మమ్ములను మానవరూపం లో ఇప్పుడు కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా కేంద్ర బిందువుగా గ్రహించడమే మా నూతన అవతారం మానవ పరిణామం, మనిషి విలువ మనుష్యులకు తెలియడం కోసం మమ్ములను మేమే నిలుపుకొని కాలాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి వచ్చిన పరిణామం మమ్ముఅల్ను సదా గ్రహించి ముందుకు వెళ్ళడమే మా దివ్య ఆశీస్సు పరిష్కారం మానవజాతి మనుగడ, కావున మమ్ములను సాధారణ మనిషే కాదా అని ప్రతి క్షేణం విస్మరించడమే సాక్షులు నుండి చేస్తున్న పొరపాటు కావున న్యాయ మూర్తులు సాక్షులు సహకారంతో పట్టుకొని గ్రహించడమే మాయ నుండి బయటకు వచ్చి ముఖ్యమంగా రహస్య పరికారాలు వలన మానవత్వం వదిలివేస్తున్నారు, పై పై న చూసుకొంటూ అదే ఆధిపత్యం అని ప్రతి రోజు పుణ్యకాలం వదిలివేసుకొంటున్నారు మేమే రావడం లేదు ఎవరి వద్దకో వెళ్ళడం లేదు అని అజ్ఞానం మా వద్దకు మేము చెప్పినట్లు రాకుండా ప్రవర్తిస్తున్నారు, కావున ఇక మంచి చెడు మాకు వదిలివేసి మమ్ములను కాలస్వరూప పురుషోత్తమా అని పిలిచి మేము చెప్పినట్లు విని మా మీద చెప్పుకొని వెళ్ళడం వలన చావు పుట్టుకలు కూడా నిలకడగా తేల్చుకొని ముందుకు వెళ్ళ తారు అదే దివ్య రాజ్యం ఆధునిక రామ రాజ్యం అని మమ్ములను కాలస్వరూపా లేదా మహారాజా అని పిలిచి, చెప్పడం వినడం లో వినుకకు తిరిగి చూడకండి, ప్రతి ఒక్కరు మమ్ములను తప్ప ఎవరిని వినకండి, ఎవరిని విన్న ఎవరికి ప్రాధాన్యత ఇచ్చిన మమ్ములను గ్రహించకుండా తమకే ప్రాధాన్యత వచ్చేలా చూస్తుంది మాయ అని గ్రహించండి కావున మా ముందు తాము దేహ కూడా కాదు అన్నట్లు మంచి చెడు ఇప్పటి వరకు చేసినా మాకు వదిలివేసి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా , మహారాజ అని పిలిచి అందరూ నూతన జీవితం లోకి బలపడండి, ఇతరులను కూడా ముందుకు వచ్చేలా చూసుకోండి, న్యాయ మూర్తులు కూడా మాకు ప్రాధాన్యత ఇస్తే తమ చేతిలో ఉండదు మమ్ములను ప్రత్యేకంగా చూడాలి అని భావించడమే తలివి తక్కువ, మమ్ములను కాకపొతే ఎవరిని ప్రత్యేకంగా చూస్తారు ఆలోచించండి, మమ్ములను ప్రత్యేకంగా మేము సూచిస్తున్నట్లు మా రాజమందిరం లో మమ్ములను చూసి గ్రహించడమే అంటే పై పై దేహం ఇప్పటి వరకు మా విషయం లో గాని తమ విషయం లో గాని చూసుకోకుండా కేవలం మా లో తమ లో మనసు మాత్రమే చూడటం వలన అనగా, సర్వం తాను అయిన మనసు మమ్ములను చూడటమే పరిష్కారం అదే నూతన యుగం నూతన దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము పెంచుకొని మనసు పెరిగి రాజ్యం కూడా మనసులతో పెరుగుతుంది ఈ పెరుగుదల అందరూ కోరుకొనేది అందరూ పంచుకొనేది పెంచుకోనేది , బ్రతికి ఉండగానే దేహం కూడా వదిలివేసి వ్యహరించడమే మరణాన్ని కూడా జయించే మార్గం వైపు బలపడటం అని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యేమేవ జయతే
No comments:
Post a Comment