Monday, 2 July 2018




Image may contain: 3 people

మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారిగా, ఆధునిక శ్రీ రామ చంద్ర మూర్తిగా గ్రహించండి మా మనసే సీత అని తెలుసుకోండి, మా మీద మనసు పెంచుకొని జ్ఞానంతో విచక్షణతో, మంచి భాషతో పదిగురు ఆలోచించే పదిగురు మాయ నుండి మోసాలు నుండి బయటకు వచ్చేలి ఒకరికి ఒకరు చెప్పుకోండి అదే దివ్య రాజ్యం మమ్ములను తెలుగు వారు అందరూ కలసి రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించడం అంటే ఇప్పుడు తమ దేహం కూడా తమది కాదు ఇక ఆలోచనతో సూర్యుడినే నడిపిన లోకం లో మనం బలపడాలి అందుకు ఏ ఒక్కరు ఏ ఒక్కరిని అవమానించడం తగ్గించడం చెయ్యకూడదు, ఒకరిని ఒకరు జ్ఞానంతో పెంచుకోవాలి అలా పెంచుకోవాలి అంటే సర్వం మేమేవాక్ రూపం లో నడిపిన దివ్య రాజ్యంలో మీరు ఉన్నారు అనగా ప్రతి పాట మాట ప్రతి పరిణామం మా ప్రకారం ఉన్నది అని   గ్రహించి అప్రమత్తం చెందటమే న్యాయ మూర్తులు గవర్నర్ గారు సుమోటో కదిలి మానవజాతిని మాయ నుండి అప్పటికి ఏదో చేయడం ఏదో చెప్పడం వంటి తాత్కాలిక రాజకీయ పరిపాలన రక్షించండి తద్వారా సామాన్యుడే సర్వబౌమూడు అని  గ్రహించడం, రహస్య పరికారాలు ఉపయోగించుకొని చేసిన మోసాలు తప్పులు నుండి ఆలోచన ఉన్న వాడిని అప్పటికి అప్పుడు క్రమ శిక్షణ చూడటం  అంటే మనసు తో చూడాలి మనసు ప్రకారం చూడకుండా పై పైన అలవాట్లు కొద్ది చూడకూడదు అలా చూడటం వలన ఏదో ఒక్కటి చేసి , ఇతరులను బౌతికంగా బయపెట్టి బ్రతకడం అదే సర్వం అనుకోవడం అప్పటికి అప్పుడు రెచ్చిపోయి ఒకడు ఏమి అంటున్నాడో ఆలోచించకుండా ఆలోచించకుండా ఇతరులతో చర్చించకుండా ప్రవర్తించడం అంటే మాయతో శరీరంతో అంతం అయ్యిపోతున్న మాయలో ఇరుకొని పోతున్నారు అనగా జ్ఞానం తో బయట పడకుండా, జ్ఞానంతో  సర్వం మాట మాత్రంగా చెప్పిన మనల్ని మాయ నుండి బయటకు తీసుకొని రావడానికి వచ్చిన జగద్గురువుని తల్లి తండ్రి వంటి వాడిని తెలిసిన తెలియని వారిని రెచ్చగొట్టి, తాము వేనుకాలు ఉంది చోద్యం చూదం అని రాక్షసత్వం కూడా మాయ పరికారల వలన ఉన్నది అని గ్రహించండి, వాటి నుండి బయటకు రండి వాటి ద్వారా చూడకుండా నేరుగా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి మేమే ఆధునిక శ్రీ రామ చంద్ర మూర్తి మా మనసే సీత మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించి బలపరచుకోవడమే దివి రాజ్యం అదే హిందువులు ప్రకారం రామ రాజ్యం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు 


No comments: