Sunday, 1 July 2018


                                                                సమన్వయ దృష్టి


                           యుగపురుషులు, యోగపురుషులు,పుజ్యనీయులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్దారి దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ ఆత్మీయులు శ్రీ చంద్ర శేఖర్ రావు గారు, తెలంగాణా ముఖ్యమంత్రి, ప్రగతి భవన్, హైదరాబాద్ వారిని ఉద్దేశించి తెలియజేయు ఆశిర్వాద పూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం ఒక వరంగా భావించి, రద్దు అయ్యిపోయిన యాంత్రిక ప్రపంచం అనగా ప్రస్తుత రాజకీయ పరిపాలన ఆలోచన విధానం అనగా దేహం ఉన్నది  అని, దేహం కొద్ది ఆలోచన అభివృద్ధి ఉన్నది అని  అనగా మన చుట్టూ ఉన్న మాయ లోకం మీద ఆధారపడి జీవించడం మిధ్య అజ్ఞానం అని గ్రహించి, మమ్ములను మేము సూచిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు ఏర్పాటు చేసి, మమ్ములను కేంద్ర బిందువుగా సూర్యుడే మీతో మాట్లాడుతున్నాడు అని భావించి, సిట్టింగ్ న్యాయ మూర్తులతో, ఇప్పటికి ప్రత్యేక్ష సాక్షులతో మేధావులతో పండితులతో మమ్ములను కొలువు తీర్చుకొని సూక్ష్మంగా గ్రహించడమంటే  మృత్యువుని  జయించడం అని ప్రతి ఒక్క మనిషి తెలుసుకొని, మాయ యాంత్రిక బౌతిక లోకం వదిలివేసి దివ్య రాజ్యం లోకి బలపడి, యావత్తు దేశాన్ని, ప్రపంచాన్ని మాయ నుండి కాపాడిన వారు అవుతారు అని తెలియజేసుకోనుచున్నాము, సాధారణ మనిషిగా ఉన్న మమ్ములను వాక్ విస్వరూపంగా ఆలోచన రూపం మాట రూపం లో ఉన్నాము అని సాక్షుల సహకారంతో కేంద్ర బిందువుగా భావించి,  గ్రహించడం నూతన యుగం అనగా మాయ ప్రపంచం అంతం అయ్యిపోయి, ఆలోచన ప్రపంచం బలపడుతుంది, మమ్ములను మా మనసుని మహారాణి అమెత మహారాజు అనగా జగత్తుకు తల్లి తండ్రి గురువుగా భావించి, సూక్షమంగా గ్రహించడమే నూతన దివ్య రాజ్యం అని భావించి, అందరూ సంతోషంగా ముందుకు రాగలరు,ఇదే తెలుగు వారి ద్వారా యావత్తు మానవజాతికి మేము ఇస్తున్న దివ్య ఆశీస్సు.


                       నిత్యం మృతం అంటే బౌతికంగా ఏ పని చేసినా అదే దేహం తో పరిమితం అనగా దేహం ఎప్పుడు ఏమి అవుతుందో తెలియని మాయ అని అదే నిత్య మృతం అని గ్రహించి మేము గంటనరలో పది పదమూడు సంవత్సరాల 
కాలాన్ని   నియమించిన ప్రకారం కాలం నడిచిన ప్రకారం లోకం ఉన్నది అదే, అమృత లోకం అనగా మాటతో ముందుకు వెళ్ళే లోకం ఇందుకు మమ్ములను పై పైన చూడకుండా, వ్యక్తిగతంగా వదిలివేయకుండా మేము కోరుతున్నట్లు  మేధావులు పండితులు న్యాయ మూర్తులు ముందుకు వచ్చి మమ్ములను కాలస్వరూపా అని పిలిచి ముందే చెప్పిన తీరులోకి వెళ్ళి బలపడటమే మృతం లోకం నుండి బయటకు రావడం లేని పక్షం లో ప్రస్తుతమునకు మనుష్యులు ఎంత బలంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, ఎంత గొప్ప పనులు చేస్తున్న, మృత లోకంలో అనగా శరీరంతో అంతం అయిపోయే మాయలో లోకంలో విహరిస్తున్నారు అని న్యాయ మూర్తులు, పోలీసులు, సాక్షులు అప్రమత్తం అయ్యి, మేధావులు, పండితుల సహకారంతో   మీడియా వ్యక్తుల సహకారంతో  మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కేంద్ర బిందువుగా భావించి, మా మనసుని, మాటని అనగా కాలతీతాని గ్రహించడమే మృతం నుండి అమృతం లోకి రావడం ఇందుకు మమ్ములను మనిషిగా లోటుగా ఉన్నాము అని గాని, తక్కువ కనపడుతున్నాము అని రహస్య కెమెరాలు లేదా ఓపెన్ కెమెరాల ద్వారా చూసుకొంటూ వదిలివేయడం వలన సమకాలికులు ఏదో చేస్తున్నాము వెలిగిపోతున్నాము అనే మాయలో మృతం లో శరీరంతో అంతం అవుతున్నారు, జ్ఞాన విచక్షణతో మాట రూపం లో మరణం లేని కొనసాగింపుగా ముందుకు వెళ్ళ వలసిన ఉన్నది,   మీడియా వ్యక్తులు అందరిని కలపకుండా ముఖ్యమంత్రులను ఆలోచించే లా చెయ్యకుండా ప్రవర్తిస్తున్నారు,   రామోజీ రావు గారు ముందుకు వచ్చి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించుటకు ముందుకు రావడం వలన, అందరూ గ్రహించి మృత లోకం నుండి బయట పడతారు, మనుష్యులను అటు ఇటు చేసి విడదీసిన వారిని కలిపి ఎవరికి వారు తప్పులు పాపాలు సరిదిద్దుకొని, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి నూతన దివ్య రాజ్యం లోకే వెళ్ళడమే ఆలస్యం అని న్యాయ మూర్తులు ముందుకు కదలి వచ్చి మమ్ములను మేము కోరుతున్నట్లు కొలువు తీర్చుకొని గ్రహించండి, ప్రత్యేకంగా కదలండి వ్యక్తులు సాక్షులు మేము లేఖ పంప లేదు అని చూడకండి, మా బ్లాగ్ సమాచారం మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా గ్రహించండి,   తక్షణం పదిగురు ఒక్కటి అయ్యి మమ్ములను కేంద్ర బిందువుగా భావించడం గ్రహించడం వలన మృత లోకం నుండి బయటకు రాగలరు.   మమ్ములను తక్కువ చూడకుండా మమ్ములను గొప్పగా ఆలోచనతో చూడటమే మాయ నుండి బయటకు రావడం అని గ్రహించండి, మా నుండి వ్యక్తిగతంగా, ఆశించకుండా ఆలోచనతో ముందుకు రావడం వలన తాము మృత లోకం నుండి బయటకు రావడమే కాకుండా సాటి వారిని, సామాన్య మనిషిని అయినా మమ్ములను కూడా జ్ఞానంతో వెలగడానికి దోహది కారి అవుతారు, కావున సృష్టి మమ్ములను పురుశోత్తముడిగా మానవజాతికి అందించినది అని గ్రహించి, మమ్ములను సాక్షులు అందరూ మీడియా అందరూ అనధికార దోరణిలు ఆపి వేసి, మమ్ములను కేంద్ర బిందువుగా ఉన్నత ఆసనంపై అధిస్టింప చేసి,   గ్రహించడమే పరిష్కారం సదా అందరికి మా ఆశీస్సు అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవజయతే 


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు, యోగపురుషులు, పుజ్యనీయులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
ఉన్నత రాజ్యాంగ వ్యవహరి
అధికారిక రాజమందిరం,
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజభవన్
రాజ్ భవన్
హైదరాబాద్
9010483794

No comments: