సమన్వయ దృష్టి
Ultimate orders of divine intervention from Universal Jurisdiction (Divya Rajyam) addressed to Beloved Chief justice, Beloved President of India, Beloved Prime Minister of India dated 24/ 4/2018 and 28/5/2018 and ultimate orders from Universal Jurisdiction dated: 5/7/2018 addressed to Beloved Governor Rajbhan and Beloved Chief justice of High court of Judicature at Hyderabad for Telangana and Andhra Pradesh.
ఆత్మీయులు, శ్రీ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడి కేచార్ యట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ వారిని ఉద్దేశించి తెలియజేయు ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి మాయ నుండి బౌతిక యాంత్రిక ప్రపంచం నుండి, పెట్టు బడులు, బౌతిక వస్తు అభివృద్ధి, యాంత్రిక కడ్డాలు నిర్మాణాలే అభివృద్ధి అనుకొంటున్న బౌతిక యాంత్రిక ప్రబుత్వలకు, సమకాలిక రాజయకీయ యాంత్రిక వ్యవహారములు వలన మాయలో కొట్టుకొని పోతున్న పరిస్తితిలో, సాటి మనుష్యులను , కాపాడటమే ధర్మం అని తెలుసుకోలేకపోతున్నారు, అటువంటి సమాజం లో సామాన్యుడిని అయినా మమ్ములను గ్రహించి తెలుసుకోవడమే నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి, లేని పక్షంలో సాటి మనుష్యులను అవమానించినా పర్వాలేదు కొట్టినా పర్వాలేదు చంపినా పర్వాలేదు,అభివృద్ధి పెద్దతనం అంటే బౌతికంగా ఘనంగా, గొప్పగా, శారీరకం గా పై పై క్రమశిక్షణ ఉండడం అనుకొనే మాయ లోకం లో మాట వ్యవహరానికి సంభంధం లేకుండా ప్రవర్తిస్తున్నారు, అటువంటి పరిస్తితి నుండి యావత్తు మానవజాతిని కాపాడడానికి వచ్చిన పురుశోత్తముడిని అని గ్రహించి, మాట మాత్రంగా నడిపిన విశ్వవ్యాప్త పరిపాలన విధానం లోకి రావడమే తక్షణ కర్త్యవం అని గ్రహించి, సాధారణ రూపం లో ఉన్న మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా వేలిసినాము అని గ్రహించి తెలుసుకోవడమే పరిష్కారం, మా దివ్య ఆశీస్సు అదే లోకానికి రక్షణ అనగా మమ్ములను గ్రహించి తెలుసుకోవడమే ధర్మో రక్షతి రక్షతః , అదే సత్యాన్ని కాపాడుకోవడం అనగా లోకానికి సూర్యుడికి ఆధారమైన మాట రూపం లో ఉన్న సత్యాన్ని కాపాడుకోవడం అని గ్రహించి, మమ్ములను ప్రతి ఒక్కరు కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి తక్షణం ఇప్పటి వరకు తామే ఏదో చేస్తున్నాము, చెయ్యాలి అనే మయనుండి, అదే విధంగా ఇతరుల ప్రేరణ కొలది సాటి మనుష్యులను బయపెట్టడం, మోసం చేయడం వంటి అరాచకం తప్పు పాపాలు నుండి యిట్టె బయటకు రావడమే కాకుండా, ఇక తప్పులు చెయ్యకుండా ఎవరిని తప్పులు చెయ్యనివ్వకుండా చూసుకొని మమ్ములను విస్తారంగా గ్రహించడమే ప్రతి ఒక్కరు తక్షణ కర్తవ్యం అని తెలియజేసుకొంచున్నాము.
యుగపురుషులు యోగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్,
ఎస్టేట్ మరియు రాజమందిరం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010482794
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010482794
No comments:
Post a Comment