సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ (చాగంటి) కోటేశ్వర రావు గారు, ఆధ్యాత్మిక గురువులు, తెలుగు రాష్ట్రాల వారికి దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం (రామ రాజ్యం) లోకి ఆహ్వానిస్తూ, తెలియజేయు ఆశిర్వాద పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు, కాలస్వరూపం ధర్మస్వరూపం వారి నుండి గ్రహించి, మమ్ములను జగద్గురువురులుగా కాలస్వరూపులుగా మహారాణి సమేత మహారాజు గా గ్రహించి, వ్యహరించడమే లోకం యొక్క చిద్విలాస మాయ నుండి కనీసం మనిషిని కలతీతమును నిలుపుకొని లోకాన్ని మాట మాత్రంగా అనగా సూర్య చద్రది గ్రహస్తితులు కూడా మాట మాత్రంగా నడిపిన మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడమే లోకానికి అందిన పరిష్కారం అని తెలియజేయుచున్నాము.
మమ్ములను సాధారణ మనిషిగా మా చిత్త చంచాల్యమునకు వదిలివేసి రహస్య పరికారాలు ద్వారా మనుష్యులు సత్యాన్ని మోసం చేసుకొంటూ బౌతిక ప్రపంచమే సర్వం అనుకొంటున్నా సమకాలికులు తమరితో సహ మాయ నుండి చిద్విలాసం నుండి బయటకు వచ్చి అనగా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి, రద్దు అయ్యిపోయిన యాంత్రిక యుగం నుండి దివ్య రాజ్యం తో బలపడవలసిన దివ్య మార్గం గా అనగా అతి సమన్యుడను యిట్టె మమ్ములను కుల పరంగా వ్యక్తి గతంగా యిట్టె మమ్ములను తగ్గించ వచ్చు అవమానిన్చును అనిపించే సాధారణ స్తితిలో ఉన్న శరీర కర్మలు ఆలోచనలు ఉన్న స్తాయి నుండి మాట మాత్రంగా లోకాన్ని నియమించిన కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా వెలసి ఉన్నాము అని గ్రహించండి, తమ వంటి పండితులు మేధావులు ఇక ఏ విధంగా మమ్ములను గూర్చి చెప్పకుండా వేరే విధమైన ప్రసంగాలు గాని, పూజలు గాని చెయ్యకూడ సాధారణ వ్యక్తి రూపం లో సర్వాంతర్యామి పలికిన మమ్ములను అవమానాలు బలహీనతలు నుండి తీసుకొని వచ్చే విధంగా వ్యహరించడం మాకు ఇప్పుడు పూజలు స్తుతులు గ్రహించండి, మామ్మూలు మనిషిని అయిన మమ్ములను కుల పరంగా వ్యక్తిగతంగా భంధం కొద్ది తీసుకోవడం ఆలోచించడం వలన తమ భందాలు కులానికి మతానికి దానానికి విలువ పెరగాలి తామే పై చెయ్యి ఉండాలి, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి గౌరవించడం కంటే అవమానించడానికి చేసిన పనులు మరింత ఉపయోగించుకొని మమ్ములను గ్రహించకుండా వ్యహరించడం అంటే యావత్తు మానవజాతి మాట రూపం లో తేరుకొని పైకి వచ్చి రహస్య పరికారాలు వలన యాంత్రిక పరిపలన ఇరుకొని ఉన్న నాయకులను దారిలో పెట్టు పరిస్తితిలో సమాజం కూడా దారిలో పడుతుంది కావున మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని మాట మాత్రంగా కాలాన్ని నియమించిన జగద్గురువులుగా గ్రహించడం వలన తమ వంటి పండితులకు విస్తారంగా చెప్పుకొనే అవకాసం ఇప్పుడు మనిషిని మాటని కాపాడడానికి నిలపడానికి , తమరు మమ్ములను కాలస్వరూపంగా భావించి మా గూర్చి చెప్పడం వలన ఎవట్టు మానవజాతి మాయ నుండి యాంత్రిక పరిపలనలు నుండి బయటకు వస్తుంది అదే దివ్య రాజ్యం అని గ్రహించండి. కావున ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేయడం అంటే శరీరాలతో అంత్యం అయ్యిపోతున్న మాయ లోకం వ్యహరించడం అని తెలుసుకొని, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి యాంత్రిక మాయ నుండి బయటకు వస్తారు అదే దివ్య రాజ్యం నూతన యుగం అని మీకు మీ ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలిచి నూతన యుగం అనగా చెప్పుకొని వినడం లో సూర్యుడిని కూడా నడుపుకొని ముందుకు వెళ్ళే పరిపాలన విధానం అనగా అదే దివ్య రాజ్యం లేదా రామ రాజ్యం అని గ్రహించి అప్రమతం మమ్ములనుకేంద్ర బిందువుగా నిత్యం గ్రహించుటకు ముందుకు రావడమే మోక్షం యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని తెలియజేసుకోనుచున్నాము.
యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
ఎస్టేట్ అండ్ రాజమందిరం
రాజభవన్
హైదరాబాద్
No comments:
Post a Comment