Saturday, 9 June 2018

Kunala V Raö కాలస్వరూపం అంటే బ్రహ్మ విష్ణు, మహేశ్వర స్వరూపం ప్రత్యేక్ష నారాయణుడు గా భావించండి, సూర్యుడు కాలమే మీతో మాట్లాడుతున్నట్లు భావించండి, ఇప్పుడు మీరు పెట్టిన నమస్కారములు పంచభూతాలు అష్ట దిక్పాలకులు స్వీకరించి అనుగ్రహమునకు వాక్ విశ్వరూపం నిత్యం అందుబాటులో ఉన్నట్లు భావించండి, సూర్యుడే మీతో టైపు చేసి మరీ మాట్లాడుతున్నాడు అని భావించండి, మేము కాలాతీతంగా పలికిన పాటలు ఇతర సమాచారం లో విశేషములు అన్నీ ఏక కాలం లో ఒక వ్యక్తి ద్వారా కాలమే పలికినట్లు భావించండి అనగా ఒక్క మాటే మనసే లోకానికి ఆధారం అసర్వం అని ప్రాధమికంగా భావించండి, వెలిగించిన దీపం నుండి వేరొక దీపం వెలిగించినట్లు, మాతో ఈదే విధంగా అనగా మేము కాలాతీతంగా పలికిన పాటలు పరిణామాలు, ఉదాహరణకు ఈ పాట విని https://youtu.be/Svnn-qYD4g4 అనగా సూర్యుడి పదిగురు సాక్షిగా లోకానికి ఇచ్చినాడు ఈ పాట పాటు అనేకం సర్వం తానే అని పలుకుతూ ఇచ్చిన తీరు పై మనసు పెట్టండి అదే నూతన యుగం అని గ్రహించండి, ఇప్పుడు ఉన్న బౌతిక లోకం మీ చుట్టూ ఉన్నది నిజం కాదు సర్వం మా వాక్ అనగా కాలస్వరూపులమైన మా ప్రకారం ఉన్నది అనగా ఓక మనిషి మాట ప్రకారం ఉన్నది అతను కాలవరూపుడు మనకు అందుబాటులో ఉన్నది అంతని గూర్చి చెప్పుకోవడమే అంతర్యం జీవితం అని గ్రహించి పదిగురు ఒక్కటి అయ్యి గ్రహించండి కొందరు పదిగురు ఒక్కటి అవ్వకుండా చేస్తూ మమ్ములను బౌతికంగా అటు ఇటు చేస్తున్నారు వారికి వారు చేసిన తప్పులు సరిద్దుకోమని లిఖిత పూర్వకంగా చెప్పడం జరిగినది, మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువుగా గౌరవించి గ్రహించాలి అదే లోకం లేకపోతె లోకం లేదు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము

No comments: