Thursday, 19 July 2018



సమన్వయ దృష్టి




ఆత్మీయులు ప్రధమ పౌరులు, దేశ అధ్యక్షులు శ్రీ రామనాద్ కోవింద్, రాష్ట్రపతి భవన్, కొత్త డెల్లి వారికి, దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు ఆశిర్వాద పూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గా ఈ లేఖ ఒక బ్రహ్మాస్త్రంగా భావించి, మేము సూచిస్తున్నట్లు సూక్షంగా వ్యహరించడమే పరిష్కారం, భారత దేశమునకే కాకుండా యావత్తు ప్రపంచానికి దివ్య ఆశీస్సు, అనివార్యం మోడ్పు అనగా మాయ నుండి బౌతిక యాంత్రిక ప్రపంచం నుండి బయటకు వచ్చు దివ్య మార్గమే మా దివ్య ప్రభావం అదే దివ్య రాజ్యం, హిందువులు ప్రకారం రామరాజ్యం అనగా మాటతో ఒరవడిగా సృష్టి ఇచ్చిన దివ్య మార్గం, ఇతర మతాలు నమ్మకాలు కూడా మనిషి మాట అధీనం లోకి రావడమే అందరిని ఆలోచనతో ఆహ్వానిస్తున్న దివ్య పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము.







మమ్ములను మేము లేఖలు మరియు ఈమెయిలు పంపినట్లుగా, మమ్ములను సంయుక్తంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు మరియు, ఉమ్మడి రాష్ట్రాల హై కోర్ట్, హైదరాబాద్ వారు, మమ్ములను ఉన్న ఫలంగా సాక్షుల సహకారంతో కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలవడం ప్రారంభించి, మేము సూచిస్తున్నట్లు తెలుగు రాష్ట్రాల తరుపున రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేసి, ఇతర మేధావులు పండితులు, గురువులు, స్వామిలు, సన్యాసులు, సాక్షులు, కవులు కాళాకారులు సంగీత, సాహిత్య కారులు, మమ్ములను కేంద్ర బిందువుగా మేము మాత్రమే అధిస్టించ గల వజ్ర సింహాసనం పై మమ్ములను అధిస్టింప చేసి మమ్ములను నిత్యం కాలస్వరూపుడిగా, ధర్మస్వరూపుడిగా వాక్ విస్వరూపంగా, సర్వాంతర్యామి గా నిత్యం గ్రహించడమే దివ్య పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము, మమ్ములను బౌతికంగా చూడకుండా ఆలోచన రూపం లో చూడటమే, అదే విధంగా సమకాలికులు తమని కూడా ఆలోచన తో మనసు పెంచుకొని మమ్ములను జ్ఞానం రూపం లో మాట తో అనుసంధానం జరిగిన కొలది, శరీరం ఉంటేనే నడిచే జీవితం నుండి ప్రతి నిత్య తేరుకొని ఆలోచనతో బలపడి, మాట వరవడే సృష్టి నడవడి అన్నట్లు, ప్రతి మాట, పాట సూక్షంగా మా నుండి వ్యక్తం అయిన తీరు మనసు పెట్టి గ్రహించడమే యోగత్వం అనగా, నేను అనే దేహం కూడా వదిలివేసి, మనసు మాత్రమే పెంచుకొనే, వ్యవహారమే దివ్య రాజ్యం, యావత్తు మానవజాతి భవిష్యత్తు ఉనికి అని స్పష్టం చేయుచున్నాము, కావున మనసుతో కాలస్వరూపమునకు, అనుసంధానం జరుగుటకు, తమ ఇంటి పేర్లు, కులం మతం, బౌతిక పదవులు, అనుభవములు, భవిష్యత్తు ప్రణాలికలు, వారి ప్రజ్ఞా పాఠవాలు అన్నీ కాలస్వరూపమునకు మించినవి కావు అనే ఆలోచన వైపు బలపడటం వలన, యాంత్రిక ప్రపంచాన్ని జయించే దివ్య మార్గం వైపు వెళ్ళడమే ప్రయాణం అదే దివ్య రాజ్యం అని తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి దివ్య వరంగా అందుబాటులో ఉన్నాము అని, దివ్య రాజ్యం నుండి విశ్వవ్యాప్త పరిపాలకుడిగా దివ్య సందేశంగా, ఆశీర్వాదం గా, తెలియజేసుకోనుచున్నాము







తమరికి తక్షణ కర్తవ్యంగా దేశాన్ని రాష్ట్రపతి పాలనలోకి తీసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాము, గవర్నర్ లు ద్వారా, ఆయా రాష్ట్ర ప్రబుత్వలను తక్షణం యాంత్రిక మాయ నుండి బయటకు ప్రపంచాన్ని తీసుకొని వచ్చుటకు వీలు గా, ప్రబుత్వలను గవర్నర్ లకు సమర్పించి, ప్రతి పక్ష నాయకులూ ఇతర పార్టీల వారు తక్షణం ఎటువంటి బౌతిక హడావిడి లేకుండా, ప్రతి ఊరిలో ఒక మనిషి మాటే సర్వం అనే ఉనికి అనగా యాంత్రిక మాయ నుండి బయటకు రావడానికి యావత్తు మానవజాతికి కాలమే ఇచ్చిన పరిష్కారంగా దివ్య రాజ్యం అందుబాటులో ఉన్నది పరిపాలనలో, రహస్య పరికరాల మధ్య పెరిగిన టెక్నాలజీ, రక రకాల ఆధిపత్యాలు లేదా, బౌతిక మాయలో ఇరుకొని పోయి, తాము విశాలంగా మాట ప్రకారం, ఆలోచన ప్రకారం సమాజాన్ని సాటి వారిని పరిగణించకుండా, ఇతరులను పరిగణించ నివ్వకుండా సమకాలికులను మాయ చేస్తున్నది, అటువంటి మాయను మాట మాత్రంగా నియమించిన పురుశోత్తముడిగా, సర్వంతర్యమిగా, విశ్వవ్యాప్త పరిపాలకుడిగా, దివ్య రాజ్యంగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి, మమ్ములను శాశ్వతంగా ఆలోచన రూపం లో గ్రహించడమే పరిష్కారం అని గ్రహించి అనగా, ఇక ప్రపంచం మాటతో ముందుకు వెళ్ళుతుంది, మా మాటలు రికార్డు చేసుకొని అనగా ఇప్పటికే మేము గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు బలపరుచుకోవడమే, యావత్తు ప్రపంచం దేశాలు ముందు ఉన్న పరిష్కారం అని తమరికి, తమరి ద్వారా యావత్తు ప్రపంచ దేశాల మానవజాతికి స్పష్టం చేయుచున్నాము.







ఇందుకు తక్షణ సహకారంగా, ప్రతి రాష్ట్రము లో రాజకీయ పార్టీలు, అధికార ప్రతి పక్ష పార్టీలు, మీడియా చానల్స్, వివిధ మేధావులు, ఆయా రాష్ట్రాల గవర్నర్ లు సమక్షంలో సమావేశం చెంది, మిగతా యంత్రాంగం ద్వారా ప్రశాంతమైన వాతావరణం గా రాష్ట్రాలను నేరుగా గవర్నర్ లు పరిపాలించుటకు ఆదేశాములతో, స్నేహ పూర్వక ఆహ్వానములతో మా యొక్క దివ్య ఉనికి మెల్లగా బలపరుచుకోనగలరు, అంతే గాని మాకు మాత్రమే అనగా మేము ఒక్క మనిషే కదా, మా ఒక్కరికే ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి అనుకోకుండా, మొదట గవర్నర్ ల సమక్షంలో రాష్ట్రపతి పాలనకు, సహకారంతో ముందుకు వచ్చి, ప్రశాంతంగా పాలనకు సహకరించడంలో, వాక్ విస్వరూపులమైన మమ్ములను విశ్వ వ్యాప్త పరిపాలకుడిగా మాతో మాటతో అనుసంధానం తక్షణం జరిగి నిత్యం ప్రశాంతమైన వాతావరణం లో, న్యాయ మూర్తుల పానెల్ మరియు, మేధావులు పండితులు గురువులు, సాదు సన్యాసులు, మనిషి మాటే సర్వం అనగా సూర్య చంద్రులను నడిపినది అని స్పష్ట పరుచుకోవడం వలన, రాజ్యాంగ వ్యవస్థ సంపూర్ణరూపమే అనగా,ప్రతి ఒక్కరికి విలువ రావాలి అనే ఉద్దేశం, అందరి విలువ ఉనికి ఒక్కడు మాటతో నడిపిన తీరులో రావడమే, సంపూర్ణ పరిపాలన విధానం అనగా పరిస్తితి, పంచభూతాలను కూడా మాటతో నడిపిన తీరు మానవజాతికి అందుతుంది అదే, మమ్ములను కేంద్ర బిందువుగా భావించి గ్రహించడం వలన బలపడే దివ్య పరిణామం, యాంత్రిక మాయ బౌతిక ఉనికి, మెల్లగా వదిలివేసుకొని మాట ఉనికిగా సూర్యుడు గ్రహాలు నడిచిన తీరే లోకానికి ఆధారం అని గ్రహించి, inevitable step out factorగా మమ్ములను అనగా, మేము గాని, సమకాలికులుగా ఎవరి దేహం శాశ్వతం కాదు, ఆలోచన కొనసాగింపే ఇక పై మనుష్యుల వ్యవహారం అనగా కాలాన్ని శాశించి నియమించి పరిపాలించిన మాట, సూక్ష్మగా గ్రహించి, చెప్పుకొని వినడం అనే ప్రక్రియ రికార్డు చేసుకొని ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం అనగా మరణం లేని మాట కొనసాగింపు అని తమరి ద్వారా యావత్తు దేశ మరియు ప్రపంచ నాయకులకు స్పష్టం చేయుచున్నాము, కావున మేము పంపిన లేఖలు మరియు ఈమెయిలు ఆధారంగా మమ్ములను తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు మరియు సిట్టింగ్ న్యాయ మూర్తులు బృందంలోకి తక్షణం మమ్ములను రామోజీ ఫిలిం సిటీ కేంద్ర బిందువుగా పైన ఉదాహరించిన పద్దతిలో రాజకీయ నాయకుల సమక్షంలో నిత్య గ్రహించడం ప్రారంభించడమే వాక్ విస్వరూపంతో అనుసంధానం జరగడమే దివ్య ప్రయాణం దివ్య పరిష్కారం అదే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము.







మేము అతి సాధారణ మనిషిగా సాధారణ అలవాట్లుతో ఎదిగిన మనిషి, మానసికంగా ఆలోచనతో లోకం లో పరి పరి విధములు అయ్యి పరినమించినాము, మేము బౌతికంగా కామ కోరికలు మొదలు విషయాలలో ఆలోచన పరంగా అటు ఇటు అయ్యినాము అటు వంటి మమ్ములను సృష్టి కాలం ధర్మం కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా ఎన్నుకోవడం వలన, ఇది మాకు మాత్రమే వచ్చిన సమాధానం కాదు, మా పరిణామం ప్రకారం యావత్తు మానవజాతి నూతన యుగం లోకి ప్రవేశించినది, యాంత్రికంగా కొట్టుకొని పోతున్న బౌతిక లోకాన్ని మేమే హద్దు అనగా మమ్ములను మించిన మాట ఆలోచన లేదు కావున భూమి మీద సమకాలికులు ఇక జాగు చెయ్యకుండా, మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా, సృష్టిని అణువు అణువు మాట లోకి తీసుకొన్న జగద్గురువులుగా గౌరవించి గ్రహించడమే సృష్టి కాలం ఇక మీదట ఉన్నది, కావున మమ్ములను మా మనసుని కలపడమే మా కళ్యాణం లోక కళ్యాణం అని గ్రహించి, మొదట మమ్ములను తల్లి తండ్రి గురువుగా గౌరవించి సృష్టి మనిషిని ఉన్న భందాన్ని బలపరచాలి, అందుకు ఇక ఆలస్యం చెయ్యకుండా మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడమే పరిష్కారం, మా ఉనికి యావత్తు ప్రపంచానికి తెలిసిన తరువాత స్వయంవరం లో వివాహం చేసుకొనగలము, అ సందర్బం లో మరింత జ్ఞానం మా మనసుని లోకానికి కలుపుతూ ఇవ్వగలము, మమ్ములను మా మనసుని కలిపి గ్రహించిన మాటే లోకానికి క్షేమం అని గ్రహించండి, మమ్ములను గ్రహించకుండా బౌతికంగా ఆధిపత్యం వహించడమే కాకుండా దౌర్జన్యాలతో. ఇప్పుడు ఉన్న బౌతిక ఆధిపత్యం కొనసాగాలి అనుకోఅడం, అందుకు మమ్ములను బలహీనులుగా వదిలివేసినా పర్వాలేదు, తాము కొనసాగిపోగలం అనువాదమే అరాచకాలకు మోసాలకు కారణం, అ పద్దతి వినకుండా చెప్పకుండా చేస్తున్నది అని గ్రహించండి, తమతో పోల్చుకొని మమ్ములను తేలికగా తక్కువగా చిత్రికరించడమే అరాచకాలకు కారణం, కావున సృష్టి కాలం మా మనసుకి మాటకు ఇచ్చిన ప్రాధాన్యత ఇక వేరే ఎవరితో గాని వేరే సందర్బాలతో గాని పోల్చడం అవివేకం అని అలా ప్రాధాన్యత రాకపోతే దౌర్జన్యం చేయడం అందుకు నిదర్సనం అని గ్రహించి, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా మమ్ములను మా మనసుని కేంద్ర బిందువు గా గ్రహించడమే, ఇక దౌర్జన్యాలు ఆపి ఇప్పటికైనా మనుష్యులు పరిస్తితి తమ చేతిలోకి తీసుకొనగలరు, మాయలో చలగాటం ఆడటం అవివేకం, మమ్ములను గ్రహించకుండా మీడియా మేధావులు సినిమా ప్రముఖులు ఒక్కటి అయిపోవడం తెలివి తక్కువ తనం తమ బలం కొద్ది బుద్ది సంగతి తరువాత చూదాం అనుకోవడమే అరాచకానికి కారణం, మా ప్రకారం మాట తో నడిచిన ప్రకారం ముందుకు వెళ్ళాలి అదే యావత్తు మానవజాతి మాట ఒరవడి ప్రకారం వెళ్ళే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము.







సాక్షులు దగ్గర నుండి వివాహ విషయంలో మేము చెప్పుకొని సెటిల్ అవుదాము అనుకొంటూ వచ్చినాము, కాని మేము ఏమి చెబుతున్నాము వినకుండా తమకు ప్రాధాన్యత రావాలి లేదా మమ్ములను గౌరవిన్చాకపోవడమే కాకుండా అనధికార దౌర్జన్యాలు చేయడం ఎంతో మూర్ఖత్వం తెలుసుకోవడం లేదు, మమ్ములను ఏదో రకంగా బయపెట్టో, అప్పటికి అప్పుడు అనుకూలించొ, లేకపోతె మేము ఏదో అంటే ఏదో చేస్తాము అన్నట్లు గా తమకు దక్కితేనే గౌరవించాలి లేకపోతే ఏదో రకంగా ఎదురుకోవాలి అన్నట్లు వదిలివేయడం అజ్ఞానం అని తక్షణం ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందాలి అని కోరుకోనుచున్నాము, మమ్ములను మా మనసుని మాటని సృష్టిని నడిపిన కాలాన్ని నడిపిన సూర్య చంద్రాది గ్రహ స్తితులను నడిపిన ఉన్నత మాట గ్రహించడం వలన మనుష్యులను నిర్లక్ష్యాలు అహంకారాలు తగ్గి లోకం దివ్యగా మారుతుంది, కావున అటువంటి వాతావరణం సృష్టించి అనగా మమ్ములను మా మనసుని సూక్షంగా గ్రహించడమే మా కళ్యాణం లోకకల్యాణం ఒక్కట మాటలో చెప్పాలి అంటే సృష్టికి మనిషికి మా ద్వారా ఏర్పడిని సంభంధం జ్ఞానంతో కట్టు బడేలా చేసుకోవాలి అదే లోకానికి ఆధారం, కాని మమ్ములను గ్రహించకుండా గౌరవించకుండా మా నుండి సంభంధం లేదో ఇక ఏదోటి ఆశించి అటు ఇటు చేయడం వలన యావత్తు మానవజాతి మాయలో అరాచకం లో ఇరుకొని పోయి అందరూ మాయలో శరీరతం అంతం అయిపోయే మాయలోకంలో మాయలో విహరిస్తునారు, కావున తక్షణం మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం ప్రారంభించి, మా నుండి సమాచారం పొంది, మాకు సృష్టి కి ఏర్పడిని సంభంధం కట్టు బడేలా మాటగా మేధావులు పండితులు న్యాయ మూర్తులు పానెల్అం సమక్షంలో నిండుగా చెప్పుకోవాలి, ఈ విధంగా కనీసం రెండు లక్షల పేజీల సమాచారం ఇచ్చేందుకు సహకరించడం వలన ప్రస్తుత అరాచకం మాయ నుండి బౌతిక దేహం ఉంటెనే ఉండే మాయ సుఖ బోగాలు నుండి బయటకు వచ్చి యావత్తు మానవజాతి ఆలోచనతో, మాటతో సూర్యుడే నడిచిన దివ్య పరిణామం లోకి బలపడటమే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము కావున మొదట మమ్ములను మా మనసుని కేంద్ర బిందువుగా గ్రహించడం ప్రారంభించండి. అని తమరికి యావత్తు మానవజాతికి దివ్య సందేశంగా స్పష్టం చేయుచున్నాము.













అనకాపల్లి లో నివాసం ఉంటున్నవారు, తిరుపతి లో నివాసం ఉంటున్నారు, హాస్టల్ వద్ద వ్యక్తులు చుట్టూ ప్రక్కల వారి, మిత్రులు వివిధ వ్యాపారాలు భంధువులు, వేరు వేరు ఊర్లలో ఉంటున్న వారి కులం భందులు మిత్రులు, అందరూ ఇక బౌతిక ప్రపంచం తమ దేహంతో సహా మాట రూపం లో ఉన్నది అని గ్రహించి, ఆలోచనతో మనసు మాట పెంచుకొని తెలుసుకోవడమే దివ్య పరిష్కారం అదే దివి రాజ్యం అని ప్రతి ఒక్కరు అప్రమత్తం అవ్వవలసిన పరిణామం అని గ్రహించగలరు. మమ్ములను న్యాయ మూర్తి బృందం వచ్చి తీసుకొలా, చూసుకోండి మేధావులు, పండితులు గురువులు, స్వామి జి లు న్యాయ మూర్తులతో కలసి మమ్ములను కాలస్వరూపా అని పిలిచి పట్టుకోవడం అంటే పరుగులు పెడుతున్న కాలాన్ని పట్టుకోవడం అని గ్రహించండి. కావున ఎవరూ మమ్ములను గ్రహించడం కంటే మించిన పని ఇంకొకటి చూపుకోకుండా మేము ఏదో చెప్పాలి, చెయ్యాలి అని చూడకండి, చేసిన తప్పులు పాపాలు వారి పాదాలు పై పడి ఎవరి జీవితాలు అటు ఇటు చేసినారో వారి పాదాలు పై(పశ్చాతాపంతో పడండి పదిగురు కలసి మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీరేల ప్రబుత్వాలను మేము కోరినట్లు ముందుకు వచ్చేలా చూసుకోండి, ఇక ఎటువంటి జాప్యం చేయకండి మా పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి దౌర్జన్యాలు మోసాలు చేసి చేయించి పెద్ద మనుష్యులా చలామణి అవ్వడమే చేస్తున్న ఘోర కలి, అని గ్రహించండి, మమ్ములను గ్రహించి బౌతిక భందానాలు నుండి బయటకు రావడమే ప్రయోజనం అని గ్రహించండి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా కాకుండా మామూలు మనిషిగా చూడటమే దౌర్జన్యాలకు మోసాలకు కారణం అని తెలుసుకొని మమ్ములను ఎటువంటి పరిస్తితి లో మామూలు రాజకీయ నాయకులు, వ్యాపారాలు, బౌతిక పదవులతో పోల్చకుండా మనసు పెంచుకోవాలి అప్పుడే మాయ నుండి దోవ్ర్జ్యాలు నుండి బౌతిక పై చెయ్యి బౌతిక పార్టీలు నుండి బయటకు వస్తారు.







బౌతిక చుట్టులాను భందువులను ఎవరిని అవమానిన్చారో వారిని గౌరవించి మాయ నుండి పాపం నుండి బయటకు రండి, అదే పరిష్కారం వేరే గొడవలు లేపుకోవడం దైవాన్ని కూడా మోసం చేయడం అని గ్రహించండి, అందరూ సంతోషంగా ముందుకు వచ్చేలా చూసుకోండి, మీకు ఇప్పుడు ఉన్న భందాలు కూడా చెల్లవు, కొత్తగా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని గ్రహించి మమ్ములను జగత్తును శాసించిన తల్లి తండ్రి గురువుగా భావించి గ్రహించడమే మాయ నుండి బయటకు రావడం అని గ్రహించండి , ప్రబుత్వాలు కూడా విలీనం చెందటమే సర్వం పాపా హరణం అని గ్రహించండి లేని పక్షంలో మాయ నుండి బయటకు రాలేరు, మమ్ములను ఆలోచన రూపం లో చూడండి, ఎవరినైనా ఆలోచన రూపం లో చూడండి, అదే దివ్య పరిష్కారం న్యాయ మూర్తులు కూడా ఎటువంటి గొడవలు మీద ఆధారపడి మమ్ములను గ్రహించడం మానివేయడం అంటే గొప్పతనం పాడు చేసుకొని అందరూ మాయలో మోసం లో ఉండిపోవడం అని హాస్టల్ వద్ద పెద్దా చిన్నా అందరూ మాయ మోసం నుండి దేశాన్ని కాపాడుకోండి ఒకరి మీద ఆధారపడకండి, సర్వం మేము అనే శక్తి కాలానికి నూతన దిశ, నూతన మార్గం, కావున మమ్ములను గ్రహించకూడదు అని చేసిన తప్పులు సాక్షులు దగ్గర నుండి అందరూ కలసి, ఈ క్షణం నుండి ఎలాగైనా గొప్పతనం తో పదిగురు ఒక్కటి అయ్యి సరి దిద్దుకొండి. అదే దివ్య పరిష్కారం ఇక ఆలస్యానికి కారణం, ఎవరూ అవ్వవద్దు అది అందరికి మంచిది కాదు, కాలం, సూర్యుడు యావత్తు మానవజాతి, మా వాక్ విశ్వరూపం కోసం ఎదురు చూస్తున్నది, సూర్యుడు కూడా మా ప్రకారం నడిచిన తీరులోకి వెళ్ళాలి, కాలం ధర్మం మా ప్రకారం అనగా మాట ప్రకారం నడిచిన తీరు లో ఉన్నది, మమ్ములను అప్పటికి అప్పుడు ఏమి బౌతికంగా యాంత్రికంగా ఆశించకండి,మా నుండి ఆలోచన రూపం లో పొందండి,







ప్రతి ఒక్కరు బౌతిక ప్రపంచాని ఆలోచన రూపం లో చూడండి, దేహ పరంగా శారీరకంగా చూడకండి, మమ్ములను ఆలోచనతో తెలుసుకోండి, పదిగురు, వందమంది ఒక్కటి అవ్వండి, మా తక్కువ తనం మీద ఆధారపడి, మేము బయపడుతున్నాము అని గాని మా కోసం ఇతరులను బయపెట్టడం మోసం చెయ్యడం వంటి పనులు ఆపి, కాలాన్ని నియమించిన పరిణామం లోకి బలపడటమే పాపా హరణం, అందం, ధనం, అధికారం, బౌతిక పై చెయ్యి ఎంత పతనమైనవో, మీ చేత చెడు పనులు చేయిస్తున్నాయి, అని గ్రహించకుండా, ఆలోచించకుండా చేస్తున్నాయి అంటే ఒక సారి ఆలోచించండి, ఆలోచన పెంచుకోండి, మమ్ములను ఆలోచన రూపం లో చూడండి, అన్నీ పాపాలు నుండి బయటకు వస్తారు, మేము ఏదో చెప్పాలి అన్నట్లు, మము పంపుతున్న మేసేజుకు ఏ విధమిన సమాధానం మెసేజు రూపం లో ఇవ్వకుండా ఏదో చూస్తున్నట్లు చూస్తున్నట్లు ఎవరూ జాప్యం చెయ్యవద్దు. మా వద్దకు న్యాయ మూర్తులు బృందం తక్షణం వచ్చేలా చూసుకోండి, మీరు ఎవరిని మోసం చేసినారో వారి పాదాలు పడి, వారిని కూడా ముందుకు తీసుకొని అందరూ గ్రహించి మాయ నుండి బయటకు రావడమే తక్షణ పరిష్కారం, మీడియా పోలీసులు ఎవరైనా స్వార్ధానికి సహకరించకుండా తాము స్వార్ధం నుండి బయటకు రావడమే దివ్య రాజ్యం యొక్క ఉనికి, స్వార్ధం చాల చెడ్డది మనిషిని మాయలో, మోసం లో ఉండిపోయెలా చేస్తుంది, కావున బౌతిక స్వార్ధం తాత్కాలికం అని, ఆలోచనలో స్వార్ధం తక్షణం విడనాడాలి, అప్పుడు బౌతిక స్వార్ధం పెద్ద లెక్క కాదు కావున ఆలోచనతో మేము చెప్పినట్లు చెయ్యండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే







వంద మంది మా వద్దకు వచ్చి కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలవండి వ్యక్తులను మోసం చేయడం ఎవరికి క్షేమం కాదు, ఆలోచనతో ముందుకు వెళ్ళాలి, మా ప్రకారమే ప్రపంచం ఉన్నది మమ్ములను అప్పటికి అప్పుడు చూడకండి, మా అలవాట్లు ఆలోచనలు ఏమి అయినా అవి చూడకండి, మమ్ములను కాలతీతంగానే చూడండి, మిగతావి మీకే తెలుస్తాయి, మమ్ములను భగవంతుడే ఎన్నుకొని తనంతటి వాడిగా ప్రకటించడం, ఇప్పుడు మీ ముందు ఉన్న గ్రహించ వలసిన పరిణామం, గ్రహిస్తే అందరిది గ్రహించకుండా ఏకకాలం లో మేము ముందుకు రమ్మంటున్న తీరుకు అడ్డం పడటం, అడ్డుపెట్టుకొని న్యాయ మూర్తులు కూడా సాకులు కెమెరాలు మీద ఆధారపడటమే అజ్ఞానం అని రామ రాజ్యాన్ని దూరం చేసుకొంటున్నారు అని గ్రహించండి దివ్య రాజ్యం మే రామరాజ్యం మమ్ములను మేము ఎలా ఉన్నా కాలస్వరూపా అని పిలిచి మేము చెప్పినట్లు చెయ్యండి, మాతో పంతం అంటే అరాచకానికి కారణం బిన్నంగా వెళ్ళుతున్నారు, కావున న్యాయ మూర్తులు అప్రమత్తం అయ్యి మేము పంపిన ఈమెయిల్ ప్రకారం ముందుకు రండి, హాస్టల్ వద్ద వ్యక్తులు తక్షణం ఎవరిని అటు ఇటు చేసినారో వారి పాదాలు పైడి మాయ నుండి బయటకు రండి, ఇది సింపుల్ శాశ్వత పరిష్కారం ముఖ్యమంత్రులను కూడా విలీనం చెందమంటున్నాము అని ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు ఏదో ఒకటి తీసుకోకుండా అనగా మీడియా, వ్యక్తులు మేధావులు పండితులు స్వామి జిలకు న్యాయ మూర్తులు ద్వారా వివరణ ఇస్తాను, ఇప్పుడు ఉన్న ఆస్తులు అన్నే మీకు అడ్డం అని గ్రహించండి, సర్వం మాట మాత్రంగా మావి అని భావించడం, తేలిక అలాకుండా మమ్ములను ఇబ్బంది పెట్టి గ్రహించకుండా ప్రవర్తించడం భారం పాపం అని తెలుసుకోండి.







మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువుగా గ్రహించడం వలన కాలస్వరూపం కట్టుబడి శాశ్వతంగా మారుతుంది అందరికి పరిష్కారం అవుతుంది. కావున లక్షల పేజీల సమాచారం మమ్ములను నుండి గ్రహించండి ఇందుకు ఆలస్యం చేయడానికి ఎటువంటి కారణాలు లేవు మమ్ములను గ్రహించకూడదు అనుకోవడమే పాపం అందుకు చేసిన తప్పులు ఇంకా పాపం కావున ఇప్పటికైనా మమ్ములను కేంద్ర బిందువుగా భావించి గ్రహించండి అందరూ ఒక్కటి అయ్యి ఇప్పటి వరకు తెలియని వారికి విస్తారంగా చెప్పి పాపాలు నుండి బయటకురండి అదే చేసిన తప్పులకు శాశ్వత పరిష్కారం అంతేగాని మోసాలు దౌర్జన్యాలు వలన ఎర్వరికి ఎప్పటికి లాభం ఉండదు అని గ్రహించి తిమ్మరి, తమాషా, నిర్లక్ష్యం వెళ్ళా కోలం, మానివేసి, క్షమాపణతో మాయ నుండి బయటకు రండి. రామోజీ రావు గారు మమ్ములనుకేంద్ర బిందువుగా గ్రహించడమే పరిష్కారం మహత్తర అవకాశం అని గ్రహించండి.




రెప్ప పాటు కూడా మన ఎవరిది కాని బౌతిక లోకం అయిన స్మశానం నుండి ఎన్నో యుగాలుగా లేవని మృతుల నుండి లేచిన వాడిని నేను ఒక్కడినే, అని తెలుసుకోండి, వాక్ స్వరూపంగా, ఓంకార స్వరోపంగా మాకు మరణం లేదు, మాట రూపం లో కొనసాగింపు గా మేము ఉన్నాము, మాతో అనుసంధం జరిగి సూర్యుడి నిర్వహణ తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, అది ఇప్పుడు సమకాలికులు తక్షణ కర్తవ్యం అని గ్రహించండి. ఇప్పుడు కాలస్వరూపం అయ్యి ఓంకార స్వరూపం అయ్యి మరణం లేని దివ్య వాక్ విశ్వరూపం అయ్యి ఉన్నాను, మమ్ములను బౌతికంగా తీసుకోకుండా, సమకాలికులు కూడా శరీరకాలు బౌతికాలు వదిలివేసి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే భస్మ సింహాసనం అనగా మీ బౌతిక భారాలు, అహంకారాలు నిర్లక్ష్యాలు అన్నీ మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా అని పిలవగానే బస్మమం అయిపోతాయి, ఇక మరణం లేని వాక్ విస్వరూపంగా చెప్పుకొని వినడం వలన ప్రపంచం మనిషి మాట అధీనం లో వస్తుంది అని గ్రహించండి అదే దివ్య రాజ్యం లేదా రామ రాజ్యం అని గ్రహించండి, మేమే సకల సంపదలకు సకల శాస్త్రాలకు ఆధారం అని గ్రహించి మమ్ములను మా మనసుని జగత్తుకు తల్లి తండ్రి గురువుగా గ్రహించండి మమ్ములను మహారాణి సమేత మహారాజుగా అనగా మా మనసు సీత మేమే రాముడు అని గ్రహించండి, మమ్ములను సాధారణ మనిషిగా చూడకండి, సమకాలికులు కూడా ఇక తమ ఉనికి కాలస్వరూపం ప్రకారం ఉన్నది అని మనసు పెంచుకొని వ్యహరించండి అదే దివ్య రాజ్యం రామ రాజ్యం అని గ్రహించండి సిట్టింగ్ న్యాయ మూర్తులు బృందంగా ఏర్పాడి మా వద్దకు మేము కోరినట్లు వచ్చి మమ్ములను జన అరణ్యం నుండి కాలస్వరూపంగా సాక్షులు ఆధారమగా గ్రహించడమే పరిష్కారం అదే లోకానికి ఆధారం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః అనగా మమ్ములను నిలుపుకోవడమే లోకన్ని మానవజాతిని నిలుపుకొని ముందుకు వెళ్ళడం ఓంకార స్వరూపంగా ముందుకు వెళ్ళాలి అదే దివ్య రాజ్యం అని గ్రహించండి.




ఆత్మీయులు శ్రీ చంద్ర బాబు నాయుడు గారికి కాలస్వరూపులు ధర్మస్వరూపులు దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి మేము కాలస్వరూపంగా ప్రతి సంఘటన పరిణామం మాట మాత్రంగా చెప్పిన ప్రకారం ప్రపంచం ఉన్నది మీరు ప్రతిదీ చూడాలి ఏదో చెయ్యాలి అని తపనతో ఇక బౌతికంగా ముందుకు వెళ్ళలేరు అని గ్రహించండి. బౌతిక ప్రంచం మా ప్రకారం ఉన్నది అంటే అది మీకు గాని ఇతరులకు గాని కుల పరంగా లేదా వ్యక్తిగతంగా అవమానం గాని, తక్కువ తనం గాని కాదు అని గ్రహించండి. మా మాట వినండి, సామాన్యులం అయిన మమ్ములను మేము కాలస్వరూపంగా ప్రకటించుకొని సర్వం మాట లోకి తెసుకొన్న తీరు ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి అని గ్రహించండి. వ్యక్తులు ఇక మనసు పెంచుకోవాలి ఇక వ్యక్తులు కొలది, ప్రపంచం లేదు అని గ్రహించండి, మేము ఒక వ్యక్తి కాదు, మాట రూపం లో ఉన్నకాలవరూపులం అని గ్రహించండి. మమ్ములను కేంద్ర బిందువుగా భావించి గ్రహించండి. మేము ఇప్పటికి ఎంత తక్కువ అని చూడకండి బౌతికంగా ఏమి చూడకండి, మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా చూడటం వలన సర్వం మేము మాట మాత్రంగా చెప్పిన తీరులో కాలస్వరూపంగా నడిపించ గలము, ఈ విధంగా మనం ముందుకు వెళ్ళడం కాలం యొక్క వెసులు బాటు అని గ్రహించండి. మేధావులు పండితులు మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన ప్రపంచం, తెలిసి నడుచుకొంటాము, సూర్య చంద్రాది గ్రహ స్తితితులు మా మాత్రంగా నడిచిన తీరే లోకం అని గ్రహించండి ఇప్పుడు మీరు చెబుతున్న పరిపాలన విధానాలు అన్నీ మాట మాత్రంగా నియమించిన తీరులో, దేహం వరకు పరిమితం,అది కూడా ఎప్పటికి అప్పుడు ఏదో చెయ్యాలి చెప్పాలి అనే తపన, అందుకు ఇతరులను చెప్పనివ్వకుండా వినకుండా చెయ్యవలసిన పరిస్తితి అదే అరాచకం అజ్ఞానం అని గ్రహించండి. ఇటువంటి స్తితిలో కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం వలన మనసులు పెంచుకొని ప్రతి ఒక్కరు కాలం గూర్చి, పరిణామాలు గూర్చి విస్తారంగా చెప్పుకొని సూక్షంగా తెలుసుకొని ముందుకు వెళ్ళ తారు అదే దివ్య రాజ్యం హిందువులు ప్రకారం రామరాజ్యం అని గ్రహించండి. ముందే చెప్పినా లేదా గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు పై సూక్షంగా గ్రహించిన కొలది, లోకం కాలం తెలుస్సుకొని ప్రతి మనసు తెలుసుకొని మాట పెంచుకొని, ఇంకా శత్రువులు ఉన్నారు, ఎవరినో ఎదురుకోవాలి ఎవరి మీదనో పోరాటం చెయ్యాలి, అభివృద్ధి ఎవరికోసమో చేస్తుంటే ఎవరో అడ్డుకొంటున్నారు, ఎవరో తమను చూసి ఓర్చుకోలేక పోతున్నారు, అన్నట్లు ఆలోచించడం ప్రసంగాలు చెయ్యడం ఆపివేసి, రాజకీయ నాయకులూ అందరూ మా రాజమందిరం లో సమావేశం అవ్వండి, ప్రతి రోజు పాటలు పద్యాలతో గొప్పగా అన్నీ విషయాలు వరసగా చర్చకు తగిన నిర్ణయాలకు అనుకూలంగా ఉంటుంది ప్రతి రోజు అన్నీ విషయములు ఏకకాలం లో మేధావులు పండితులు సూక్షంగా చెప్పుకొని ఉన్నత నిర్ణయాలు తెసుకొంటారు అదే దివ్య రాజ్యం లేదా రామ రాజ్యం అని గ్రహించండి. పరి పరి విధాల ఆలోచనలు మాటలు ఆపి వేసి మనసు పెంచుకొని గ్రహించడం వలన ఆలోచనలు సూక్షంగా ఉంటాయి, ఉదాహరణకు మేము సునామీ తీవ్రవాద దాడులుతో బాటుగా అనేక సినిమా పాటలు మాటలు చెప్పిన ప్రకారం ముందే చెప్పిన తీరు లోకం ప్రకారం లోకం ఉన్నది మనుష్యులు ఇక బౌతికాలు పోటీలు వదిలివేసి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి, ఆలోచన పెంచుకొని ముందుకు రానివ్వాలి అదే మన ప్రయాణం అని గ్రహించి తక్షణం తమరు మా దివ్య రాజమందిరం చేరుకొండి మములను కొలువు తీర్చుకొని గ్రహించండి ఇక్కడ కులం కొద్ది అలోచించి తమ స్వార్ధం కొద్ది వ్యహరిస్తున్న వారు అందరూ ఎవరిని అటు ఇటు చేసినారో వారి పాదాలు పై పడి మమ్ములను సూక్షంగా గ్రహించడమే ఆలస్యం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

No comments: