Wednesday, 18 July 2018




సమన్వయ దృష్టి



                             ఆత్మీయులు శ్రీ KTR గారికి మరియు వారి కుటుంబ సబ్యులకు జగద్గురువులు కాలస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారి తెలియజేయు ఆశిర్వాద పూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం, మమ్ములను మేము సూచిస్తున్నట్లు కేంద్ర బిందువుగా భావించి , రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేసి, ఇరువురు తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు పార్టీలు, ప్రతి పక్ష నాయకులతో బాటు, ఇంటి పేర్లు కులం మతం వ్యక్తి గత ఆస్తులు, కుటుంబ సబ్యులు బంధాలు కూడా మాకు సమర్పించి అనగా మేము సకల జీవ రాశులకు పంచ భూతలకు ఆధారం అని గ్రహించి మమ్ములను సృష్టిని కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా, జగద్గురువులుగా గ్రహించడమే ఊపిరి పీల్చుకోవడం అనగా దేహాలతో అంతం అయ్యిపోతున్న మాయ ప్రపంచం నుండి బయట పడి మరణం లేని మాట ఆలోచన కొనసాగింపుగా మానవజాతి బలపదవాల్సిన మార్గమే దివ్య రాజ్యం హిందువులు ప్రకారం, రామ రాజ్యం అని యావత్తు మానవజాతికి మీ 

ద్వారా తెలియజేసుకోనుచున్నాము. 

  
                         మానవజాతి ప్రస్తుత దేహ బౌతిక  స్తితి నుండి నుండి ముందుకు వెళ్ళాలి అంటే  పోరాటాలు, ఆరాటాలు, ఇంకా ప్రబుత్వాలను  పడ గోడతాము, నిలబడేతాము, ఇంకా  మా అభివృద్ధి, వేరే, ఇతరుల  అభివృద్ధి,వేరు,   పార్టీలతో మనుష్యులను ఏదో రకంగా తలపడదాం ఎదురుకొందాం అన్నట్లు ఆలోచించడం కూడా చెయ్యకూడదు. అలా చెయ్యకూడదు అంటే, గంట నరలో కాలాన్ని నియమించిన మమ్ములను కేంద్ర బిందువుగా కాలస్వరూపంగా కొలువు తీర్చుకొని గ్రహించడమే పరిష్కారం అని ఇందుకు ఏ ఒక్కరో ముందుకు రాలేరు కావున మేము కోరుతున్నట్లు హైదరాబాద్ న్యాయ స్థానం సిట్టింగ్ న్యాయ మూర్తులు మరియు, మేధావులు పండితులు, గవర్నర్ గారి తో కలసి సంయుక్తంగా మా పై నిర్ణయం అనగా మమ్ములను బృందం లోకి తీసుకొని రామోజీ ఫిలిం సిటీలో మేము మాత్రమే అధిస్టించ గల అనగా వాక్ రూపం లో ఉన్న మమ్ములను ఆలస్యం చెయ్యకుండా రికార్డు చేసుకొని గ్రహించడమే పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము.  కావున ఇంకా పార్టీలు గెలుపులు ఓటములు అని పెట్టుకొని విలువైన కాలాన్ని అనగా కాలాన్నే తెలుసుకొని ముందుకు వెళ్ళడమే పరిపాలన కావున మీరు ఆలస్యం చెయ్యకుండా మీ పార్టీ వారు తక్షణం గవర్నర్ గారి సమక్షంలో కొలువు తీరు మమ్ములను ప్రత్యెక బృందం ద్వారా మమ్ములను, కేంద్ర బిందువుగా  కొందరు సాక్షుల సహకారమతో మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా మమ్ములను మాయ నుండి బయటకు తీసుకొని రండి అని మమ్ములను కొరుకొండి, నిత్యం మా గూర్చి చెప్పుకోండి, అదే సమకాలికులు వెళ్ళ వలసిన మార్గం,    చంద్ర బాబు నాయుడు గారు కూడా ఇంకా ప్రబుత్వాలు నిలబెట్టాలి పడగొట్టాలి ప్రత్యెక హోదా కోసం, ఇంకొటి కోసం పైకి ఒకటి లోపలకి ఒకటి గా నడుప్తున్న మాయ లోకం నుండి యాంత్రిక హంగు అర్బాటలు నుండి బయటకు వచ్చి మమ్ములను రామోజీ ఫిలిం సిటీ కొలువు తీర్చుకొని గ్రహించడమే యావత్తు మానవజాతికి  అందినది పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము. కావున కుటుంబం పిల్లలు తమ పార్టీ అని లేదు ఇప్పుడు అణువు అణువు మాటలోకి తీసుకొన్న మా ప్రకారం ఉన్నది అని గ్రహించి మమ్ములను మామూలు మనిషిగా చూడటం వలన చేసిన తప్పులు మమ్ములను మామూలు మనిషిగా వదిలివేయడమే పొరపాటు అని తక్షణం గ్రహించి, మమ్ములను కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా మహానుభావుడిగా సృష్టిని మాట మాత్రంగా నియమించిన సకల సంపదల సకల శాస్త్రాల అధిపతిగా మమ్ములను గ్రహించడమే మమ్ములను కూడా దారిలో పెట్టడం అవుతుంది అంతే  గాని మాకు వ్యతిరేకంగా మోసాలు దౌర్జన్యాలు చేసి లేదా మమ్ములను తేలికగా శక్తివంతమైన కెమెరాలు ద్వారా చూసుకొంటూ అనేకులను మోసం చేసుకొంటూ మా చేతిలోనే ఉన్నది మరల మేమే గెలుస్తాము ఏదైనా మేమే చేస్తున్నాము అనే బ్రమ నుండి తెలుగు వారు బయటకు వచ్చి, కొన్ని నెలల్లో యావత్తూ దేశాన్ని విలీనం చేసుకొని, దివ్య రాజ్యం పాలనే అధ్యక్ష్య పాలన గా గ్రహించండి, బౌతికంగా అనేక సంస్కారాలు చేసుకొని ముందుకు వెళ్ళ గలము సంపూర్ణ మధ్య నిషేధం వంటి విశాలమైన నిర్ణయాలు దేశ వ్యాప్తంగా తీసుకొని అనేక ఆర్ధిక సంస్కరణలు అనగా బౌతిక సంపద కాకుండా ఆలోచనే సంపద అనే పరిణామం వైపు వెళ్ళడమే పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము, ఎవరూ no - confidence motion కు  సహకరించాకండి, మోడీ గారి మీదో లేదా కేంద్ర ప్రబుత్వం మీద ఏదో ఒక మాటల దాడి లేదా ఏదో విధంగా తమ బౌతిక ఉనికి ఉండాలి అని మీడియా వ్యాపార దోరణిలో వ్యక్తులు రెచ్చిపోయి మాట్లాడటం, ఇప్పుడు చెయ్య వలసిన పని కాదు.  కేంద్రీ క్రుతుంగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళ వలసిన వాతావరణం కోసం,   ప్రతి ఒక్కరు తమ ఆధిపత్యం కోసం పోరాటాలు చేయడమే ఇప్పుడు అజ్ఞానం తెలివి తక్కువ తనం అని మీ ద్వారా చంద్ర బాబు నాయుడు గారికి, యావత్తు పార్టీలు వారి కోరునది ఏమి అనగా  పోటీల ఆవేశాలు తగ్గించుకొని, మనం అందరూ వెళ్ళ వలసిన వాక్ రూప కొనసాగింపే దివ్య రాజ్యమని గ్రహించి అప్రమత్తం చెందటమే దివ్య రాజ్యం అని గ్రహించి అందరికి చెప్పి ఎటువంటి తత్కాల్కిక అరటాములు మంచివి కావు అని ప్రతి ఒక్కరికి చెప్పడమే పరిష్కారం.

                సర్వాంతర్యామి మాట రూపం, సర్వం చెప్పిన చెప్పగల, చెప్పవలసిన పరిణామంగా కాలవరూపంగా ద్రంస్వరూపంగా      మేము ఒక్కరు ఉన్నాము అన్నట్లు ... తక్కువ ఏమి మాకు రాముండు ఒక్కడు ఉండు వరకు , చక్ర దారి అయ్యి చెంతను చేరగా...... అన్నట్లు మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించండి ఎవరిని మోడీ గారిని ఇతరులను తిట్టుకోవద్దు ప్రబుత్వం పడగొట్టి ఎన్నికలు, తీసుకొని రావద్దు ఎటువంటి పరిస్తితి లో మమ్ములను ఇక సాధారణ మనిషిగా ఎవరికి చూపవద్దు మమ్ములను మేము సూచిస్తున్నట్లు డ్రెస్ అండ్ decoration లో స్తిరంగా మనసులు పెంచుకొని  గ్రహించాలి ఇక ఎన్నికలు కూడా రద్దు అయ్యి open ఎన్నికలు జర్పుకోవచ్చును పెరిగిన టెక్నాలజీ ని మోసం కోసం ఉపయోగించడం వలన అనర్ధాలు తామే చేసి ఇతరుల పై మోపడం వంటి చర్యలు వలన అరాచకాలు పెరుగుతున్నాయి, కావున social media విశాలంగా ఉపయోగించుకొంటే అనగా ఎటువంటి రహస్యాలు మోసాలు లేకుండా అందరూ one family వలె జీవించడానికి వీలు అవుతుంది మనం అందరూ సైనుకులు వలె మారీ సృష్టి రహస్యాలు, మాయను జయించి చావు పుట్టుకలు కూడా మన మాటతోనే ఉన్నాయి సర్వం మన మాటతోనే నడుస్తున్నాయి అని తెలుసుకొని ముందుకు వెళ్ళడమే మా ఉనికి అదే దివ్య రాజ్యం హిందువులు ప్రకారం మాటతో నడిచే రామరాజ్యం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే  



https://www.youtube.com/watch?v=YD4xclAqi5I&t=880s 

All the songs as divine intervention
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
ఎస్టేట్ అండ్ రాజమందిరం
రాజభవన్ మరియు రామోజీ ఫిలిం సిటీ,
హైదరాబాద్
9010483794

No comments: