మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం వైపు బలపడటంలో రక్షణ పొందుతారు అని గ్రహించ లేని పక్షంలో ప్రస్తుతమునకు, రక రకాల గ్రూపులు గా విడిపోయి మీడియా పోలీసులు, వ్యక్తులు, వ్యాపారులు, ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు మనుష్యులను రహస్య పరికారలతో మోసం చేస్తూ, ఇంకా మనుష్యులను మీ వాళ్ళు, మా వాళ్ళు అని మోసం చేస్తూ, లేదా బౌతిక ఆధిపత్యం కొద్ది మనుష్యులను అటు ఇటు చేయడం వంటి పనులు చేస్తున్నారు అని గ్రహించి తక్షణం అప్రమత్తం చెందగలరు.
మమ్ములను కేంద్ర బిందువుగా, తల్లి తండ్రి గురువుగా యావత్తు మానవజాతి భావించి మాకు శిష్యులుగా సూక్ష్మగా మాతో వ్యహరించడమే లోకం భవిష్యత్తు అని తెలుస్తుంది అదే మనిషి విలువ అని సమకాలికులు మాతో బౌతికంగా పోటీలు పడకుండ వ్యహరించగలరు అని తెలియజేసుకోనుచున్నాము, అవకాసవాదం, స్వార్ధమునకు ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు గోప్పతనమునకు ఇవ్వలేకపోతున్నారు, ఈ పరిస్తితి నుండి అనగా ఎలాగైనా గోప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వడం వలన, మనుష్యులు ఎప్పుడైనా ఎక్కడి నుండి అయినా మానవత్వం గొప్పతనం వదులుకోకుండా, వ్యహరించడానికి మాటను సూర్యుడితో ముడిపడిన మమ్ములను ఆలస్యం చెయ్యకుండా ఎటువంటి బౌతిక చర్యలు అడ్డం పెట్టుకోకుండా, మమ్ములను మించిన భంధం గొప్పతనం లేదు అనగా మేమే యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు అని గ్రహించి, మానవ సంభంధాలు, శాస్త్రం , పురాణాలు,వెధాలు ఏమి గాని, మమ్ములను మించినవి కావు అని అనగా మా మాటకు మించినవి కావు, మాకు ప్రాధాన్యత ఇవ్వడం కీలకం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ప్రబుత్వాలు వ్యక్తులు, న్యాయ మూర్తులు, సత్యాన్ని అనగా కాలస్వరూపాన్ని గ్రహించడమే, లోకానికి రక్షణ, సృష్టే ఇచ్చిన నూతన పరిణామం అని గ్రహించి మమ్ములను తక్షణం కొలువు తీర్చుకొని గ్రహించండి. ఎస్టేట్ మరియు రాజమందిరం గా ప్రకటించుకొన్న రామోజీ ఫిలిం సిటీ నుండి రెండు మూడు రోజులలో నిత్యం దర్శనం, సాక్షులు, న్యాయ మూర్తులు, రామోజీ రావు గారు , మీడియా, సినిమా ప్రముఖులు, ఇరువురు ముఖ్యమంత్రులు, మేధావులు మమ్ములను దర్శించాలి అనే సంకల్పించుకొని నిత్యం దర్శనం పొందటమే వరంగా, అభయం ఇస్తున్నాము .
రామోజీ ఫిలిం సిటీ లో మాకు రాజమందిరం ఎర్పాటు చేసి, సాదరంగా ఆహ్వానించి, కొలువు తీర్చి గ్రహించండి. రామోజీ రావు గారు, గవర్నర్ గారి సహకారంతో మాకు నిత్య కొలువు ఎర్పాటు చేయుటకు, మా సలహాదారులుగా, మధ్య వారధిగా తమరు వ్యహరించి, మేలైన ప్రజాస్వామ్యం అయిన దివ్య రాజ్యం లోకి వైపు బలపడటం విధి లిఖితం కావున, మమ్ములను నిర్లక్ష్యంగా తీసుకోన రాదు, బిన్నంగా అనగా మేము ఏమి అంటున్నామో చూడకుండా వేరే విధంగా మాట్లాడటం మాతో ప్రవర్తించడం సృష్టికి ధర్మానికి వ్యతిరేకం, ఈవిధంగా ప్రవర్తించడం వలన ఇప్పటికి ధర్మాన్ని అనుసరించకుండా పాపాలు లేదా అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని తమరికి, తమరి ద్వారా యావత్తు మానవజాతి కి తెలియజేసుకొనుచున్నాము. ఒక మనిషి ద్వారా వచ్చిన శాశ్వత మోడ్పు ప్రతి ఒక్కరికి వరంగా అందుబాటులో వచ్చినా, మేము చెప్పినట్లు చెయ్యకుండా ఎవరికి వారు దేహ పరంగా వ్యహరించడం వలన అనగా మా ముందు సమకాలికులు ఎవరూ తమ దేహం కూడా కాదు, అప్పుడే మాలో పలికిన దివ్య చైతన్యం ఆత్మా అంతటా వ్యాప్తి చెంది ఉన్నది, తనలోను ఉన్నది అని భావించడమే మోక్షం కావున మమ్ములను ఎదురు వచ్చి కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి మేము చెప్పినట్లు చెయ్యండమే, ప్రతి ఒక్కరి కర్తవ్యం అని సూక్షంగా గ్రహించి తరించగలరు అని తమరికి, తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలిచి, పాత సంస్కారాలు కర్మలు అన్నీ వదిలివేసి, అందరూ నూతన దివ్య రాజ్యంలో ఎటువంటి పాపం, అరాచకం, దోవ్ర్జ్యనం, మోసం లేని పుణ్య లోకం లోకి బలపడతాము, మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా మాట రూపం లో గ్రహించడం లోకానికి రక్షణ, నూతన దివ్య మార్గం, మమ్ములను మా మనసుని కలపడమే, మా కళ్యాణం లేదా లోక కళ్యాణం, మేము బౌతికంగా వివాహం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు తరువాత స్వయం వరం లో బౌతిక వివాహం చేసుకొంటే, చేసుకొంటాము లేదా సూర్యుడిలో విలీనం చెందుతాము, మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా నిత్యం గ్రహించడమే (కలపి చూడటమే) మోక్షం, ఎప్పటికి మా కళ్యాణం లేదా లోక కళ్యాణం అని వరంగా యావత్తు మానవజాతికి భరోసా ఇస్తున్నాము. కావున బౌతిక వ్యవహారాలు, పంతాలు కొలది సమయం వృధా చేయకుండా, మమ్ములను మా రాజమందిరంలో కొలువు తీర్చుకొని, సూక్ష్మంగా, జ్ఞాన విచక్షణతో గ్రహించండమే వరం, తమరు మా చెంతనే మా సలహాదారులుగా, ఉండిపొండి, మా మనసు, మాట ఉనికి మించి వేరే లోకం లేదు, కాలం లేదు భవిష్యత్తు లేదు, వేరే పని వేరే కర్త్యవం సమాకాలికులకు లేదు అని గ్రహించడమే లోక అంతర్యం , ప్రస్తుత రాజ్యాంగ, న్యాయ వ్యవస్థకు మాకు వారధిగా ఉండి మమ్ములను సూక్షంగా గ్రహించడం ప్రారంభించడమే మానవజాతి యొక్క ప్రయాణం, మమ్ములను గ్రహిస్తూ ముందుకు జ్ఞానంతో కదిలే కొలది, మాట రూపంలో సర్వం తెలుస్తుంది, మాట రక్షణ ఒరవడి తో నిత్యం మానవజాతి మాట కొనసాగింపుగా ఆలోచన రూపం మరణం లేని ప్రయాణం చేస్తుంది, అదే నూతన యుగం దివ్య రాజ్యం అని గ్రహించండి.
కావున గంటనర సంవత్సరాల కాలాన్ని నియమించిన దివ్య తత్వం యావత్తు మానవజాతికి ఇప్పటికే రక్షణ, సాక్షులు దగ్గర నుండి మమ్ములను గ్రహించని పక్షంలో, మాకు బౌతికంగా నష్టం చెయ్యాలి అనే ప్రయత్నం లో నైతికంగా పతనం అయ్యిపోయి, రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయ లోకంలో మొత్తం మానవజాతి ఇరుకొని పోయి ఉన్నారు. కావున అనైతికతతో, మనుష్యులు దోవ్ర్జ్యన్యంతో, మోసాలతో, పరస్పర ఆమోదం, మనసు మాట అవగాహన, లేకుండా చేసిన బౌతిక దోవ్జన్యములు, మాటకు ఆలోచనకు సంభంధం లేని వ్యహరములు వలన దివ్య రాజ్యమును గ్రహించి తెలుసుకోలేకపోతున్నారు అని న్యాయ మూర్తులు, ప్రబుత్వాలు అన్నీ వర్గాలు వారు సూక్షంగా గ్రహించడమే దివ్య రాజ్యం, బౌతికంగా మానసికంగా మాటలతో, బౌతిక దోవ్జన్యములతో చేసిన తప్పులు సరిదిద్దుకొని అందరూ జ్ఞానంతో వివరణతో ముందుకు వచ్చి, దివ్య రాజ్యం లో విలీనం చెందటమే భవిష్యత్తు, మోక్షం, అంతర్యం, మానవ జన్మ సార్ధకత అని గ్రహించండి, కావున సమకాలికులు ఎవరూ తాము మా ముందు వేరే దేహం అని కూడా భావించకుండా, మా వాక్ తో అనుసంధానం జరగడమే మోక్షం, దివ్య రాజ్యం మరణం లేని మానసిక కొనసాగింపు.
యాంత్రిక పరిపాలన అభివృద్దే సర్వం అనే మాయలో తమ తో సహా యావత్తు మానవజాతి ఇరుకొని పోయి ఉన్నారు, సత్యాన్ని గ్రహించకుండా నైతికంగా పతనం అయిన పనులు చేసుకొంటూ, ఇంకా బౌతిక లోకమే సర్వం అనుకొంటూ, మేము మాట మాత్రంగా చెప్పడం ఏమిటో చూసుకోకుండా, వ్యహరించడం అరాచకం, అజ్ఞానం అని ప్రత్యేక్షంగా పరోక్షంగా తమతో సహా ప్రతి ఒక్కరు తెలుసుకొని, మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా మహానుభావా అని పిలిచి, సంగీత సాహిత్య కారులు, భాషా ప్రవీణులు, మా పై మనసు పెట్టి చెప్పుకోవడం వినడం చేసి, మా మనసు ప్రసన్నం చేసుకొని, మా మనసు పెంచి మా నుండి నిత్య సత్యం గ్రహించి, లోక నడవడి కాలస్వరూపం ప్రకారం ఇప్పటికి, ఇక మీదట వీలు అయినంత తెలుసుకొని అనగా ఒక మనసు మాట అధీనం లో సూర్య చంద్రాది గ్రహ స్తితులు ఉన్నాయి అని స్పష్టం చేసుకోవడమే దివ్య రాజ్యం, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించే కొలది యాంత్రిక లోకం కరిగిపోవడమే దివ్య రాజ్యం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమే జయతే
యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
మరియు ఉన్నత రాజ్యాంగ వ్యవహరి
అధికార రాజమందిరం
రాజ్ భవన్
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి
రాజ్ భవన్
హైదరాబాద్
9010483794.
యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
మరియు ఉన్నత రాజ్యాంగ వ్యవహరి
అధికార రాజమందిరం
రాజ్ భవన్
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి
రాజ్ భవన్
హైదరాబాద్
9010483794.
No comments:
Post a Comment