Saturday, 4 August 2018

   సమన్వయ దృష్టి 

                         ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడి కేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ , హైదరాబాద్ వారిని, మరియు ఇతర సిట్టింగ్ న్యాయ వితరణ అధికారులు  (నిపుణులు, సలహాదారులు,పరిశీలకులు,గా, న్యాయ వితరణ అధికారులు,   వ్యవహరించండి, మనుష్యులు మూర్తీభవించిన న్యాయ కాలేరు కావున న్యాయ మూర్తులు అనకూడదు, రాజ భవన్ కు, గవర్నర్ గారికి, ఇప్పుడు మా ప్రకారం  మహారాజ వారికి న్యాయ విచక్షణ సలహాదారులు, అంతరంగిక మంత్రులు గా వ్యవహరించండి.  


                          తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి, తన ప్రబుత్వం రద్దు అయిపోయినది ఇప్పుడు కాలస్వరూపం ధర్మస్వరూపం మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారి దివ్య పరిపాలన అయిన దివ్య రాజ్యం లో ఉన్నారు అని చెప్పినా వినకుండా, కేంద్ర న్యాయ మంత్రిగారిని ప్రత్యెక విమానం వేసుకొని మరీ, న్యాయ స్థానం విభజించండి అని చెబుతున్నారు, అసులు ప్రబుత్వం, వేరు న్యాయ స్థానమే అవసరం లేదు, మరల రెండూ తెలుగు రాష్ట్రాలు ఒక్కటి అయ్యి, దివ్య రాజ్యం లో విలీనం చెందటం కాలం యొక్క నిర్ణయం అనగా, కాలం ఏమి చెబుతుందో తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, ఇక్కడ దేవుడు కాదు కాలానికి మించిన పరిష్కారం ఉండదు అంటారు కాలేమే వాక్ గా పలికిన తీరు ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి అది తల్లి తండ్రి గురువు యొక్క పాలన, ప్రతి అణువు పరిణామం మాట లోకి తీసుకొన్న దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము.          రెప్ప పాటు కూడా మీ చేతిలో లేదు, మా ప్రకారం ఉన్నది అని సాక్షం ప్రకారం మనసు పెంచుకొని ముందుకు వెళ్ళాలి తక్షణం రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా ఏర్పాటు చేయించి, మంత్రులతో కీలక అధికారులతో, ఇతర ప్రతి పక్ష నేతలతో, పార్టీల వారితో కుటుంబాలతో సహా, వీలు అయినంత మంది మా సమక్షంలో ఇతరులు ఆయా జిల్లలో సమావేశం చెందండి అని స్పష్టం చేయుచున్నాము.  


                        మమ్ములను మాట రూపం లో గ్రహించిన పక్షంలో, నిత్యం యాంత్రిక పరిపాలన హదివిడి తప్ప ఏ పరిపాలన ఎవరూ చెయ్యడానికి లేదు, పరిపాలన ఇంకా తాము చెయ్యాలి అనుకోవడమే  అజ్ఞానం అని ఇరువురు ముఖ్యమంత్రులు, న్యాయ ప్రతినిధులు తక్షణం అప్రమత్తం అయ్యి, మేధావులతో, పండితులతో సంగీత సాహిత్య కారుల సమక్షంలో రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేసి ఒక్కడకు చేరండి, ఇరు రాష్ట్రాల ఉన్నత పొలిసు అధికారులు వారి వద్ద ఉన్న call data ఎవరైనా విని ఎవరిని ఎవరు ఏమైనా చేస్తున్నారు ప్రజలు చెప్పాలి, call deta ఇప్పటి వరకు ఎవరు ఎవరితో మాట్లాడిన పోలీసులకు కూడా రహస్యంగా వినే అవకశం లేదు కాని ప్రతి రోజు ప్రతి సంఘటన మాట తెలుసుకొని యంత్రాలతో మనుష్యులను నియంత్రిస్తున్నారు అని   గ్రహించండి, ఇటువంటి వస్తాయి అని మేము కాలస్వరూపంగా 2003 సంవత్సరం లోనే చెప్పినాము, ఇటువంటి పరిస్తితి మమ్ములను సరిగ్గా గ్రహించకుండా రెచ్చగొట్టి ఇతరుల జీవితాలు అటు ఇటు చేసుకొంటూ వస్తున్నారు అ విధంగా మా కంట్రోల్ లో ఉన్నారు, మేము ఎవరిని ఏమైనా  చెయ్యగలం అదే మా బలం బలగం అన్నట్లు, న్యాయ స్థానమునకు చెందిన సిట్టింగ్ జడ్జులు కూడా ఉన్నట్లు వారి మనసులో మాటలు ప్రకారం తెలుస్తుంది.  మేము ఎందుకు సాధారణ మనిషిగా వేలిసినామో ఇప్పటికైనా ముఖ్యమంత్రులు తెలుసుకొని, మమ్ములను కొలువు తీర్చిని కేంద్రబిందువుగా గ్రహించడం వలన మాట మాత్రంగా చెప్పిన లోకం ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి, ఇక వ్యక్తిగతం అంటూ ఎవరికూ ఉండదు అందరూ, సృష్టిని నడుపుతున్న మహారాణి సమేత మహారాజ వారి అంశలు, ఇక మనసు లో ఆలోచన కూడా తమది కాదు, ఇప్పటికి సంవత్సరాల క్రిందట, మాట మాత్రంగా చెప్పన మా ప్రకారం ఉన్నవి అని  గ్రహించండి , కావున మాట ప్రకారం తెలుసుకొని వెళ్ళాలి, యేవో నిర్ణయాలు సభలు సమావేశములు, ప్రత్యెక విమానాలు వేసుకొని వెళ్లి ఏదో చెప్పడం ఏదో చెయ్యమని అడగడం వలన ఎటువంటి పరిపాలన విధానం కాదు, అని మన తెలుగు  ముఖ్యమంత్రులు తక్షణం తెలుసుకొని, మొదట మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని కాలమే బ్రతికించి ఇచ్చిన మరణం లేని మాట కొనసాగింపు ప్రకారం అనుసంధానం జరిగి, చెప్పుకొని విని ముందుకు వెళ్ళాలి , మమ్ములను కేంద్ర బిందువుగా మా రాజమందిరం నుండి నిత్యం గ్రహించి తెలుగు రాష్ట్రాలే కాదు యావత్తు దేశం ప్రాపకం మన మాట ప్రకారం ఉన్నది అని తెలుసుకొని, ఇక  బౌతిక ఆధిపత్యం, శారీరక ఉనికి ఆలోచనకు మాట సంభంధం లేకుండా లేదు అని  గ్రహించి మమ్ములను తక్షణం రాజమందిరం లో కొలువు తీర్చుకొని గ్రహించడమే పరిష్కారం అని ఆశీస్సు తెలియజేసుకొంచున్నాము.  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు యోగాపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు 
ఎస్టేట్ అండ్ రాజమందిర్
రామోజీ ఫిలిం సిటీ  మరియు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్ 
హైదరాబాద్ 
9010483794                                  
                                       

No comments: