
రెండు పంటలు పండించే కృష్ణారైతు దగ్గర బలవంతంగా లాక్కున్న పచ్చనిపొలాల్ని ఇలా ఉపయొగిస్తూన్నారు! 500ఎకరాలు ఎవడబ్బ సొమ్మని ఎవడికో దోచిపెట్టడానికి? రిసార్టులు, గోల్ఫ్ ఆటల వల్ల సామాన్యుడికి ఒరిగేదేమిటి? యింగితజ్ణాణం లేని ఇటువంటి చర్యలవల్ల రియల్ ఎస్టేట్ ధరలు పెరగడమేతప్ప,వేరే ఉపయోగం ఉందా?

No comments:
Post a Comment