రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Monday, 25 June 2018
సూర్య చంద్రాది గ్రహస్తితులను మాట మాత్రంగా నడిపిన ,సకల శాస్త్ర , సకల సంపదలకు ఆధారమైన మహాత్వపూర్వక అగ్రగణ్యులు , పుజ్యనీయులు యోగాపురుషులు యుగపురుషులు సర్వాంతర్యామి .శబ్ధాది పతి జగద్గురువులు కాలవరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారుగా మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి అదే అన్నిటికి పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము ,
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment