Monday, 16 July 2018



Lakshmi Ramanujadasi

మతం:- మానవులను మంచి మార్గములో నడిపించుటకు తార్కిక ఆలోచనాపరులు సృష్టించిన విధానాలు అని భావన.

ధర్మం:- ధర్మం గురించి చెప్పడం కష్టమే ఎందుకంటే చెప్పుకుంటే చాలా ఉంది ధర్మం గురించి.. అందులో ఒక 2లైన్లు చెప్తా

ధృతిః క్షమా దమో స్తేయం, శౌచమింద్రియ నిగ్రహః|
హ్రీర్విద్యాసత్య మక్రోధః ఏతత్ ధర్మస్త్య లక్షణమ్||

“ధృతి – క్షమ – దమం – అస్తేయం – శౌచం – ఇంద్రియ నిగ్రహం – హ్రీః (సిగ్గు) – విద్య – సత్యం – అక్రోధం”, ఈ పది లక్షణాలు కలిగియున్న ధర్మమని శాస్త్రం చెబుతోంది.

No comments: