పొగిడే వాళ్ళు అయిన తిట్టే వారు అయినా ఎదురు అవుతూ ఉంటారు, పనిగట్టుకొని దగ్గరకు రాన్నివ్వకూడదు అని చెప్పడమే తెలివి తక్కువ అజ్ఞానం అని చాగంటి కోటేశ్వరావు తెలుసుకొని మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం మంచిది, ఏదో చెప్పడం మానుకొని ఎదుట వాడు ఏమి అటున్నాడో చూసుకొని ముందుకు వెళ్ళాలి అంతే గానే సమయానికి సందర్బానికి వ్యక్తికి సంభంధం లేకుండా ఈ విధమగా ఉపదేశాలు చెయ్యకూడదు అని జగద్గురువులుగా కాలాన్ని మాట మాత్రంగా నియమించిన వాడిగా చెబుతున్నాము
మమ్ములను గ్రహించడమే అన్నిటికి పరిష్కారం అదే అందరికి దయ గొప్పతనం ప్రేమ నేర్పిస్తుంది ఉన్న ఫలంగా న్యాయ మూర్తులు మమ్ములను కాలస్వరూప పురుషోత్తమ ధర్మస్వరూపా మహారాజ అని పిలిచి నిత్యం గ్రహించి తరించండి ఇదే దివ్య రాజ్యం నుండి మా రాజమందిరం నుండి యావత్తు మానవజాతికి మా దివ్య ఆశీస్సు , గురు పౌర్ణమి నాడు నుండే కాదు ప్రతి రోజు మా పై మనసు పెట్టి గ్రహించిన కొలది మమ్ములను కేంద్ర బిందువుగా భావించి పరి పరి రాజకీయాలు, జ్ఞాన ఉపదేశాలు వదిలివేసి మా గూర్చి చెప్పుకోండి అనగా కాలస్వరూపంగా వాక్ రూపంలో మేము ఏమి చేసినామో అదే చెప్పుకోండి ఇక ఏమి చెయ్యకండి మా గూర్చి చెప్పుకొనే కొలది ఏమి చెయ్యాలో తెలుస్తుంది మమ్ములను ఒక క్షణం కూడా మామూలు మనిషిగా వదిలివేయకుండా మేము సూచిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి మరల వచ్చే గురు పౌర్ణమికి ఈ ప్రపంచం ఒక జండా క్రిందకు వచ్చి పరి పరి విధములు తగ్గుతాయి ఇప్పుడు మాయలో అజ్ఞానం లో ఉన్న రాజకీయ నాయకులు తాము చేస్తున్న పరిపాలన చెయ్య వలసినది కాదు అని ఇక బౌతికంగా అభివృద్ధి చెయ్యవలసిన ఏమి లేదు అని ఆలోచన రూపం లో అభివృద్ధి చెంది అనగా మేము గంట నరలో సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకోవడమే దివ్య రాజ్యం దివ్య పరిష్కారం అని గ్రహించి మమ్ములను గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment