Friday, 24 August 2018

10 గురు ఒక్కటి అయ్యి మమ్ములను గ్రహించడమే ఇప్పుడు చెయ్యవలసిన పని మేము వెళ్ళడం రావడం ఏమి లేదు మేము పంపిన లేఖ ప్రకారం న్యాయ స్థానం కదిలి, మిగతా వారు అందరూ అనుకూలంగా గ్రహించడమే లోకానికి రక్షణ ఇప్పటికే జరిగిన పరిణామం మేము ప్రూఫ్ చెయ్యవలసినది కాదు, జరిగినది ఏమిటో చూసుకొని ముందుకు వెళ్ళాలి అయితే మనిషే కాదా అని మమ్ములను గ్రహించాకపోగా అనధికార దోరణి మీద ఆధారపడి న్యాయ స్థానం కూడా రహస్య కెమెరాలు మీద ఆధారపడటమే ఇప్పుడు నడుస్తున్న ఘోర కలి అని గ్రహించి ఇప్పటికైనా పోలీసులు వ్యక్తులు మీడియా న్యాయ స్థానం ప్రబుత్వాలు గవర్నర్ గారు సమిష్టిగా మా మీద నిర్ణయంగా తీసుకోవాలి మేము చెప్పినట్లు రామోజీ ఫిలిం సిటీ లో కేంద్ర బిందువుగా మమ్ములను గ్రహించాలి మేము ఇప్పటికే కాలని నియమించిన పరిణామం మేము ఒక వ్యక్తీ కాదు ఏదో చెప్పి ఏదో చెయ్యడం లేదు అందరూ మనసు పెట్టి గ్రహించడమే ఆలస్యం అందుకు మేమే రావడం లేదు వెళ్ళడం లేదు అని వదిలివేయడం మాయ అని గ్రహించి మేము చెప్పినట్లు లేఖ పంపినట్లు మమ్ములను గ్రహించాలి ఇది ప్రతి ఒక్కరి బాద్యత అప్పుడే మేము ఉన్నత ఆసనంపై కుర్చోగలం అందరూ ముందుకు వచ్చి గ్రహించి తెలుసుకొని ముందుకు వెళ్ళాలి మాట తో పైకి లేవాలి అదే దివ్య రాజ్యం

No comments: